On Writing పుస్తకం చదువుతున్నా. రచనలు చెయ్యాలనుకునేవారు ఈ పుస్తకం చదవడం ముఖ్యమని వాట్‌పాడ్ లో చదివి ఈ పుస్తకం తెప్పించాను. ఇవాళ ఉదయం నుండే మొదలెట్టా. స్టీఫెన్ కింగ్ ది ప్రమాదకర హాస్యం :)) చదువుతూ వుంటే భలే నవ్వొస్తోందీ. ఇలాక్కూడా వ్రాస్తారా అనిపిస్తోంది. నేనెందుకు అలా వ్రాయకూడదూ?ప్రయత్నిస్తా. ఆ పుస్తకం ఒక ఆత్మకథ లాంటిది కూడా. కేవలం రచయితలే కాకుండా ఇతరులు కూడా ఎంచక్కా ఆ ప్రసిద్ధ నవలాకారుడి ఆ పుస్తకం చదివెయ్యొచ్చు.
ఈ రచయిత రచనలు ఎప్పుడయినా చదివానో లేదో గుర్తుకులేదు కానీ ఆ మధ్య ఒకటి చదవడానికి ప్రయత్నించా కానీ ఎందుకో కొరుకుడు పడలేదు. మళ్ళీ ప్రయత్నిస్తా. పుస్తకాలు చదవకపోయినా ఇతగాడు నా అభిమాన, ఆదర్శ రచయిత.
maree tempt chesesthunnaaru navel gurinchi cheppi cheppi*
ReplyDelete@ అజ్ఞాత*
ReplyDeleteఏదో లెండి - నన్ను నేను పుస్తకం వ్రాసేలా టెంప్ట్ చేసుకోవడం కోసం అలా అలా వ్రాస్తూ వుంటానేం.
Mee koraku itarulanu ? Ha ha?
ReplyDelete@ వెంకట రమణ
ReplyDeleteయ్యా. య్యా. అప్పుడప్పుడూ ఇతరులని బలి చెయ్యక తప్పదు మరీ :))