Gardening @garden space





4 comments:

  1. raayanannaare?

    ReplyDelete
  2. enjoy the full summer

    ReplyDelete
  3. nijame yekkada rashru .. o saari chudandi

    ReplyDelete
  4. @ మొదటి అజ్ఞాత
    వ్రాయబుద్ది కావాడం లేదన్న టపాలో (నా) రెండవ కామెంట్ చూడండేం :)

    @ రెండవ అజ్ఞాత
    నిజానికి ఈ ఏడాది గార్డెనింగ్ మేము చెయ్యబోవడం లేదు. ఆ గార్డెన్ స్పేస్ కొంత దూరం అవడంతో విరమించుకున్నాం. అయితే మా కుటుంబ స్నేహితులు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. మేము అప్పుడప్పుడు వెళ్ళి శ్రమ దానం చేస్తుంటాం - ప్రతిగా శాకదానం తీసుకుంటాం :)

    ఆ ఫోటోల్లో నేను లేను గానీ మా వాళ్ళున్నారు.

    @ మూడవ అజ్ఞాత
    మీ కామెంట్ సరిగా అర్ధం కాలేదు. మొదటి అజ్ఞాత ప్రశ్నే మీది అనుకుంటా. మొదటి జవాబు చూడండి.

    ReplyDelete