(ఫొటో క్రెడిట్: వికిపీడియా)
ఈ క్రింది విషయాలల్లో మీకు ఎవరికయినా ఆసక్తి వుండి పరిశోధనలు చేసారా? ఈ క్రింది విషయాలల్లో మీకు విశేషమయిన ఆసక్తి వుంటి వీటిల్లో వేటినయినా అనుభవంలోకి తెచ్చుకున్నంత పరిణతి వుంటే, వుందని అనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి. ఇందులో అన్నీ నేను నమ్ముతున్నానని కాదు గానీ మా కుటుంబ సభ్యుల్లో ఒకరు బహుళంగా ఆసక్తి చూపిస్తున్నారు. వారికి మీ ప్రజ్ఞ, మీ నాలెడ్జి ఉపయుక్తం కావచ్చు.
ఈ క్రింది విషయాలల్లో మీకు ఎవరికయినా ఆసక్తి వుండి పరిశోధనలు చేసారా? ఈ క్రింది విషయాలల్లో మీకు విశేషమయిన ఆసక్తి వుంటి వీటిల్లో వేటినయినా అనుభవంలోకి తెచ్చుకున్నంత పరిణతి వుంటే, వుందని అనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి. ఇందులో అన్నీ నేను నమ్ముతున్నానని కాదు గానీ మా కుటుంబ సభ్యుల్లో ఒకరు బహుళంగా ఆసక్తి చూపిస్తున్నారు. వారికి మీ ప్రజ్ఞ, మీ నాలెడ్జి ఉపయుక్తం కావచ్చు.
Astral Projection
Lucid Dreaming
Out of body Experiences
Meditation
Psychic Connections with Nature or animals
శరత్, "You Forever" by Lobsang Rampa is a good book to acquire more knowledge on these. తెలుగు లో కూడ "మరణం లేని మీరు" అని కర్నూల్ ఎమ్మిగనూర్ పిరమిడ్ ఎసోసియేషన్ వాళ్ళు (సుభాష్ తాడిపత్రి అని గుర్తు) అనువదించారు. ఆ పుస్తకం చదవమనండి ఆసక్తి చూపుతున్న మీ కుటుంబ సభ్యులను. Good Luck.
ReplyDelete@ భావన
ReplyDeleteధన్యవాదాలండి. వాటిగురించిన విజ్ఞానం మా వాళ్ళకి బాగానే వుంది కానీ ఆయా ఆంశాలని అనుభవం లోకి తెచ్చుకోవడంలో ఎంత ప్రయత్నించినా విఫలం అవుతున్నారు. అదీ సమస్య. అలాంటివి అనుభవంలోకి తెచ్చుకోవడం వాటిల్లో నిజంగా ఎన్నింటిలో సాధ్యమో నాకూ తెలియదు. ఆయా విషయాలపై విజ్ఞానాన్ని దాటేసి అనుభవపూర్వకమయిన పరిణతి వున్న వారు అనగా ఆయా ఆంశాలలో గురు స్థాయిలో వున్న వారి యొక్క మార్గదర్శకత్వం కోసం చూస్తున్నాం.
అలాంటి స్థాయిలో వున్నవారెవరయినా మీ దృష్టిలో వుంటే సూచించగలరు.
Interesting Topics. Would like to know more about them if someone tells in simple language. Do not ask me to google for them or read books..:P
ReplyDeleteAbhijnana
@ అభిజ్ఞాన
ReplyDeleteఅయా విషయాలపై మా వాళ్ళు కొంతకాలంగా సాధన చేస్తూనేవున్నా నాకున్న అవగాహన తక్కువేనండీ. అయితే అప్పుడప్పుడు నాకు అవుంటాఫ్ బాడీ అనుభవాలు కలుగుతూవుంటాయి. వాటి గురించి త్వరలో వివరిస్తాను. అలాంటి అనుభవాలు ఎక్కువయినా కూడా డిజార్డరే కానీ నాకు ఎప్పుడో ఒకప్పుడు కలుగుతాయి. అది సాధారణమే.
ఏం శరథూ .., మెంటల్ గాని లెక్క అగుపిస్తమా? నాకేం తెల్వద్ , బిల్కుల్ ఏం తెల్వద్. పరేషాన్ చేయకు
ReplyDeleteసుభాష్ తాడిపత్రి కాదు, సుభాష్ పత్రి గారు.
ReplyDeleteoh.. mee ammayi gaari research anukuntaa
ReplyDelete--Raghav
http://swapnaraagaleena.blogspot.com/2010/03/1.html
ReplyDeleteమెడిటేషన్ గురించి ఈ మధ్య విసేషంగా ప్రచారం చేస్తున్నది పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ . 2012 నాటికి ధ్యాన జగత్ సాధించడం వీరి లక్ష్యం అట. వీళ్ళ ద్వారానే నేనూ మెడిటేషన్ నేర్చుకుని మూడేళ్ళు చేసి ఇప్పుడు మానేసాను. ఈ సొసైటీ వ్యవస్తాపకులే సుభాష్ పత్రి . హైదరాబాద్ లో వుంటారు . ఎడ్రస్స్ కావాలంటే ఇవ్వగలను. వీళ్ళు పుస్తకాలద్వారా సి.డి ల ద్వారా చాలా ప్రచారం చేస్తున్నారు.
ReplyDeleteమూడో కన్ను తెరుచుకోటం, ఆత్మ శరీరంలోంచీ బయటికొచ్చి షికారుకెళ్ళటం వంటివి ఏంటేంటో చెపుతారు. నాకవేవీ నమ్మకంలేదు. వీరి మొదటి షరతు మాంసాహారం మానెయ్యటం . పిరమిడ్ లో కూర్చుని ద్యానం చెయ్యటం .
self hypnotism practice cheyyandi nenu chestunnanu chala baguntundi adi kuda dyanam lantide pyramid society meeda naaku kuda nammakam ledu ala ani chedu abiprayam ledu
ReplyDelete@ అజ్ఞాత
ReplyDelete:)
@ రాఘవ్
అవునండీ
@ లలిత
మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. నేను కూడా అవన్నీ నమ్మను కాబట్టి అవసరాన్ని బట్టి మిమంల్ని మళ్ళీ సంప్రదిస్తాను.
@ అజ్ఞాత
నేను ఇదివరలో సెల్ఫ్ హిప్నటిజం సాధన చేసేవాడిని. హిప్నటైజ్ కూడా చేసేవాడిని కానీ మా పాపకి దానిమీద ఆసక్తి లేదు.
I can suggest some books.
ReplyDeletePsychic Connections with Nature or animals :
Celestine prophecy, Tenth insight, Secret of Shambhala - James Redfield.
Out of body Experiences : Many masters many lives, Through time into healing - Dr Brian Weiss
Meditation : Concentration and Meditation - Swami Sivananda
You might need to spend around 50$ to buy these books :-). I found some of these books in 2nd hand book stall at Lakadikapool, Hyd during my last visit.
@ బద్రి
ReplyDeleteధన్యవాదాలండి. ఓపికతో అవసరమయిన పుస్తకాల గురించి సమాచారం అందించారు. ఈ పుస్తకాల గురించి మా వాళ్లతో చర్చిస్తాను.