కర్దాషియాన్ & మార్షల్

రియాలిటే స్టార్ కిం కర్దాషియాన్. ఈమె బావుంటుంది. ఈమె, ఈమె పేరు నాకు బాగా నాచ్చుతాయి. ఈమెలోని ఒక విషయం ప్రసిద్ధి లెండి - అది ఇక్కడ చెప్పడం బావోదేమో ;) కిం అభిమానులెవరయినా వుంటే వారికి బాగానే తెలిసేవుంటుంది.   ఈమె షోలు అయితే ఇంతవరకూ చూడలేదు. 

ఈమె లాసేంజెల్సుకి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తన ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఎయిర్ మార్షలుట.   ఎయిర్ మార్షల్స్ కొన్ని విమానాలలో ప్రయాణీకులతో పాటు ప్రయాణిస్తూ ఎవరయినా తీవ్రవాద చర్యలు చేపడితే కాపాడాలి. ఫ్లయిట్ ప్రయాణమే బోరు అంటే రోజూ పనిలేకుండా ఫ్లయిట్ ప్రయాణం చేసే ఈ ఉద్యోగం మహా బోరింగ్ అనుకుంటాను. వీళ్ళు రహస్యంగా వుండాలి. తాను ఎయిర్ మార్షల్ అని బయటపడకూడదు. కిం కి అనుమానమొచ్చి పక్కన కూర్చున్న వ్యక్తిని అడిగితే అవునని చెప్పారట ఆ వ్యక్తి. 

ఇంకేముంది ఎంచక్కా ట్విట్టర్ లో ఆ విషయం విమానంలోంచే వెంటనే ట్వీట్ చేసేసింది. 
"I'm on the airplane...love wifi! I am sitting next to an Air Marshall [sic]! Jim the air marshall [sic] makes me feel safe!"
ఆమెకు ట్విట్టరులో 30 లక్షలమంది అభిమానులున్నారంట.  ఆ ఎయిర్ మార్షలు గారు ఈమెకు చెప్పడం బావుందీ, ఈవిడ గారు ఆ రహస్యాన్ని ట్వీట్ చేయడమూ బావుంది. ఇక్కడ బాగాలేనిదొక్కటే - భద్రత!   

5 comments:

  1. కిమ్ కార్దాషియన్ అంటే నాకు కూడా పిచ్చ ఇష్టం. ఈమెది మాంచి కత్తి కమాల్ మసాలా వీడియో వుంది. ఇంతకంటే వివరాలు యిక్కడ యివ్వడం బాగోదు కాబట్టి యివ్వట్లేదు. మీకూ తెలిసే వుంటుంది.

    I think you were talking about junk in the trunk.. right?

    ReplyDelete
  2. పిక్చర్ చూడగానే నాకూ నచ్చేసింది , అదేమిటో! :))

    ReplyDelete
  3. @ అజ్ఞాత
    ఈమె నచ్చుతుంది కానీ ఈమె మీద ఏమీ రి'సెర్చ్' చేయలేదులెండి - అందుకే మీరు అన్న హాట్ వీడియో కూడా చూడలేదు. junk in the trunk అని దేనిని ఉద్దేశించి అంటారో నాకు తెలియదు కానీ ఈమె దేనికి ప్రసిద్దో చెప్పేస్తున్నా -Booty!

    @ అజ్ఞాత
    నాక్కూడా ఆమెను చూడగానే నచ్చేసింది కానీ ఎందుకు నచ్చిందో నాకూ అర్ధం కావడంలా :)

    ReplyDelete
  4. http://www.urbandictionary.com/define.php?term=junk%20in%20the%20trunk

    ReplyDelete
  5. Woooooooo Maaaaaaan

    ReplyDelete