బ్లాగ్మిత్రులు

కొత్త బ్లాగు మొదలెడుతున్నానని తెలిపాను కదా.  ఇక సంకలినిలలోకి జతచేయమని కోరుతాను.
అందాక అక్కడ ఈ టపా చదవండి. కొందరు మిత్రులు తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేరే బ్లాగులో వ్యాఖ్యలు వ్రాసారు. వాటినన్నింటినీ త్వరలో కొత్త బ్లాగులో ప్రచురిస్తాను.   

http://swapnaraagaleena.blogspot.com/

3 comments:

  1. స్వప్న....
    ఏవరు ఆ స్వప్న? వేంటనే చేప్పాలి ఇదే మా ప్రకేబ్లాస డిమాండ్

    ReplyDelete
  2. శరత్ గారు
    మీ కొత్త బ్లాగు నాకు ఒపేన్ కావడం లేదు ప్చ్...

    ఇది ఖచ్చితనంగా మీ కెబ్లాస కుట్ర లో భాగమే అనిపిస్తుంది..
    వెంటనే (పాత పాటే)
    కేబ్లాసకు రాజినామ జేసి మా ప్రకేబ్లాస కు క్షమాపణలు చేప్పాలి

    ReplyDelete
  3. @ పవన్
    త్వరలోనే స్వప్న గురించి చెబుతాగా. చక్కటి స్నేహితురాలు అంతే.

    ఇప్పుడన్నా నా బ్లాగు చక్కగా ఓపెన్ అవుతోందా?

    ReplyDelete