బెల్జియం దిగువ సభ పబ్లిక్ ప్రదేశాలలలో బురఖాను వేసుకొని తిరగడన్ని నిషేధిస్తూ చట్టం ఆమోదించింది. వ్యక్తి యొక్క ముఖం చూడలేకపోవడం వల్ల భద్రతా పరమయిన సమస్యలు ఉత్పన్నమవుతాయనీ, మహిళలను అణగద్రొక్కే విధానమనీ కారణాలు చూపి ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాంటి నిషేధమే అన్ని దేశాలతో సహా ఇండియాలో కూడా రావాలనీ, ముస్లిం మహిళలకూ స్వేఛ్ఛ వుండాలనీ కోరుకుంటున్నాను.
అలాగే మగవారికి అన్ని మతాలు ఒక్కటేననీ అన్ని మతాల స్త్రీల ముఖార విందాలను దర్శించే భాగ్యం మగవారికి వుండి తీరాలనీ సెలవిస్తున్నాను. అంతకు కావాలంటే ఆడవారి చూపులు పడకుండా లేదా నాలాంటి మగవారి చూపులు పడకుండా మగ ముస్లిములు బురఖాలేసుకొని తిరగవచ్చనీ సూచిస్తున్నాను.
>>వెంఠనే ఆడవారికి బురఖాలు ఎత్తెయ్యాలి లేకపోతే మగవారికి కూడా బురఖాలు దించెయ్యాలి. సమానత్వం జిందాబాద్.
ReplyDelete:))
<<నాలాంటి మగవారి చూపులు పడకుండా మగ ముస్లిములు బురఖాలేసుకొని తిరగవచ్చనీ సూచిస్తున్నాను
ReplyDeleteLoL, అవునవును అంతే .. అంతే. ఇక ఆడవారి అందం మగవారిని రెచ్చగొడుతుంది సమస్యలకు కారణమవుతుంది అంటే శుబ్రంగా మగాడే కళ్ళకు గంతలు కట్టుకొని తిరగవచ్చు, అప్పుడు ఆడవాళ్ళే మగాల్లకు తోడుండి అన్నింట్లోనూ సహాయ సహకారాలు అందిస్తారు అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను.
@ రిషి
ReplyDelete:))
@ ఆకాశరామన్న
నా మనవి కంటే మీ మనవే బావుందని మనవి చేసుకుటున్నాను :)) మగాళ్ళందరూ సమానమేనని మనక్కూడా గంతలు కట్టెసే ప్రమాదం రావచ్చు.
నీదేం పోతది..... నువ్వు పండగ చేస్కుంటవ్.... హాయిగా బురఖాలు వేస్కొని అమ్మాయా అబ్బాయా అనే తేడా లేకుండా సైట్ వేస్తావ్.....
ReplyDelete@ hichu wzuqyun
ReplyDeleteఅందరూ నిండా బురఖా తగిలించుకుంటే ఇంకా సైటేం వేస్తాం? ఇహ బురఖాకి వెయ్యాల్సిందే సైటు!
2nd ఫోటో ఎక్కడ నుండి తెచ్చారండీ బాబూ...నేను కామెంటినపుడు ఈ ఫోటో లేదు గా...కామెడీ గా ఉంది (ఫోటో)
ReplyDelete@ రిషి
ReplyDeleteహి హీ మీ కామెంటు తరువాత ఆ ఫోటో ఎక్కించేసా. నిజానికి మగ బురఖా ఫోటో కోసం వెతికాను కానీ దొరికింది కాదు.
ముస్లిం మగాళ్లకి బురఖా నా ??? ఆ పని మాత్రం చెయ్యకండి బాబూ ... వాళ్లు చాలా హాట్ గా ఉంటారు ... నా లాంటి వాళ్ల ఇష్టాల మీద కన్నేయకండి :(
ReplyDeleteసిద్ధార్థ్
@ సిద్ధార్ధ్
ReplyDeleteకేవలం ముస్లిం మగాళ్ళే చాలా హాటుగా వుంటారంటే మన హిందూ మగాళ్ళు అవమానంతో చితికిపోయి బురఖా కప్పేసుకుంటారేమో :)