పూనం పాండేకి నా మద్దతు

చట్ట పరమయిన కారణాల వల్ల ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెటర్ల ముందు నగ్నంగా నడుస్తాను అన్న ఆమె అభిమతం తీరుతుందో లేదో కానీ అలా అని ముందుకు వచ్చినందుకు గాను ఆమెను అర్ధం చేసుకుంటున్నాను, అభినందిస్తున్నాను.


నగ్నత్వం నేరం కాదు - నగ్నత్వం మన సహజత్వం.

7 comments:

  1. దీనికి నా సపోర్ట్ ఉండదు గురువు గారు... ఎక్కడో నగ్నంగా నడిస్తే సపోర్ట్ చేసే ఖర్మ మనకేం పట్టింది...

    ReplyDelete
  2. @ కాయ
    పోనీ మీరే నడిచేసెయ్యండి. మిమ్మల్ని కూడా నేను సపోర్ట్ చేస్తానేం.

    ReplyDelete
  3. your drumming up for that lady is simply ridiculous.the lady's attempt to grab some eyeballs is scornful.Though nudity is our own self, we are not living in a jungle like tribal beasts and maintaining decorum of the society is essential if you want to lead life among people.We are not in Stone Age,we are guided by some cultural and society principles at least when we are in public.
    You do striptease,masturbate and explore wildly pleasures in your home or in a private location,nobody cares.

    ReplyDelete
  4. @కాయ

    వేరే ఏదో అర్ధం తో అన్నట్టు ఉన్నారు
    :P

    ReplyDelete
  5. మీ "పూనం పాండేకి నా మద్దతు" పోస్ట్‌పై sree క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

    ఆ బొంగులో అమ్మడికి మీ సపోర్ట్ ఒకటి. తను చూపించేదీ లేదు చేసేదీ లేదు. అంతా ఒత్తి పబ్లిసిటీ డ్రామా. [Edited]. పూనం ని వ్యతిరేకించేవాళ్ళంతా ఏదో పాతకాలం నాటి వాళ్ళు అనుకోవద్దు. if poonam likes, let her be a porn star, even I would appreciate it. But I can't appreciate these publicity stunts

    ReplyDelete
  6. @ ప్రశాంత్, శ్రీ
    నా ఈ పోస్టు కూడా పబ్లిసిటీ స్టంటే.

    ఊరకే వుండకుండా పబ్లిసిటీ స్టంట్లు చేసినా కొన్ని ప్రయోజనాలు వుంటయ్.

    ReplyDelete
  7. నేనలా నడిచేంత గొప్పేం కాదు గురువు గారు ప్రపంచ క్రికెట్ కప్... అయినా ఆ రోజు వస్తే ఆగగలమా.. బాత్ టబ్ నుండి ..యాహూ అంటూ ఉరికి రామా... గురువు గారు...

    రవితేజ: మీరు బాగా కాచ్ చేశారు.. మన గురువు గారు అర్థం అయినా... మన లాంటి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుంటారు..

    ReplyDelete