నాకు తెలిసిన కొంతమంది కారణం లేకుండా స్నానం చేయరు, మీరు మాత్రం రోజుకు రెండు సార్లు చేయకపోతే అలాంటి వాళ్ళకి కాస్త జ్ఞ్యానబొధ చేయొచ్చుగా? ఇంతకీ మీకు ఒళ్ళు మండుటకు కారణం ఏమి? ఎండ వల్ల అనుకుందామంటే, మన చికాగో నగర వాతావరణ దయ వల్ల మనకా ప్రాప్తం లేదుకదా? కొంపతీసి నాలాంటి వాల్ల కామెంటులు చూసి అంటారా? అయితే నేనేమీ అనలేదు, చూడలేదు,
@ అరుణ్ వళ్ళు మండటానికి వేరే కారణాలేమీ అఖ్ఖర్లేదండీ - ఇంట్లో వున్న పెళ్ళాం సరిపోదూ :)) కొన్ని సార్లు చాలా క్రిప్టిక్ గా వ్రాస్తుంటాను లెండి. వాటిల్లో శ్లేషలూ, ద్వందార్ధాలూ, వగైరాలూ వుంటుంటాయి. నా గురించి చాలాకాలంగా తెలిసిన కొంతమంది వాటిని పసిగడుతుండవచ్చు.
నా ఒక పోస్టులో మీరు ఖమ్మం/వైరా వాసిని వివరాలు అడిగారు కదా. మీకు తన ఈమెయిల్ ఐడి ఇచ్చారు - చూసారా?
నాకు తెలిసిన కొంతమంది కారణం లేకుండా స్నానం చేయరు, మీరు మాత్రం రోజుకు రెండు సార్లు చేయకపోతే అలాంటి వాళ్ళకి కాస్త జ్ఞ్యానబొధ చేయొచ్చుగా?
ReplyDeleteఇంతకీ మీకు ఒళ్ళు మండుటకు కారణం ఏమి? ఎండ వల్ల అనుకుందామంటే, మన చికాగో నగర వాతావరణ దయ వల్ల మనకా ప్రాప్తం లేదుకదా? కొంపతీసి నాలాంటి వాల్ల కామెంటులు చూసి అంటారా? అయితే నేనేమీ అనలేదు, చూడలేదు,
@ అరుణ్
ReplyDeleteవళ్ళు మండటానికి వేరే కారణాలేమీ అఖ్ఖర్లేదండీ - ఇంట్లో వున్న పెళ్ళాం సరిపోదూ :)) కొన్ని సార్లు చాలా క్రిప్టిక్ గా వ్రాస్తుంటాను లెండి. వాటిల్లో శ్లేషలూ, ద్వందార్ధాలూ, వగైరాలూ వుంటుంటాయి. నా గురించి చాలాకాలంగా తెలిసిన కొంతమంది వాటిని పసిగడుతుండవచ్చు.
నా ఒక పోస్టులో మీరు ఖమ్మం/వైరా వాసిని వివరాలు అడిగారు కదా. మీకు తన ఈమెయిల్ ఐడి ఇచ్చారు - చూసారా?
ఇప్పుడే చూశాను ఆయన రిప్లై. మీ బ్లాగ్ కింద నెల్లూరు బ్లాగ్స్ అని వస్తుంది లింక్, అది కూడా మీదేనా?
ReplyDelete