RTC ఉద్యోగులకు జీతాలు పెంచినప్పుడు తమ టికెట్టు చార్జీలు పెంచకపోతే ప్రజలు చిన్నబుచ్చుకోరూ? ఉద్యోగులకు అంత పెంచి ప్రజలకు 20% మాత్రమే పెంచితే బావోదు. అసలు 43, 44 ఏంటీ ఛండాలంగా ఏకంగా 50%, 75% లేదా 100% జీతాలు పెంచొచ్చు కదా. నష్టం ఏముందీ? మళ్ళీ అంత మొత్తం టికెట్ రేట్లు పెంచితే సరి. అటు ఉద్యోగులూ, ఇటు ప్రజలూ సుఖపడుతారు కదా.
సార్ మీరు మరీనండి బాబూ. తెలంగాణాలో 44/4= 11%, ఆంధ్రలో 43/4= 10.75% చాల్లెండి!
ReplyDeleteఅయితే మీది 1/4 ఫార్ములా అన్నమాట. 20% పెంచితేనే ఇంకా జీతాల భారం RTC కి వుంటోంది. అందువల్ల జీతాలు ఎంత పెంచారో టికెట్ల ధరలూ అంత శాతం పెంచేస్తే RTC కి కూడా లాభం. అలా ఉభయులకూ లాభదాయకం. ఇహ ప్రజలంటారా... అలవాటుపడతారులెండి...అది వాళ్ళకు అలవాటేగా.
ReplyDelete