ఇతగాడే బయటకి వచ్చే మొదటివాడు!

చిలియన్ బంగారం గని కూలిపోయి 700 మీటర్ల అడుగున 70 రోజులుగా చిక్కుకున్న 33 మంది గని కార్మికులను బయటకి తియ్యడం కొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. వారిలో 31 ఏళ్ళ ఫ్లోరెన్సియో అవలాస్ ను ముందుగా బయటకి తియ్యబోతున్నారు.

http://news.blogs.cnn.com/2010/10/12/workers-begin-to-rescue-trapped-chilean-miners/?hpt=T1&iref=BN1

11 comments:

  1. అన్నయ్య, ఈ ఇష్యూ మీద మీ ఫాల్లో్అప్ చాలా బాగుంది. అప్‌డేట్స్ కోసం మీడియా సైట్లు వెతకాల్సిన పనిలేకుండా ఎప్పటికప్పుడు ఇంఫర్మేషన్ ఇస్తున్నారు. ఈరోజు ఎక్కడో చదివా (మీ పాత పోస్టు అనుకుంటా) అందులో వున్న 33 మందిలో అందరూ నేను చివర్లో వెళ్తా అంటే నేను చివర్లో వెళ్తా అని అంటున్నారని. ఆ స్పిరిట్ నాకు చాలా నచ్చింది. లోపల వున్నవాళ్లు డిప్రెస్ కాకుండా అక్కడి మేనేజ్‌మెంట్, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కూడా సూపర్. ఇలాంటివి ఇండియాలో జరుగుతాయా లేదా అనేదానిమీద మీ బావగారిని కనుక్కుని రాస్తానన్నారు. ఆ పోస్టు కోసం వెయిటింగ్.

    ReplyDelete
  2. @ నరేశ్
    తమ్ముడూ, ఈ లైవ్ న్యూసును మనవాళ్ళు ఎంతమంది వీక్షిస్తున్నారో తెలియదు కానీ ఒక అయిదు నిమిషాల క్రితమే ఒక రెస్క్యూయర్ గనిలోపటికి కాప్సూల్ ద్వారా వెళ్ళాడు. అక్కడ లోన వున్న మైనర్లు అతడిని సంతోషంతో ఆహ్వానించారు. ఆ గని కార్మికులు చిక్కుపడ్డ లోపలి ప్రదేశం నుండి వస్తున్న ఫీడ్ టివిలో చూపిస్తున్నారు. అక్కడ మొదటగా బయటకి వచ్చే కార్మికుడిని సిద్ధం చేస్తున్నారు.

    ReplyDelete
  3. మొదటి వ్యక్తి కాప్సూల్ లోకి ప్రవేశించాడు. ఏ క్షణాన్నయినా పైకి లాగబడవచ్చు.

    ReplyDelete
  4. గని దగ్గరే చిలియన్ ప్రెసిడెంట్ మరియు అతని భార్య వుండి పరిశీలిస్తున్నారు.

    ReplyDelete
  5. ఇంకో 5, 10 నిమిషాల్లో మొదటి మైనర్ పైకి వస్తాడోచ్. వీలున్నవారందరూ టివిల్లోనో, ఇంటర్నెట్ లోనో ఈ చారిత్రిక సంఘటణను చూడండి. మిస్ కావద్దు.

    ReplyDelete
  6. మొదటి మైనర్ పైకి వచ్చింది చూసి పడుకుంటాను. మా దగ్గర సమయం 10:07 PM CST

    ReplyDelete
  7. మొదటి మైనర్ క్షేమంగా పైకి వచ్చాడు. అందరితో పాటు నేనూ చప్పట్లు కొట్టాను :)

    ReplyDelete
  8. ఇండియాలోని టివి ఛానళ్ళలో ఇది లైవ్ వస్తోందా?

    ReplyDelete
  9. mee vartha cahdivi ...eeroju channelo choosi ...mee spoorthitho neno item rasaa

    ReplyDelete
  10. thank u verymuch sarath gaaru. maa pidugula punyamaa ani naaku intlo aite pogo ledante cartoon network tappa tv chudataniki chance ledu. emi jarigindo ani tension padutunte mee live updation relief ichindi.

    ReplyDelete