ఏపిల్ పండ్లనూ, ఆరంజ్ పండ్లనూ పోల్చి ఎగతాళి చేస్తున్న భవదీయులు!

కొద్ది వారాల క్రితం ఇండియా నుండి ఒక ఏపిల్ పండు US లో పని చేయడానికి వచ్చింది. ఇక్కడ అన్నీ చాలావరకు ఆరంజ్ పళ్ళే వున్నాయి. ఆ ఏపిల్ పండు తనకీ ఆ ఆరంజు పండ్లకీ తేడాలు చూడటం మొదలు పెట్టి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. నేనిలా వున్నాను మరి ఆరంజు పండు అలా వుందేమిటి అని ఛీత్కరిస్తుంటే మరి కొన్ని ఇండియా ఏపిల్ పళ్ళు కూడా వంతపాడనారంభించాయి.


 
ఇండియా నుండి వచ్చిన ఏపిల్ పండు ఎవరో మీకు అర్ధమయ్యి వుండవచ్చు. వారే శ్రీమాన్ భవదీయులు చక్రవర్తి. వారు నాకు మిత్రులే కాబట్టి ఇంతకన్నా నేను వారిని ఎగతాళి చేస్తే నేనూ వారిలా ఏపిల్ పండునయ్యే అవకాశం వుంది. అందుకే వద్దులెండి కానీ క్రింది లింకు చూడండి :)

2 comments:

  1. ఎందుకు పోల్చకూడదంటారు? మామిడిపళ్ళకు , ఆపిల్ పళ్ళకూ తేడా తెలీకపోతే ఆ మనిషి జన్మ ఓ జన్మమాండి, నాకు తెలియక అడుగుతాను?

    ReplyDelete
  2. @అఙాత, నిజమే మీరనేది కాని శరత్ గారి అభిప్రాయం ఆపిల్ అరంజ్ లకి తేడా ఉంటుంది కాబట్టే వాటిని పోల్చలేం అని.
    ఆపిల్ తీయగా ఉంటుంది కనుకే అది ఆపిల్ అయ్యింది
    ఆరెంజ్ పుల్లగా ఉంటుంది కనుకే అరెంజ్ అయ్యింది
    పులుపుకి తీపికి ఏమని పోలికలు తెస్తారు

    ReplyDelete