... అలా అని ప్రియరాగాలు బ్లాగులో రాముడేమి చేశాడని? అన్న టపాలో August 9, 2008 4:56 PM న వ్యాఖ్యానించాను. అలా వ్యాఖ్యానించిన విషయం నేను మరిచేపోయాను. అప్పట్లో నా పేరు శరత్ గా మాత్రమే వుండేది. తరువాత ఇతర శరత్తులూ బ్లాగులోకంలోకి రావడంతో నా పేరులో ప్రత్యేకత కోసం కాలం తగిలించుకున్నాను. నిన్నటి ప్రియపై ఓ పోస్టుమార్టం అన్న నా టపాలో డైలీ గారు నా వ్యాఖ్యను గుర్తుంచుకొని వెలికితీసి ఇచ్చారు. వారికి బహుళ ధన్యవాదములు.
Daily చెప్పారు...
I remember you were one of the first to express doubts on this Priya person
https://www.blogger.com/comment.g?blogID=7582551890741578786&postID=2144580782527779708
27 జనవరి 2011 11:56 సా
సరిగ్గా కనిపెట్టేసేరే!
ReplyDeleteమీకు ఇంకో పరిక్ష ఇదిగొండి ఇది ఫేకు బ్లాగా కాదా మీరేమంటారు?
http://paakavedam.blogspot.com/2011/01/blog-post.html?showComment=1296226639894#c2957521491005247722
ఇది చూడండి. తమిళ సినిమా ఏదో చుపిస్తున్నాడు కదా :)
>>పేద్ద అగ్రహారీకులు,తమిళబ్రాహ్మలు....వాళ్ళిల్లు పెద్ద రాజులకోటమల్లే ఉంటది.... దాసీలు,హడావుడి...చుట్టుపక్కల నలభై,యాభై ఊళ్ళకి గురువుగారిలాంటి<<
ఇంతకీ ఆ బ్లాగర్ మెడికోనుట !! లండన్లోనో మరి ఇండియాలోనో తెలియదు గానీ. చాలా ఖాళీ టైమ్ ఉన్నట్టుంది! వంట చేసుకుని అద్భుతమైన విశేశాలంకరణలతో మొట్టమొదటి పోస్ట్ ఎంతో అనుభవం వున్న బ్లాగర్ లా వాయగొట్టేశాడు :)
పెద్దల సౌజన్యంతో అలా ముందుకు సాగుతున్నాడుట:)
@ అజ్ఞాత
ReplyDeleteవంటల గురించి వ్రాసినంత మాత్రాన మగాళ్ళు కాకుండా అయిపోతారా! వారు నలభీముల్లా వున్నారే. భోజనానుభవాలు బాగా వర్ణిస్తున్నారు! నోరు ఊరిస్తున్నారు. అలా భోజనానుభవాలు (వంటలు కాదులెండి) కొన్నయినా వ్రాయాలనే తలంపు నాకూ కలుగుతోంది.
Dear brother,
ReplyDeleteyou are very genius, no doubt in it, but please don,t write about sexual stories and illegal dirty things. This is only my suggestion. decision is up to you. But one good talented artist should not misguide the people with dirty subjects
@ వోలేటి
ReplyDeleteమీతో ఏకీభవించలేనండి. మీరు అనుకుటున్నట్లుగా వాటిని ఇల్లీగల్ అనో, డర్టీ అనో నేను అనుకోను. నేను వాటిని సవ్యం అయినవే అని నమ్ముతున్నందున నేను వాటికి దూరం కాను. ఏమయినప్పటికీ మీరు సదుద్దేశ్యంతో ఇచ్చిన సూచనకి ధన్యవాదాలు.
సర్లెండి గురూ గారు... మీరు తెలివైన వాళ్ళని మాకు తెలుసు కదా..
ReplyDelete"నాకెందుకో ఇది ఒక స్త్రీ రాసిన బ్లాగ్ లా అనిపించడం లేదు!"
ReplyDeleteమీకు స్త్రీలు రాస్తే బ్లాగులు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలాంటి విశయాలకి పరిమితమవుతారో, ఒక స్త్రీ రచనా శైలి ఎలా ఉంటుందో అవగాహన ఉందన్నమాట. అన్నీ తెలిసే ఆడవారు వాళ్ళకి జరిగిన రేప్‌ల గురించి రాయాలి రాయడంలేదు అని రాసారు.
http://24gantalu.blogspot.com/2011/01/blog-post_31.html
ReplyDelete