మీరు వీధిలో నడుస్తున్నారు. ఓ వ్యక్తి వచ్చి మీ తల మీద టెంకిజెల్ల ఇచ్చి వెళతాడు. ఏం చేస్తారేంటి మీరు? ముందు ఆగ్రహం వస్తుంది. వాడిని పట్టుకొని ఒక్కటి పీకాలనుకుంటారు. కానీ అతడు స్థిమితం లేని మనిషి అని అర్ధం అవుతుంది. ఏం చేస్తారప్పుడు? అప్పుడు కూడా అతడి నెత్తి మీద ఒఖ్ఖటి పీకుతారా? లేక అయ్యో పాపం అని జాలి పడివదిలేస్తారా?
యుద్ధమయినా, శత్రుత్వమయినా సమస్థాయివాడితో చేస్తేనే భ్యావ్యంగా వుంటుంది. ఎదుటివారికి స్థిమితం లేదేమోనన్న సందేహం వున్నప్పుడు బెనెఫిట్ ఆఫ్ డవుటుతో జాలిపడి వదిలేయడం ఉత్తమం అనిపించుకుంటుందనుకుంటాను. అలాంటి అనుమానం రానప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి అయోమయపడ్డప్పుడు ఆ వ్యక్తి మీద పొరపాటుగా మనం తిరిగి దాడిచేసివుండవచ్చు. కానీ పదే పదే అవతలవ్యక్తి తన అస్థిమితాన్ని ప్రదర్శించినప్పుడు అవతలివారి మతి స్థితి మనకు తేలిగ్గా అర్ధం అవుతూనేవుంటుంది. అలాంటివారిమీద చేసే యుద్ధం అభాసుపాలు కావచ్చు.
నా చిన్నప్పుడు మా ఊరిలో ముస్తఫా అని బాగా చదువుకున్న, తెలివయిన(?) పిచ్చివాడు వుండేవాడు. మా నాన్నగారితో ఆవేశంగా ఏవేవో చర్చిస్తుండేవాడు. అతని సంగతి నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి అతని వాదనలన్నీ ఓపికగా విని పంపించేస్తుండేవారు. అతను వెళ్ళాక అతని గురించి మాట్లాడుకుంటూ అందరం బాగా జాలిపడేవారం. అతను మా ఊరి బస్సు స్టాండు వద్ద పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే అందరూ ఆటపట్టిస్తుండేవారు. గేలిచేస్తుండేవారు. కొందరు రాళ్ళు తీసుకొని విసురుతుండేవారు. నాకు జాలిగా అనిపిస్తుండేది.
అవునా మరి అలాగైతే ప్రవీణ్ ని చూసి జాలిపడక కేసు పెడతా అని ఎందుకు ఎగిరారుట?
ReplyDeleteమరి ఆపారా ? నాకు తెలిసి పాపం మీ బావ గురించే మీరు అంటున్నారేమో.. నేను ఇంతకుముందే ఎప్పుడో మీకు కామెంటిన ఇది భావ్యం కాదేమో అని... పని లేక బ్లాగుల్లో బ్రతికే కొందరు లేడీస్, కొంతమంది కామెంటు పిశాచులు, మీరు ఇన్నాళ్ళు చేసింది ఆ రాళ్ళతో కొట్టటమే కదా ..
ReplyDeleteమలక్పేట్ రౌడీ నాకు మతిస్థిమితం లేదని ఎన్ని సార్లు అన్నాడో వాడికే తెలియదు. ఒకవేళ నాకు నిజంగా మతిస్థిమితం లేకపోతే నన్ను ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నట్టు? నేను చదవని కథలని విమర్శించడానికి నన్ను ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నట్టు?తన్ హాయి కథ నేను చదవలేదు. ఆ కథని విమర్శించేటప్పుడు నా పేరు వ్రాయడం అవసరమా?
ReplyDeleteచక్కగా రాశారు. నాకర్థమయ్యింది.:))) I totally agree with your post..
ReplyDeleteI think Anon, kaaya and Praveen did not get it...
వాళ్లు ప్ర.పీ.స.స. పెట్టి నిద్రపోకుండా కామెంట్లు వ్రాసిన రోజులు ఉన్నాయి. కేవలం ఒక్కడిని ఓడించడానికి అన్ని రోజులు నిద్ర పోకుండా ఉండడం అవసరమా? వాళ్లు అలాంటి తెలివి తక్కువ పని చేస్తారని తెలిసే నేను ప్ర.పీ.స.స. గురించి పట్టించుకోలేదు. వాళ్లకే నిజంగా మెదడు ఉంటే కేవలం ఒక్కడిని ఓడించడానికి ఎందుకు అంత నిద్ర వదులుకుంటారు?
ReplyDeleteSarath,
ReplyDeleteకాసేపు మీ బ్లాగులో నెంబర్లాట ఆడుకోవచ్చా :-). అదే కామెంట్ల నెంబర్లాట. నా బ్లాగుని గలీజు చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని మీబ్లాగుని ఓ రోజు అప్పిస్తే హాయిగా కామెంట్లు రాసుకుంటాను.
శరతన్నో
ReplyDeleteనువ్వు సామాన్యుడివి కాదు
పాపం కొత్తపాళీ గారిని కేలికావ్, మేం ఓ పోస్ట్ పెట్టి పండగ చేసుకున్నాం
మల్లి ఎవరినో కేలికావ్ , కేబ్లాస లో పండగ
ఇప్పుడు ప్రవీణ్ కేలికావ్
నువ్వు "కెలకడం" లో ముదిరిపోయినావ్
this post is not keliking Praveen. It is actually intended for disagreeing with Malak....
