ఎందుకు గురువుగారు స్త్రీలకు రాజకీయాలు?.. వాళ్ళని పాడు చేయడమే అవుతుంది.. నాయకులు తయారవ్వాలి కాదా.. స్పీకర్ గారు అంతకు ముందు పని చేశారు.. స్పీకర్ అయ్యారు.. అలాగే నాయకురాళ్ళు తయారు కానివ్వండి.. తప్పకుండా మంత్రులవుతారు..
మీరు స్మృతి ఇరాని ఇంటర్వ్యూలు చూశారా.. అద్భుతం ఆమె వ్యక్తిత్వం.. అలా తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకున గల స్త్రీలు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది.. మన భారత మగవాళ్ళు రాక్షసులు.. వామ్మో.. వాళ్ళ దుర్మార్గపు మెదళ్ళను ఎదుర్కోవాలంటే ఎంతో గొప్ప వ్యక్తిత్వం తయారయి ఉండాలి.. లేకపోతె.. స్త్రీల్లో ఉండే కోమలత్వమూ, సౌమ్యత్వమూ పోతది.. అతి తెలివి తేటలు (రాక్షస తెలివి...మన భారత మగవారికుండేది) వస్తే.. బంగారాన్ని మురికి కాల్వలొ వేసినట్లవుతది.. ఎందుకండీ ..
ఎక్కడబడితే అక్కడ సంతకాలు చేసే చేవెళ్ళ చెల్లెమ్మలని ఏం చేసుకోవాలి ? తెలంగాణా ప్రాంతంలో నాయకులకే ఇన్నాళ్ళకి అవకాశం దక్కింది. ముందు వాళ్ళని నిలబడనీయండి. తర్వాత చెల్లెమ్మలూ అక్కయ్యలని పిలుద్దాం !
@కాయ రాజకీయాలు కూడా కాస్తంత అందంగా వుంటే బావుంటుంది కదా అనీ :)
@ నీహారిక స్త్రీలు రాజకీయాల్లో ఎదగాలని భావించే మీరు కూడా మహిళలని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి మీనమేశాలు లెక్కట్టాలి అంటే ఎలాగండీ! ఏం, తెలంగాణా పోరాటం పురుషులు ఒఖ్ఖళ్ళే చేసేరేంటీ?
ఎందుకు గురువుగారు స్త్రీలకు రాజకీయాలు?.. వాళ్ళని పాడు చేయడమే అవుతుంది.. నాయకులు తయారవ్వాలి కాదా.. స్పీకర్ గారు అంతకు ముందు పని చేశారు.. స్పీకర్ అయ్యారు.. అలాగే నాయకురాళ్ళు తయారు కానివ్వండి.. తప్పకుండా మంత్రులవుతారు..
ReplyDeleteమీరు స్మృతి ఇరాని ఇంటర్వ్యూలు చూశారా.. అద్భుతం ఆమె వ్యక్తిత్వం.. అలా తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకున గల స్త్రీలు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది.. మన భారత మగవాళ్ళు రాక్షసులు.. వామ్మో.. వాళ్ళ దుర్మార్గపు మెదళ్ళను ఎదుర్కోవాలంటే ఎంతో గొప్ప వ్యక్తిత్వం తయారయి ఉండాలి.. లేకపోతె.. స్త్రీల్లో ఉండే కోమలత్వమూ, సౌమ్యత్వమూ పోతది.. అతి తెలివి తేటలు (రాక్షస తెలివి...మన భారత మగవారికుండేది) వస్తే.. బంగారాన్ని మురికి కాల్వలొ వేసినట్లవుతది.. ఎందుకండీ ..
ఎక్కడబడితే అక్కడ సంతకాలు చేసే చేవెళ్ళ చెల్లెమ్మలని ఏం చేసుకోవాలి ? తెలంగాణా ప్రాంతంలో నాయకులకే ఇన్నాళ్ళకి అవకాశం దక్కింది. ముందు వాళ్ళని నిలబడనీయండి. తర్వాత చెల్లెమ్మలూ అక్కయ్యలని పిలుద్దాం !
ReplyDelete@కాయ
ReplyDeleteరాజకీయాలు కూడా కాస్తంత అందంగా వుంటే బావుంటుంది కదా అనీ :)
@ నీహారిక
స్త్రీలు రాజకీయాల్లో ఎదగాలని భావించే మీరు కూడా మహిళలని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి మీనమేశాలు లెక్కట్టాలి అంటే ఎలాగండీ! ఏం, తెలంగాణా పోరాటం పురుషులు ఒఖ్ఖళ్ళే చేసేరేంటీ?
అలా సంతకాలు చేయించే పెద్దమనుషులు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు.. అందుకని కాబినేట్ లోకి రావాలంటే ఎవరైనా అనుభవంతోనే పైకి రావాలి..
ReplyDeleteమీదో అందం గోల.. తెనెటీగ సినిమా లో రాజేంద్రప్రసాద్ లా ఉన్నారు మీరు..
ReplyDeleteఅందమైన స్త్రీలు సినిమాల్లోకి వెళతారు కానీ రాజకీయాల్లోకి వస్తారా ? ఒకవేళ వచ్చినా చీపుర్లు పట్టుకుంటే మీ హృదయం బాధపడదూ ?
ReplyDelete@ నీహారిక
ReplyDeleteఅందమయిన వాళ్ళు ఏం చేసినా, ఎలా వున్నా బాగానే వుంటుంది లెండి. చీపుర్లు పట్టుకొని ఫోజులు ఇస్తారు కానీ నిజంగా ఊడ్చేస్తారా ఏంటీ?