@ మొదటి అజ్ఞాత వ్రాయబుద్ది కావాడం లేదన్న టపాలో (నా) రెండవ కామెంట్ చూడండేం :)
@ రెండవ అజ్ఞాత నిజానికి ఈ ఏడాది గార్డెనింగ్ మేము చెయ్యబోవడం లేదు. ఆ గార్డెన్ స్పేస్ కొంత దూరం అవడంతో విరమించుకున్నాం. అయితే మా కుటుంబ స్నేహితులు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. మేము అప్పుడప్పుడు వెళ్ళి శ్రమ దానం చేస్తుంటాం - ప్రతిగా శాకదానం తీసుకుంటాం :)
ఆ ఫోటోల్లో నేను లేను గానీ మా వాళ్ళున్నారు.
@ మూడవ అజ్ఞాత మీ కామెంట్ సరిగా అర్ధం కాలేదు. మొదటి అజ్ఞాత ప్రశ్నే మీది అనుకుంటా. మొదటి జవాబు చూడండి.
raayanannaare?
ReplyDeleteenjoy the full summer
ReplyDeletenijame yekkada rashru .. o saari chudandi
ReplyDelete@ మొదటి అజ్ఞాత
ReplyDeleteవ్రాయబుద్ది కావాడం లేదన్న టపాలో (నా) రెండవ కామెంట్ చూడండేం :)
@ రెండవ అజ్ఞాత
నిజానికి ఈ ఏడాది గార్డెనింగ్ మేము చెయ్యబోవడం లేదు. ఆ గార్డెన్ స్పేస్ కొంత దూరం అవడంతో విరమించుకున్నాం. అయితే మా కుటుంబ స్నేహితులు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. మేము అప్పుడప్పుడు వెళ్ళి శ్రమ దానం చేస్తుంటాం - ప్రతిగా శాకదానం తీసుకుంటాం :)
ఆ ఫోటోల్లో నేను లేను గానీ మా వాళ్ళున్నారు.
@ మూడవ అజ్ఞాత
మీ కామెంట్ సరిగా అర్ధం కాలేదు. మొదటి అజ్ఞాత ప్రశ్నే మీది అనుకుంటా. మొదటి జవాబు చూడండి.