ఇన్ని రోజులు మీరు డైటింగ్ గురించి రాసిన పోస్ట్ లు చూసి నేను కూడా ఎదో చేసెద్దాం పొడిచేద్దాం అనుకున్నా.. కానీ మీ పిక్స్ ఇక్కడ చూసాక నా ఒపీనియన్ మార్చుకున్నా... ఇలాఉండే అథ్లెటిక్ బాడీ లేకున్నా ఏం ప్రాబ్లెం లేదు..
@ అజ్ఞాత ఇది మరీ బావుంది. నేనేదో కండలు చూపించుకోవడానికి ఫోటోలు వెయ్యలేదండీ. ఆథ్లెటిక్ బాడీ పెంచాలనుకోవడం, పెంచడం ఒక్కటి కాదు. పెంచాలనుకున్నా కానీ ఇంకా పెంచలేదు. డైటింగ్ మాత్రం సక్రమంగా చేస్తూ కనీస బరువు 52 కిలోలను మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఒ వారం క్రితమే జిం లో చేరాను. యుద్ధప్రాతిపదిక మీద శ్రమిద్దామనుకున్నా కానీ అవాంతరాలు అప్పుడే వచ్చి పడ్డాయి. సాయంత్రం అఫీసు వదలగానే కూడా చేద్దామనుకున్నా కానీ నేను కైరోప్రాక్టిక్ ట్రీట్మెంటులో ఈమధ్యే చేరడం వల్ల సాయంత్రం అటు వెళ్ళాల్సి వస్తోంది. ఇక మధ్యాహ్న భోజన సమయంలోనే కడుపులో ఎలుకలు పరుగెడుతున్నా కూడా కొద్దిగా కిందామీదా పడుతున్నాను.
అయినా ఒక్కరిని చూసి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, మార్చుకోవడం ఏంటండీ? వ్యక్తుల పట్ల కాదు - విషయం పట్ల విశ్వాసం పెంచుకోండి.
కొలెస్ట్రాల్ కన్ట్రొల్ చేసుకుంటూ...కొంచెం వళ్ళు పెంచడమే మంచిది అనిపిస్తూంది.....నిజమే మిమ్మల్ని చూసాక నాకు కూడా నా మీద డవుటు వస్తూంది.....దైటింఘ్ [డైటింగ్ అని టైప్ చేద్దాము అనుకొన్నా] మానేయడమే బెటరేమో అనీ
@ కేవి ఎస్వీ నా మొదటి లక్ష్యం బొజ్జ తగ్గించడం. అందుకు గాను కనీస బరువుకి దిగి చాలా తగ్గించాను. ఇప్పుడు నా లక్ష్యం కండలు పెంచుతూ మిగిలివున్న కొవ్వు తగ్గించడం. అందులో విజయం సాధించాక లేక సాధిస్తూ బెల్లీని అలాగే మెయింటైన్ చేస్తూ మళ్ళీ కంట్రోల్డుగా బరువు పెంచుతాను. అప్పుడు ఆథ్లెటిక్ బాడీని సాధిస్తాను.
@ kvsv నా ఎత్తుకి తగ్గ ఆథ్లెటిక్ బాడీకి నేను చేరుకోవాలంటే నేను 58 కిలోల బరువు వుండాలి మరియు నడుము చుట్టుకొలత 28 ఇంచులుగా వుండాలి. ముందు నడుము చుట్టుకొలత మీద నేను ఫోకస్ చేసి అందాజాగా 30 ఇంచులకు తగ్గించాను. ఇప్పుడు నా బరువుని అంతే వుంచుతూ కండ పెంచుతూ వుంటాను కాబట్టి బెల్లీ 28 కి దిగాక అలాగే దాన్ని కాపాడుతూ ఇహ బరువు పెంచుతాను. అంతా పక్కా ప్లానుతోనే చేస్తున్నా కాకపోతే పలు కారణాల వల్ల కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది.
@అజ్ఞాత థేంక్సండీ (సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ). ఈమధ్య ఆరోగ్యం కోసమని షికాగో నగరంలో మండుటెండల్లో బాగా నడిచి బాగా నల్లబడ్డాను అటుపై సన్నబడ్డాను. ఇక్కడి ఎండలకు ఒక్కసారికే నల్లబడతాము. నాలా రోజూ ఎండల్లో నడిస్తే మసి బొగ్గు అవడం ఖాయం. అందుకే ఫోటోలో నా గ్లామరంతా ఇంకా ఆవిరయ్యిందండీ బాబూ. నేనేదో హేండ్సమ్ము అని కాదు కానీ వున్నదాన్నయినా మెయింటెయిన్ చేసుకోవాలి కదా.