ReplyDeleteOnly Mottikaaya seems to have understood. :)
కొన్నికారణాల వల్ల వ్యాఖ్యల్లో బూతులు లేకున్నా కొన్ని ప్రచురించడం లేదు, మరికొన్ని ఎడిట్ చేసానని గమనించగలరు.
ReplyDelete@ కాయ
ReplyDeleteఅతగాడిది ఏ క్యాటగిరీ అనుకోవాలో తెలియని సందిగ్దం నాది. ఇక్కడ ఎవరినయినా ఆపడానికి మనమేమీ తీస్మార్ఖాన్లం కాదు కదా. నా వరకు నేను అంతగా అతనిపై వ్యాఖ్యలు చెయ్యలేదు. ప్ర పీ స సలో కూడా పాల్గొనలేదు. అయితే ఈమధ్య ఆమాత్రం కూడా ప్రస్థుతానికయితే తగ్గించాను/మానివేసాను. అందుకు కారణం ఒక బ్లాగులో ఒక అజ్ఞాత విజ్ఞాపన. "అన్నా, వాడు అమాయకుడన్నా, వాడినొదిలెయ్యన్నా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నానన్నా, వాడి మాటలు పట్టించుకోకన్నా" అని ఒక అజ్ఞాత నా మనస్సు మారేలా విజ్ఞప్తి చేసాడు.
@ భా రా రే
ReplyDeleteఉదాహరణకు 298,299,300 అలా బావుంటాయి కానీ మరీ 266 తో మొదలుపెట్టి 300 వరకూ.. హ్మ్. ఏంటో ఈ కామెంట్ నంబర్లాట. మీ బ్లాగు నిండపోకపోయినా మీ హారం నిండిపోతూనేవుందిగా.
@ అప్పూ భాయ్
పాపం - కెలకొద్దనే నేను చెబుతూంట.
@ విట్ రియల్
టెంకిజెల్లలు వేరే బ్లాగుల్లోంచి కూడా కొడతారు కదా :)
అది సరే అప్పిస్తావో లేదో చెప్పనే లేదు సుమా :)
ReplyDelete>> @ విట్ రియల్
ReplyDelete>> టెంకిజెల్లలు వేరే బ్లాగుల్లోంచి కూడా కొడతారు కదా
Then goto point 0 & then 1
I did not like you deleting my point# 3. It indeed surprised me.
It's against your values ;)
You seemed to have done enough damage by editing my comment.
ReplyDeletesame feeling here. why people are not getting it :?
ReplyDeleteany anon can give the interview link for the misunderstood people.
@ విట్ రియల్
ReplyDeleteబూతుల వల్ల కాదనీ కొన్ని ఇతర కారణాల వల్ల మీ కామెంటు ఎడిట్ చేసాననీ వివరణ ఇచ్చాను కదా. అయినా సరే కొంతమంది అపోహ పడివుండవచ్చు. మనకు నిజమయిన డామేజీ ఇతరుల అపోహల వల్ల కాదు - మనలో మనకు విశ్వాసం లేనప్పుడు వస్తుంది.
సరే, మీ డామేజీ కంట్రోల్లో భాగంగా మీ కామెంటును పూర్తిగా ప్రచురిస్తున్నాను.
మీ "ఓ మతిస్థిమితం లేని మనిషి మీకెదురయితే...?" పోస్ట్‌పై Wit Real క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
ReplyDelete0. First, remember that you are sane
1. Learn to be sympathetic.
2. wrt blogs, use comment moderation to get rid off టెంకిజెల్ల
3. If you are referring to బీహారిక & వివాదవనం, stay away. Delete this post. Don't be part of that atrocity
@ భా రా రే
ReplyDeleteనా బ్లాగు మీ బ్లాగే అనుకోండీ :)
>> బీహారిక & వివాదవనం,
ReplyDeleteఇవాదవనమా, ఇదేదో బాగుందే...ఈ పేరుతొ బలాగేట్టేసానోచ్!
@ విట్ రియల్
ReplyDeleteకొన్ని కారణాల వల్ల మీ తాజా వ్యాఖ్యని ప్రచురించడం లేదు. అందులో నాపై విమర్శలు వున్నందుకే అలా చేసానని అనుకోవద్దేం. ఒకసారి ఎడిట్ చేసి చేతులు కాల్చుకున్నా కాబట్టి ఎడిట్ చేసి కూడా వెయ్యడం లేదు :)
@ ఎనానిమస్సూ
మీ ఇవాదవనం లింకెట్టేయండి మరిక్కడ.
http://vivaadavanam.blogspot.com/
ReplyDeletehttp://hittingontheface.blogspot.com/2010/12/blog-post_24.html?showComment=1293505526616#c500387131818542582
ReplyDelete------------------------------
:-) మీ బావ మీకు మళ్ళీ మంచి ప్రచారం కల్పిస్తున్నట్టు ఉన్నాడు. ఈ పొస్ట్ కి ఎంత న్యాయం చెస్తారొ చూడాలి.
"అన్నా, వాడు అమాయకుడన్నా, వాడినొదిలెయ్యన్నా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నానన్నా, వాడి మాటలు పట్టించుకోకన్నా"
ReplyDeleteనీకో రహస్యం చెప్పనా,
ఈ విఙ్ఞాపన చేసింది నేనే శివాజీ. అందరూ అలా పిచ్చోడిలా ఆడుకుంటుంటే నాకు బాగా జాలి వేసింది, ఆ పిచ్చి తనాన్ని గుర్తించకుండా నువ్వు కూడా కేసులూ, అవీ ఇవీ అంటే బాధొచ్చింది. I thought may be he dont deserve all that, apart from a slight ingnorance, and admiration.
@ శివాజీ
ReplyDeleteనాకు అలా సూచన చేసింది మీరే అయివుండవచ్చునని అనుకున్నాను. ధన్యవాదాలు.