కొంతమంది బ్లాగర్లు బ్లాగు హిట్స్ ఎలా పెంచుకోవచ్చో సరదాగానూ, వ్యంగ్యంగానూ అప్పుడప్పుడు వ్రాసారు. వాటికి స్పందన కూడా బాగానే వస్తుండేది. అయితే ఆ టపాలు వెతికితే దొరకడం లేదు. అవి ఎవరు వ్రాసారో, ఎప్పుడు వ్రాసారో గుర్తుకులేదు. ఆయా టపాలు మీకేమయినా గుర్తుకువుంటే లింక్స్ ఇవ్వగలరు.
అలాగే బ్లాగులు వ్రాయడం ఎలా అన్నదానిపై తెలుగులో ఏవయినా లింక్స్ తెలిస్తే ఇవ్వండి. నెట్టులో తెలుగులో వ్రాయడం పై ఈతెలుగు వారి సైటులో మంచి వ్యాసం వుంది. ఇంకా ఏమయినా వ్యాసాలు మీకు తెలిస్తే సూచించండి.
ఆయా రచయితల అనుమతి తీసుకొని అవన్నీ పుస్తకంలో క్రోడీకరిస్తాను.
లింక్ కలర్,హోవర్ కలర్ మార్చారా బాబు....
ReplyDeleteinkoncham baagaa vraayandi
ReplyDeleteరమా-శాంతి అనే బ్లాగ్లో తెలుగులొఎల రాయాలో చాల బాగా చెప్పారు .కానీ ఆ బ్లాగ్ URL ఏంటో నాకు తెలీదు .ఎవరైనా కొంచెం శరత్ గారికి చెప్పండి తెలిస్తే
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteలింక్స్, హూవర్ రంగులు మార్చమంటున్నారా? వీలయినప్పుడు మారుస్తాను.
@ అజ్ఞాత
మీరు ఇంత పొదుపుగా కామెంట్ వేస్తే మీ ఉద్దేశ్యం నాకు సరిగ్గా బోధపడటం లేదు.
@ అజ్ఞాత
ధన్యవాదాలు. బ్లాగ్ లింక్ కోసం నేనూ కొద్దిగా వెతికాను కానీ దొరకలేదు.
http://lightbehindshadow.blogspot.com/2011/05/blog-post_21.html
ReplyDeletehttp://ramasanthi.blogspot.com
ReplyDelete@ సాయి, సాహితి
ReplyDeleteథేంక్యూ.