అసెంబ్లీ కూలగొట్టి పేదలకు ఇళ్ళు కట్టివ్వాలి!


ఏం, అదేమన్నా రాజ దర్బారా?

16 comments:

  1. formhouse inkaa better*

    ReplyDelete
  2. చేయాల్సినవి చేయరు....పనికి మాలిన మాటలు...

    ReplyDelete
  3. Sure Andhra will vacate their assembly soon :)

    ReplyDelete
  4. Jai, even if they vacate the old Assembly building, will KCR give that place to poor people? We all are from Telangana and we strive for its development.
    Please don't blindly support every action of KCR. Osmania University is not a Raja Darbar at the same time GoTG doesn't have any right to sell/occupy its lands, it is an autonomous organization dedicated to education and research.

    ReplyDelete
  5. @ అజ్ఞాత18 మే, 2015 7:01 [PM]
    పేదలంటే మీకు అంత చులకనా? ఫార్మ్ హవుజ్ ఎక్కడో వుంది - కుదర్దు - నగరం నడిబొడ్డున కావాలి ఇళ్ళు! బంజారా హిల్స్ అయితే మరీ మంచిది.
    @kvsv
    కదా...
    @ Jai Gottimukkala
    తెలంగాణోల్లకు ఒక న్యాయం, ఆంధ్రోల్లకు ఒక న్యాయమా? కుదర్దు. ఆంధ్రా యూనివర్సిటీ భూములు లాక్కోవాలే - పేదోల్లకి పంచాలె!

    ReplyDelete
  6. @ Sarat,
    ఆంధ్రా పాలకులకు ఒక న్యాయం తెలంగాణా పాలకులకు ఒక న్యాయమా? వాళ్ళు ఎన్ని భూములు ఆక్రమించుకున్నరో అందుకు రెట్టింపు మేం భీ ఆక్రమించాల్నే..అర్రెర్రె ఎక్కడా జాగాల్లేవా? గట్లైతే యూనివర్శిటీల్ల మస్తు జాగాలున్నయ్ తీ, ఆ పొరగాళ్ళెమన్న ఆణ్నే ఉంటరా ఎల్లకాలం ఏంది?

    ReplyDelete
  7. @ Arun
    కేసీఆర్ ఏలు కోస్కుంటే చంద్రబాబు ముక్కు కోసుకుంటడు. గీయన యూనివర్సిటీల పేదోళ్లకు ఇల్లు కట్టిస్తనంటే గాయన ఊరుకుంటడా ఏందీ? కిస్ణా నదిల పూడ్పించి సాఫు జేసి పేదోళ్ళకు ఇల్లు కట్టిస్తడు. గా నదేమన్నా రాజు గారి బామ్మర్దిదా ఏందీ?

    ReplyDelete
  8. పిట్టపోరు పిట్టపోరు ప్ల్లి తీర్చినట్టు రెందు చోట్లా వీళ్ళిద్దరూ పోటీలు పడి మరీ ఫెయిల్యూర్లు మూటగట్టుకుంటే సంద్ట్లో సదేమియా అన్నట్టు భాజపా చల్లగా రెండుచోట్లా పాగా వేస్తుందేమో - అసలే "హిందూత్వ"కి మంచి వాలుగాలి వీస్తున్న రోజులు!

    ReplyDelete
  9. @ Hari Babu Suraneni
    మీరు భాజాపా వీరాభిమానులు అయ్యుండొచ్చు కనుక వాస్తవ పరిస్థితి అర్ధం కావట్లేదేమో కానీ చూస్తుంటే ప్రస్థుతానికి అయితే మోడీ వాడి తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలూ, కార్పోరేట్ అనుకూల విధానాలూ అందుకు కారణం.

    ReplyDelete
  10. geluku raja geluku...sarat garu...manchi kalakshepam chestunnaru :)

    ReplyDelete
  11. ఎంత కెలికినా పనిలేని వారంత కాదులెండి :) ఓ పనిలేని నిష్క్రమణ ఈమధ్యే జరిగిందని నాకు తెలుసనుకోండీ.

    ReplyDelete
    Replies
    1. naaku asalu vishayam teliyadu...nenu mee vadhanato dokeebhavistunaa ( ekeebhavinchadam mamulegaa...idi special case kabatti ek nahi dokeebhavistunna) ....asalu gidantaa kaadu bhai...
      1. hussain sagar gitla poodsi office buildings hotels kattale
      2 hitech city buildinglu sadunu sesi vyavasaayam seyyale..
      3. OU evadabba sommaaa...adee padesi night 12 daaka open unde bar n restaurant kattale...mari OU stalaalla kottillu kattukonetondlaki time pass gaavalne gandaa...aina illa pakkana university endi bhai...dimag gitla kharab aindaa

      Delete
  12. దయచేసి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే ముందు కాస్త విగ్నతతో ఆలోచించండి...

    అతడు తన పనిని నిభద్దతతో కానిస్తున్నాడు.. ఇంకా పూర్తిచేయలేదు..
    చేతనైతే సహకరిద్దాం..

    నిజంగా అతడు ఒక ధమ్మున్న ప్రధాని..

    ReplyDelete
  13. Naaku telisi Sarath annai modi ni thitta ledhu anukunta. Ento ...

    ReplyDelete