బాబానా బకరానా మరియు కబుర్లు

(మరిన్ని కబుర్లు ఎప్పటికప్పుడు కామెంట్స్ ద్వారా)

(సత్య?!)సాయి బాబా పరిస్థితి చూస్తుంటే అతగాడు బాబానా లేక బకరానా అన్న సందేహం వస్తోంది. మనిషేనా అన్న సందేహం మాత్రం రావడం లేదు.

IMDB సైటు గురించి తెలుసు కానీ ఇప్పుడూ శ్రద్ధగా పరిశీలించలేదు. కొద్దిరోజుల క్రితం చూస్తే సినిమాల గురించీ, ఒక్కో సినిమా గురించీ ఎన్నో కబుర్లూ, విశేషాలు వున్నాయి అని తెలిసింది. ఉదాహరణకు అవతార్ సినిమా నిర్మాణ విశేషాలు కానీ, దానిని సంబంధించిన కబుర్లు గానీ గూఫ్స్ కానీ అక్కడ తెలుసుకోవచ్చు. మనం ప్రశ్నలు అడగవచ్చు అలాగే వివిధ విషయాలు చర్చించవచ్చు. పలు మార్లు అడగబడే సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.

ఇక్కడ అవతార్ చిత్రీకరణలో జరిగిన పొరపాట్లు (గూఫ్స్) తెలుసుకోండి.

8 comments:

  1. ప్రేమను ప్రేమించు ప్రేమకై అని అంటుంటారు కొందరు. దాని భావమేంటో నాకు పూర్తిగా తెలియదు కానీ పుస్తకాలు చదువు చదవడానికై అనే భావంతో కొందరుంటారనుకుంటా. నెలకిన్ని, ఏడాదికిన్ని టార్గెట్లు పెట్టుకొనీ మరీ చదివేస్తారు లేదా ఏడాదిలో వంద పుస్తకాలు అయినా చదివామంటారు కానీ కానీ మనలో కూసింతన్నా మార్పు లేనప్పుడు, హృదయం కాసింతన్నా ఇంకా తెరచుకోనప్పుడు అదంతా వృధా ప్రయాసే.

    ReplyDelete
  2. enduko... avatar movie naaku asalu ekkaledu.

    ReplyDelete
  3. ఫాన్స్ ఎక్కువయ్యారని మీకు... పొగరు ఎక్కువయ్యిందని పిస్తుంది గురువుగారు.. పాపం పోయేటోడు నిస్సహాయుడు కదా..
    లేక బకరా కామెంటు కి ఏమైనా సపోర్టింగ్ న్యూస్ ఉందా ?

    ReplyDelete
  4. @ కాయ
    పోయేటోడిని లేదా పోయినోడిని తన భక్తగణమే బకరాని చేసి ఆడుకుంటోందని తెలుస్తూనేవుందిగా.

    ReplyDelete
  5. @ మిర్చి
    కథా పరంగా ఆ సినిమా అంతగా కదిలించేంతగా ఏమీ లేకపోవచ్చు కానీ టెక్నికలుగా ఒక అద్భుతం కాదా.

    ReplyDelete
  6. technology goppagaa undani koorchuni choodaalannaa naa valla kaaledu.

    ReplyDelete
  7. Sharat, don't write off this "ba ba black sheep" in a hurry! Who knows he may raise from the dead sprinkling Seiko watches & ash at his funeral.

    ReplyDelete
  8. నాకు అవతార్ సినిమా నచ్చ లేదు చాల చెత్తగా ఉంది
    ఆ విచిత్రమైన మొహాలు తిక్క ఆక్షన్ వాళ్ళు

    Thoo Yak

    ReplyDelete