బ్రిటన్ లో మ్యాడ్ మెన్ అన్న టెలివిజన్ నాటకంలో నటించే క్రిస్టినా హెండ్రిక్స్ లా వుండాలని ఆ దేశం తమ స్త్రీలందరికీ సూచిస్తోందిట. ఈక్వాలిటీ మినిస్టర్ లేన్ ఫెథర్‌స్టోన్ ఆమెను కర్వ్స్ ని ప్రస్తుతిస్తూ స్త్రీలందరికీ ఆమె శరీరం ఆదర్శం అని ప్రకటించారు. మోడళ్ళలా మరీ బక్కపలుచగా కాకుండా ఇలాంటి ఆరోగ్యవంతమయిన శరీరంతో వుండటానికి స్త్రీలు కృషి చేయాలని ఆ దేశం సూచిస్తోంది.
మరి అందమయిన ఆదర్శవంతమయిన కొలతలు అంటే 36 - 24 - 36 అంటారు కదా. మరి ఈమె కొలతలు ఎంతుండోచ్చో మీరు ఊహించగలరా? నెట్టులో సెర్చ్ చేసి కనుక్కొని చెబితే చీట్ చేసినట్టే. ఆమె కొలతలు రేపు ప్రకటిస్తాను. ఈలోగా మీరంతా ఊహిస్తూవుండండి మరి.
మోడళ్ళని చూసి చాలామంది అమ్మాయిలూ, స్త్రీలూ వారిలాగే తామూ అలా సన్నబడాలని ప్రయత్నిస్తూవుంటారు. అది పొరపాటు. అలాగే శరీరం ఎంత గంట గ్లాసులా (Hour Glass) వుంటే అంత ఆరోగ్యకరం, అంత అందం. శరీరాకృతి పరంగా చెప్పాలంటే సిమ్రాన్ మరియు ఇలియానాలు గుర్తుకువస్తారు. ఎంత చక్కటి శరీరాకృతి వారిది! ముచ్చటేస్తూవుంటుంది వారిని చూస్తూవుంటే.
sannaga unte em bagoru, bodduga manchiga undali kaani nenu entha kasthapadda kani laavu kaani :(
ReplyDeleteI guess 38-30-39
anna nicole smith కంటే కొంచెం తక్కువ....pamela anderson కంటే కొంచెం ఎక్కువ లాగ వుంది
ReplyDeleteమనం కొంచెం టెన్షన్ తట్టుకొలేం లెండ్... . ఇహ గూగుల్ చేసేస్తా ;)
@ స్వప్న
ReplyDeleteసన్నబడటం కష్టం కానీ లావు కావడం కూడా కష్టమంటారా!
నేను కూడా అవర్ గ్లాస్ ఆకారం కోసం ప్రయత్నిస్తూనే వున్నాను. ఒక్క మూడు కేజీలు తగ్గితే అలా అయిపోతాను కానీ కిందికీ మీదికీ అయిపోతున్నాను. మా మూడు కిలోల కొవ్వు నా బొజ్జలో వుంది. ఒక కేజీ తగ్గగానే ఆ ఆనందంతో మళ్ళీ లాగిస్తున్నా - మళ్ళీ పెరుగుతోంది. నా నెట్ వెయిట్ 53 కిలోలు. టార్గెట్ 50 కిలోలు. ఇవాళ మధ్యాహ్నం జిమ్ముచేసి చూసుకుంటే 52.8 వున్నాను.
@ విట్ రియల్
గూగులమ్మ చెప్పింది కదా!
ఆ! గూగులమ్మ సెప్పింది. కాపోతే మరీ గంట గలాసులాగుంది!
ReplyDeleteThat figure is reportedly in possession of dimensions around 36-32-36 - although some reports suggest 38-32-38 - and her breasts variously described as a C or D cup.
ReplyDeleteSource:BBC