US దేశవ్యాప్తంగా స్వలింగ వివాహం చట్టబద్దం!



అమెరికా ప్రజలకు నా అభినందనలు. యుఎస్ సుప్రీం కోర్టుకి నా ధన్యవాదాలు. ఇండియా సుప్రీం కోర్ట్ యుఎస్ సుప్రీం కోర్ట్ తీర్పు నుండి ముందుముందు అయినా స్ఫూర్తి పొందుతుందని ఆశిస్తాను.

13 comments:

  1. @ Arun
    తీర్పు నచ్చలేదా? స్వలింగ వివాహాలు చట్టబద్దం చేసిన దేశాల్లో యుఎస్ 21వ దేశం.

    ReplyDelete
  2. వ్యక్తిస్వేఛ్ఛను గౌరవించే స్థాయికి భారతదేశం ఎప్పుడు ఎదుగుతుందోకదా!

    ReplyDelete
  3. పెళ్ళి అనేదానికి చట్టం అనుమతి ఎందుకు ?

    ReplyDelete
  4. "ఇండియా సుప్రీం కోర్ట్ యుఎస్ సుప్రీం కోర్ట్ తీర్పు నుండి ముందుముందు అయినా స్ఫూర్తి పొందుతుందని ఆశిస్తాను"

    Not really necessary. The central government can amend the law anytime. In the US the subject fell under the state jurisdiction requiring judicial intervention.

    ReplyDelete
  5. అసలు విషయం మర్చిపోయారు. ఇప్పుడు ఎవరు ఎవరికి కట్నం ఇవ్వాలి?

    పై ప్రశ్నకు మీ సమాధానాన్ని ఊహించి ఇంకో ప్రశ్న అడుగుతున్నాను : ఒకవేళ ఒకరు tops, bottoms రెండూ అయితే అప్పుడో?

    ReplyDelete
  6. @ కాయ
    మీరు ఇంత అమెరికాలో వుంటూ ఇంత అమాయకంగా అడిగితే నేనేం చెప్పేదీ?!
    ఇక్కడ పెళ్ళికి పర్మిషన్ అవసరమో కాదో నాకు తెలియదు కానీ పెళ్ళిని మాత్రం రిజిస్టర్ చేసుకోవాలని తెలుసు. అలా చెయ్యకపోతే చాలా సమస్యలు వస్తాయి. రిజిస్టర్ చెయ్యకపోతే చట్ట విరుద్ధం అనుకుంటా. ఆస్థులు, పిల్లలు, ఎంప్లాయమెంట్ బెనిఫిట్స్, పన్నులు వగైరా వాటిల్లో చాలా సమస్యలు వస్తాయి. అదే సహజీవనం అయితే ఈ సమస్యలు తక్కువ.

    ReplyDelete
  7. @ జై
    ఇండియన్ సుప్రీం కోర్ట్ స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది కదా. అమెరికా తీర్పుతో ఇప్పుడు కాకపోయినా తరువాత అయినా కాస్తయినా మార్పు వస్తుందేమో అనే ఆశ. ఇండియా సభలకి దీని మీద వ్యవహరించేంత తెలివి, ధైర్యం, తీరిక ఇప్పట్లో వుండవు లెండి.

    ReplyDelete
  8. @ అజ్ఞాత27 జూన్, 2015 8:51 [PM]
    హ్మ్!

    ReplyDelete
  9. I didn't know that in a gay couple, both refer the other partner as "husband" (irrespective of position) until I spoke to a couple recently. There is no wife term in them.

    Siddharth

    ReplyDelete
  10. నేననేది.. గవర్నమెంట్ పెళ్ళిని ఒకరికొకరు తోడు లాగ చూడాలె కని.. అంటే డిపెండెంట్స్ అని.. వరసలు చూసే అవసరం గవర్నమెంట్ కి ఏమిటని..

    ReplyDelete