'ఆట' ఆగితే ఆనందమే
నేను తెలుగు ప్రొగ్రామ్స్ పెద్దగా చూడను. ఆట ఒక రెండు సార్లు చూసివుంటాను. నాకు ప్రొగ్రాం కానీ, ఓంకార్ కానీ, అతని భాష కానీ, ప్రొగ్రాం నిర్వహించేతీరు కానీ ఏమాత్రం నచ్చలేదు. నేను ఎక్కువగా ఆ ప్రోగ్రాం చూడలేదు కాబట్టి ఆ పిల్లలు వేసినవి అసభ్య నృత్యాలో కావో నాకు తెలియదు కానీ పిల్లలమీద పనికిమాలిన వత్తిడి పెంచే కార్యక్రమాలు ఆగిపోవాలి. పిల్లలకు సహజంగానే ఆసక్తి వుంటే మాత్రమే శాస్త్రీయ నృత్యమయినా, పాశ్చాత్య నృత్యమయినా నేర్పించాలి. ఎలాగూ బడుల్లో పిల్లలకు బోలెడంత వత్తిడి వుంటుంది కాబట్టి తల్లితండ్రులు తమ అభిరుచులు అన్నీ పిల్లల మీద తీర్చుకుంటూ, అవీ ఇవీ నేర్పిస్తూ మరింత ఒత్తిడి పిల్లలకి కలగజేసే ధోరణి తొలగిపోవాలి. పిల్లలకు నిజమయిన ఆసక్తి వున్న వాటికి వీలయినంతంగా మనం సహకరించాలి అని నా అభిప్రాయం.
ఓషో మరియు చలం లకు అభిమాని.
Subscribe to:
Post Comments (Atom)
One of the few posts brilliantly written by you. :-) ee comment matram post chestaaru lendi meeru,+ve gane undi kadaa.
ReplyDeleteఏంటి శరత్, అన్ని కామెంట్స్ publish చేయటం లేదా ఏంటి?నువ్వే ఇలా చేస్తే ఎలా ? :-)
ReplyDeleteMeerannadi correct andee.kaani,chaala mandi talli tandrulu ela vunnarante tama pilla pillaadu okkasaari Teevee lo kanapadite great annamaata.so,falitam ilaativi.
ReplyDeleteAsalu ABN vaadi ee gola antaa Zee TV ki aa prgrm ki TRP ratings ekkuva
vastunnaayi ani anukuntunnaanu nenu. nijam gaa asabhyam,asleelatha gurinchi ABN vaari baadha ayite,vaari prgrms lo,asabhyata vundadaa?asalu vaallu batikede(ABN) daani meeda kadoo aa operation ee operation antoo asabhya videos choopinchi.
Tea cup lo tufaan laantide idi koodaa ani na abhiprayam.
Very well written here:
ReplyDeletehttp://apmediakaburlu.blogspot.com/2010/04/blog-post_26.html
As comrade agnaata1 rightly pointed out, one rare sensible comment from you.
ReplyDeleteplease have a look on this post if possible.
ReplyDeletehttp://trishnaventa.blogspot.com/2010/04/blog-post_14.html
@ashok:
ReplyDeleteSarat babu cribs about navatarangam, but he's no different.He only publishes comments that praise him.Anything opposing is deleted without letting us know. So if you want to get published here, don't write he could improve in narration or anything else.Beware !
@ అజ్ఞాత
ReplyDeleteధన్యవాదాలు :)
@ అశోక్
మరీ అసంబద్దమయిన వ్యాఖ్యలు ప్రచురించను. కామెంటు మోడరేషన్ పెట్టుకున్నదే అందుక్కదా.
@ రిషి
నిజమే.
అసభ్యతలో చిన్నా పెద్దా తేడాలుంటాయి కదండీ. మీరు రెండింటినీ ఒకే గాటన కట్టేస్తున్నారు.
@ అజ్ఞాత
ధన్యవాదాలు. ఎప్పుడూ సెన్సిబుల్గా మాట్లాడితే బ్లాగు బాబా నయిపోతానని భయం :)
@ తృష్ణ
చూసానండి. చక్కగా వ్రాసారు.
>>మరీ అసంబద్దమయిన వ్యాఖ్యలు ప్రచురించను.
ReplyDeletedef of అసంబద్దమయిన given by sarat, comments asking him about his stance or proving him how he's side-lining the topic by imitating katti.
anthe naa sarat gaaroo ?