అక్కడెక్కడొ గొడవపడి బ్లాగర్లందరూ ఎక్కడ ఏ గొడవలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు అన్నట్టు పండగ చేసుకోండి అనడమేమిటి మీరు? చిలికి చిలికి గాలివాన ఎందుకు చేస్తారు? ఆ గొడవని అక్కడికే పరిమతం చేయక మళ్ళీ అందరికీ పబ్లిసిటీ ఎందుకు?
@ విజయమోహన్ ధన్యవాదాలు. రాత్రి ఓ పెగ్గేస్కొని వ్రాసానండీ అందుకే బుర్ర సరిగ్గా పనిచేయలేదనుకుంటా. నేను గజతాగుబోతుని కాక చిరు తాగుబోతును కనుక ఓ పెగ్గెయ్యగానే కిక్కెక్కిపోతుంది.
@ అజ్ఞాత మీకు హ్యూమన్ సైకాలజీ బొత్తిగా తెలియనట్లుంది. ఒకసారి గూగుల్ చదివిరండి. బయటకి చెప్పరు కానీ ఎక్కువమంది ముఖ్యంగా వారాంతంలో ఇలాంటి కాలక్షేపానికి ఇష్టపడుతారు మహాశయా :))
పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోదని సామెత, అలాగే జనాల బుద్ది మాత్రం పైత్యశాలయినా, నవతరంగం అయినా మారదని బాగానే కెలికి మరీ ప్రూవ్ చేసారు, "you are not welcome here" ha ha బ్రేవో :)
కొన్ని రోజులు మంచి కామెడీ ;)
ReplyDeleteచినికి చినికి అనుకుంటా!
ReplyDeleteఅక్కడెక్కడొ గొడవపడి బ్లాగర్లందరూ ఎక్కడ ఏ గొడవలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు అన్నట్టు పండగ చేసుకోండి అనడమేమిటి మీరు? చిలికి చిలికి గాలివాన ఎందుకు చేస్తారు? ఆ గొడవని అక్కడికే పరిమతం చేయక మళ్ళీ అందరికీ పబ్లిసిటీ ఎందుకు?
ReplyDelete@ విజయమోహన్
ReplyDeleteధన్యవాదాలు. రాత్రి ఓ పెగ్గేస్కొని వ్రాసానండీ అందుకే బుర్ర సరిగ్గా పనిచేయలేదనుకుంటా. నేను గజతాగుబోతుని కాక చిరు తాగుబోతును కనుక ఓ పెగ్గెయ్యగానే కిక్కెక్కిపోతుంది.
@ కార్తీక్
ReplyDelete:)
@ అజ్ఞాత
మీకు హ్యూమన్ సైకాలజీ బొత్తిగా తెలియనట్లుంది. ఒకసారి గూగుల్ చదివిరండి. బయటకి చెప్పరు కానీ ఎక్కువమంది ముఖ్యంగా వారాంతంలో ఇలాంటి కాలక్షేపానికి ఇష్టపడుతారు మహాశయా :))
పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోదని సామెత, అలాగే జనాల బుద్ది మాత్రం పైత్యశాలయినా, నవతరంగం అయినా మారదని బాగానే కెలికి మరీ ప్రూవ్ చేసారు, "you are not welcome here" ha ha బ్రేవో :)
ReplyDelete