ఇన్ని రోజులు మీరు డైటింగ్ గురించి రాసిన పోస్ట్ లు చూసి నేను కూడా ఎదో చేసెద్దాం పొడిచేద్దాం అనుకున్నా.. కానీ మీ పిక్స్ ఇక్కడ చూసాక నా ఒపీనియన్ మార్చుకున్నా... ఇలాఉండే అథ్లెటిక్ బాడీ లేకున్నా ఏం ప్రాబ్లెం లేదు..
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఇది మరీ బావుంది. నేనేదో కండలు చూపించుకోవడానికి ఫోటోలు వెయ్యలేదండీ. ఆథ్లెటిక్ బాడీ పెంచాలనుకోవడం, పెంచడం ఒక్కటి కాదు. పెంచాలనుకున్నా కానీ ఇంకా పెంచలేదు. డైటింగ్ మాత్రం సక్రమంగా చేస్తూ కనీస బరువు 52 కిలోలను మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఒ వారం క్రితమే జిం లో చేరాను. యుద్ధప్రాతిపదిక మీద శ్రమిద్దామనుకున్నా కానీ అవాంతరాలు అప్పుడే వచ్చి పడ్డాయి. సాయంత్రం అఫీసు వదలగానే కూడా చేద్దామనుకున్నా కానీ నేను కైరోప్రాక్టిక్ ట్రీట్మెంటులో ఈమధ్యే చేరడం వల్ల సాయంత్రం అటు వెళ్ళాల్సి వస్తోంది. ఇక మధ్యాహ్న భోజన సమయంలోనే కడుపులో ఎలుకలు పరుగెడుతున్నా కూడా కొద్దిగా కిందామీదా పడుతున్నాను.
అయినా ఒక్కరిని చూసి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, మార్చుకోవడం ఏంటండీ? వ్యక్తుల పట్ల కాదు - విషయం పట్ల విశ్వాసం పెంచుకోండి.
కొలెస్ట్రాల్ కన్ట్రొల్ చేసుకుంటూ...కొంచెం వళ్ళు పెంచడమే మంచిది అనిపిస్తూంది.....నిజమే మిమ్మల్ని చూసాక నాకు కూడా నా మీద డవుటు వస్తూంది.....దైటింఘ్ [డైటింగ్ అని టైప్ చేద్దాము అనుకొన్నా] మానేయడమే బెటరేమో అనీ
ReplyDelete@ కేవి ఎస్వీ
ReplyDeleteనా మొదటి లక్ష్యం బొజ్జ తగ్గించడం. అందుకు గాను కనీస బరువుకి దిగి చాలా తగ్గించాను. ఇప్పుడు నా లక్ష్యం కండలు పెంచుతూ మిగిలివున్న కొవ్వు తగ్గించడం. అందులో విజయం సాధించాక లేక సాధిస్తూ బెల్లీని అలాగే మెయింటైన్ చేస్తూ మళ్ళీ కంట్రోల్డుగా బరువు పెంచుతాను. అప్పుడు ఆథ్లెటిక్ బాడీని సాధిస్తాను.
@ kvsv
ReplyDeleteనా ఎత్తుకి తగ్గ ఆథ్లెటిక్ బాడీకి నేను చేరుకోవాలంటే నేను 58 కిలోల బరువు వుండాలి మరియు నడుము చుట్టుకొలత 28 ఇంచులుగా వుండాలి. ముందు నడుము చుట్టుకొలత మీద నేను ఫోకస్ చేసి అందాజాగా 30 ఇంచులకు తగ్గించాను. ఇప్పుడు నా బరువుని అంతే వుంచుతూ కండ పెంచుతూ వుంటాను కాబట్టి బెల్లీ 28 కి దిగాక అలాగే దాన్ని కాపాడుతూ ఇహ బరువు పెంచుతాను. అంతా పక్కా ప్లానుతోనే చేస్తున్నా కాకపోతే పలు కారణాల వల్ల కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది.
You look very young.
ReplyDelete@అజ్ఞాత
ReplyDeleteథేంక్సండీ (సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ). ఈమధ్య ఆరోగ్యం కోసమని షికాగో నగరంలో మండుటెండల్లో బాగా నడిచి బాగా నల్లబడ్డాను అటుపై సన్నబడ్డాను. ఇక్కడి ఎండలకు ఒక్కసారికే నల్లబడతాము. నాలా రోజూ ఎండల్లో నడిస్తే మసి బొగ్గు అవడం ఖాయం. అందుకే ఫోటోలో నా గ్లామరంతా ఇంకా ఆవిరయ్యిందండీ బాబూ. నేనేదో హేండ్సమ్ము అని కాదు కానీ వున్నదాన్నయినా మెయింటెయిన్ చేసుకోవాలి కదా.
@You look very young.
ReplyDeleteలుక్ యంగ్ అంటారేమిటీ??మనం యూతే కదా???