ఈ సైటు ఈమధ్య సంచలనం సృష్టిస్టొందిట
ఇందులో ర్యాండం గా మనకు తారసిల్లే వ్యక్తులతో వెబ్ చాట్ చేయవచ్చు. వన్ బై వన్ మనకు వెబ్ క్యాములలో తారసపడుతుంటారట. మనకు ఇష్టం లేని వ్యక్తులని స్కిప్ చేస్తూ ఇష్టమయిన వ్యక్తులతో చాట్ చేయవచ్చుననీ CNN వార్తా కథనం తెలియజేస్తోంది. నేనింకా పరీక్షించలేదు. మిగతా చాట్ సర్వీసులకూ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోని చాట్ సర్వీసులకూ దీనికీ తేడా ఎంటంటే దీంట్ళో మీరు ఎవరితో, ఎలాంటివారితో చాట్ చేయబోతున్నారో బొత్తిగా ఊహించలేకపోవడం. అది మనుషుల్లో ఉత్సుకతనూ, ఆసక్తినీ కలగజేస్తూ ప్రస్తుతానికయితే సంచలనం సృష్టిస్తోందిట. 

CNN వార్తా కథనం:
http://www.cnn.com/2010/TECH/02/22/chatroulette.random.chat/index.html?hpt=C2

11 comments:

 1. hmmm. endukalasyam mari ? Try chesi edaina interesting ga vunte cheppandi ;)

  Siddharth

  ReplyDelete
 2. Whadda heck! It's a frickin PORN site!

  ReplyDelete
 3. OOps. CNN లో ఇచ్చారని నేను ఇచ్చాను.

  నా టపా లోని లింక్ తీసివేసాను.

  ReplyDelete
 4. Yeah, I saw 8 people and 7 of them are naked!

  ReplyDelete
 5. Please read CNN article. You will know website name.

  ReplyDelete
 6. ఏంటిది శరత్ గారు నేను పది మందిని చూస్తె ఆరుగురు నగ్నంగా ఉన్నారు మిగతా నలుగురు ముప్పావు నగ్నంగా ఉన్నారు. :)

  ReplyDelete
 7. నేను అయిదుగురిని చూసాను. ఎవరూ నగ్నంగా లేరు కానీ ఆడాల్లెవరూ కనిపించలా. ప్చ్ :(

  ReplyDelete
 8. హ హ హ. శరత్ గారూ అదేదో మాయాబజార్ సినిమాలాంటి మాయాపేటిక అయ్యుంటుంది. ఎవరికి కావల్సిన వాళ్ళు వాళ్ళకి కావల్సిన విధంగా కనిపిస్తారు కాబోలు!

  ReplyDelete
 9. @ కొత్తపాళీ
  హ హ. మలక్, శ్రీనివాసులకు అందులో నేను కనిపించివుంటే బావుండేది!

  ReplyDelete
 10. maya bazar petika .. lol sharattu .. i am afraid to log in for the same reason! afraid to encounter with u

  ReplyDelete