మన వెన్నెముకలోని ఏఏ ప్రాంతాలు సరిగా లేకపోతే వాటి ప్రభావం మన శరీరంలోని ఏఏ అంగాల మీద పడుతుంది మరియు వాటియొక్క లక్షణాలు ఏంటి అనేది పైన వున్న చిత్రంలో వివరంగా ఇచ్చారు. అది క్లిక్ చేసి అవసరం అయితే పెద్దదిగా చేసి వివరాలు చూడండి. మీకు ఆయా లక్షణాలు వుంటే కైరో ట్రీట్మెంట్ ప్రయత్నించి చూడవచ్చు. ఆయా లక్షణాల ద్వారా వచ్చే ఉపలక్షణాలు వున్నా కూడా మూల కారణాన్ని సవరించేందుకై ఈ చికిత్స తీసుకొని చూడవచ్చు. ఏదయినా ఒక అవలక్షణం వుంటే దానికి ఎన్నో కారణాలు వుండవచ్చు. అయితే దాని వెనుక కారణం వెన్నెముక సరిగా లేకపోవడం అయినట్లయితే మాత్రం ఈ విధానం వల్ల ఫలితం వుండవచ్చు. ముఖ్యంగా మీరు ఎన్నో ఇతర ప్రయత్నాలు చేసినా కూడా మీ పరిస్థితిలో మెరుగుదల లేకపోయినట్లయితే మాత్రం ఇది తప్పకుండా ప్రయత్నించి చూడాల్సిందిగా సలహా ఇస్తున్నాను.
ఈ క్రింది 3 డి మరియు ఇంటరేక్టివ్ చిత్రం ద్వారా వెన్నెముక యొక్క ఒక్కొక్క ప్రాతం ఏ విధంగా ఒక్కో అవయవం మీద ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు.
Sarat garu
ReplyDeleteThese Chiropractors are just glorified " PUTTUR RAJUS".
I think most of the visitors to your blog know about puttur rajus famous in andhra for their ability to mend the broken bones in a barbaric way.
>>మీ వ్యాఖ్యలను ఎడిట్ చేసికానీ, చెయ్యకుండా కానీ ఈ బ్లాగు టపాలు పుస్తకాలుగా మార్చినప్పుడయినా లేదా మరో రూపంలోనయినా నేను వినియోగించుకునే అవకాశం వుంది అని గమనించగలరు.
ReplyDeleteauna,aite comment cheyalante bhayam vestondi babai.
Annay ente no new Tapalu
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteపుత్తూరు రాజుల గురించి నాకు కొంత మాత్రమే తెలుసు కాబట్టి వీరికీ వారికీ తేడా ఏంటో నాకు సరిగ్గా తెలియదు. వారు ఎముకల నిపుణులు అని మాత్రం గుర్తుంది. కైరొప్రాక్టర్లు వెన్నెముక నిపుణులు.
@ అజ్ఞాత
ఛ. నిజ్జంగా.
@ అజ్ఞాత
వ్రాస్తున్న పుస్తకం కోసమై పలు విషయాల గురించి పరిశోధిస్తున్నా. అవగాహన పెంచుకుంటున్నా. వాటి గురించి త్వరలోనే వ్రాస్తాను.