పట్నాల్లో వుంటున్న వారు తమ పిల్లలని ఏడాదికి ఒకసారయినా పల్లెలకు తీసుకొనివెళ్ళి కొన్నాళ్ళయినా గడుపుతున్నారో నాకు తెలియదు కానీ... మా పిల్లలు ఇండియా వెళ్ళినప్పుడు కొంతకాలం అయినా గ్రామాల్లో వుండి వచ్చేలా ప్రోత్సహిస్తుంటాను. అయితే మా ఆవిడకి పల్లెలంటే పరాకు అవడంతో అలా పిల్లలతో సహా వెళ్ళి ఇలా ఒక్క రోజులో వచ్చేస్తుంది. మా అత్తగారి ఊరు పల్లెటూరే లెండి. అలా పిల్లలకి పెద్దగా గ్రామ వాతావరణంతో పరిచయం కలగడం లేదు. నేను ఇండియా వెళ్ళినప్పుడు పిల్లలు నాతో పాటే వుంటే కనుక గ్రామాల్లో వున్న మా బంధుమిత్రుల ఇంటికి వారినీ తీసుకువెళుతుంటాను.
అయినా అప్పటి గ్రామాల్లా ఇప్పటి గ్రామాలు వుండటం లేదనుకోండి కానీ గుడ్డి కంటే మెల్ల నయం కదా.
mee aththagaari ooru palleturu ayithe, mee wife kuda ishtapadali kadaa ?
ReplyDeletethanaki enduku ishtam ledu ?
టివి, నెట్టూ, (ఎక్కువసేపు) కరెంటూ గట్రా వుండవు కదా (ఇప్పుడు అవన్నీ వుంటున్నాయేమో). పుట్టింది పల్లెలో అయినంత మాత్రాన అందరూ పల్లెలను ఇష్టపడాలని ఏముంది? ఎంతమంది పట్టణాలకి తరలిపోవాలని చూడటం లేదూ?
ReplyDeletemaa ooru palleture.ippudu velthe oka roju leka rendu rojula kante vndalekapothunnaa. aa roju vnna frnds leru.vnnaa mana tho spend chesentha time vndadu vaallaki. inkoti vaalla life style veru. manadi veru. so common subjects vndav kudaa maataadukodaaniki.
ReplyDeleteenti silent ipoyaaru?
ReplyDelete?????????????
ReplyDelete@ అజ్ఞాతలూ
ReplyDeleteమీ శ్రద్ధ నాకు ముచ్చటేస్తుంటుంది.
మనస్సుని మబ్బులు కమ్ముకున్నప్పుడు మాటలు మూగబోతాయి. అయితే అందుకు అసలు కారణం చెబితే మీరు నమ్మలేకపోవచ్చు - మీకు అర్ధం కాకపొవచ్చు. అందువల్ల అలాంటివి విప్పి చెప్పాలా వద్దా అన్న సందేహంతో ఆగిపోతుంటాను.
ఎనీ వే, ఈ మధ్య వ్యాయామం పెంచాను -> అరోమటేజ్ వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువగా నా శరీరంలో తయారవుతోంది. అది తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఇంకా AI డోస్ సరిపోవడం లేదు. ఇంకా ఆ విషయంలో ట్యూనింగులో వున్నాను. ఇవాళ కాస్త ఓకే. మనిషి శరీరంలో ఈస్ట్రోజన్ ఎక్కువయినా తక్కువయినా పలు సమస్యలు వస్తాయి.
meeku health care maree ekkuva ipoyindemo? body yantram kaadu kadaa? okelaa pani cheyadaaniki. moods, food, strain, ilantivi prabhavitham chesthaayy.
ReplyDeletekonni rojulu vadilesi chudandi.all the best. happy weekend.
take it easy yaar.
ReplyDelete