అక్బరుద్దీన్ - అందుకో అభినందనలు
సమైక్య భావనను సమర్ధిస్తూ మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అభిప్రాయాలు వెలిబుచ్చడం సంతోషకరమయిన విషయం. ఇన్నాళ్ళుగా మజ్లిస్ ఏ రకమయిన నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూవస్తున్నాను. వారి పార్టీ ఎలాంటిదయినా కావచ్చు, తస్లిమా నస్రీన్ మీద దాడికి కారణం కూడా వీరే కావచ్చు (ఆ దాడికి సంబంధించిన వివరాలు గుర్తుకులేవు) కానీ తెలంగాణా విషయంలో మాత్రం మజ్లిస్ విధానాన్ని కొనియాడకతప్పదు. ఆ విధానం వెనుక రాజకీయ, మత ప్రయోజనాలు వున్నాయా లేవా అన్నది మనకు అనవసరం. ఇప్పుడు కావాల్సింది సమైక్యవాదానికి హైద్రాబాదులో గట్టి చేయూత. అది ఇప్పుడు లభించింది - సంతోషం. తెలబాన్ల గొంతులో పచ్చి వెలగకాయలా అయిపోయింది ఈ విషయం. మరి ఇక వాళ్ళు ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరమే.

విద్యార్ధుల ముట్టడికి పోలీసులు ఆటంకం కలిగించకూడదు
మరి ఏం చేయాలి? విద్యార్ధులను పోలీసులు ఏం చేసినా కోర్టులు తప్పు పడతాయి కాబట్టి అసెంబ్లీలో విద్యార్ధులు ఏం చేసినా తమాషా చూస్తూ కూర్చోవాలి! అప్పుడు నాగంకి ఉస్మానియాలో పట్టిన గతే అసంబ్లీలోని నాయకులకు అందరికీ పడుతుందేమో. అవన్నీ టివి ఛానల్సులో చూపిస్తాడుగా - పండగ చేసుకుందాం. అన్నట్లు హైకోర్టులో టివి ప్రసారాలు వస్తుంటాయా? ఎందుకంటే న్యాయం ఎన్ని కాళ్ళతో అప్పుడు అసెంబ్లీలో నడుస్తుందో మన న్యాయమూర్తులు చూడొద్దూ మరి!

జర్నలిస్టులకు లాఠీ దెబ్బలా? - తగలాల్సిందే మరి!
భరద్వాజ్ నేనూ మలక్‌పేటలో బాగా కొట్లాడుకుంటున్నాం అనుకోండి. కొట్లాట కాదులెండి - తను ఎలాగూ రౌడీ కదా నన్నే తంతున్నారని కాసేపు అనుకుందాం. అప్పుడు మీరు ఆ తమాషా చూడాలంటే ఏం చేయాలి? కాస్త దూరంగా వుండి చూడాలి. అలాక్కాకుండా మా మధ్యలో దూరి తమాషా చూస్తామంటే తనకి కోపం రాదూ? నన్ను వదిలేసి మిమల్ని రెండు పీకడూ? అన్యాయంగా భరద్వాజ్ మిమ్మల్ని పీకాడని మీరు హైకోర్టు కెళ్ళారనుకోండి. న్యాయం ఎవరి వైపు వుంటుందేంటి? AP హైకోర్టు కదా, న్యాయం మీవైపే వుంటుంది! (ఎదవగేల. ఈ పేరాలో ద్వందార్ధం ఏమీ లేదు!)

baaga Chepparu.....
ReplyDeleteఇప్పుడు జరుగుతున్న రాజకీయ డ్రామా లో తెలంగాణా ఏర్పడుతుందో లేదో చెప్పలేను కాని, MIM పార్టీ సహాయ సహకారాలు లేకుండా హైదరాబాద్ తో కూడిన తెలంగాణా ఏర్పడే సమస్యే లేదు. బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అలాక్కాదు గానీ, వేరె అవకాశాలు కూడా వున్నాయి అంటారా... చెప్పండి..వినేందుకు సిద్ధ్ధం.
ReplyDeleteHI sharath garu, tomorrow Pakisthan united Andhra, you can appreciate them also. By watching this comment don't think I am Telangana separatist. Now you can say to me topic based support.
ReplyDeleteI do not understand how people interpreted that MIM is for united AP. Akbaruddin didn't explicitly say that(He only said personally he is not for division, Indian first.. blah.. blah..). He only expressed anguish on recent hyderabad incidents.
ReplyDeleteAgree with Naresh..We should see the history of the party overall. There is no guarantee on what MIM says tomorrow. Any decision by political parties, one should ask proper reasoning. Then only decisions would be in people's intersts.
Any decision by political parties, one should ask proper reasoning. Then only decisions would be in people's intersts. హ హ హ హ హ హ హ. పార్టీలు ప్రజల కోసం చేయడం ఎప్పుడో మానేసాయి బ్రదర్ / సిస్టర్. సొంత ఖజానా పదవులు వోట్లా కోసాం తప్ప పెపంచకం వోల్ మొత్తం లో ప్రజలకోసం ఎమైన ఏదైన సహాయాం చేసిన పార్టి ఉంటే చెప్పు.
ReplyDelete@పులి - కరెష్ట్. మా అత్త (అంటే మేనత్త) ఈ రోజే అంటొండి.. విరక్తి కలిగింది ర.. నేనే ఓ లౌడ్ స్పీకర్ అద్దెకి తీసుకొని "నేను తెలంగాణా దాన్నే కాని నాకు తెలంగాణా వద్దు" అని హైదరాబాదు లో అరుస్తుందంట. ఐడియ రచ్చ అని చెప్పా. ఇగ మజ్లీస్ సమైక్యం అంటే హైదరాబాదు కి ఢోకా లేదు. అది చాలు నాకు.
MIM has since submitted a report to SKC. They claim to support united state or combining Telangana & Rayalaseema "if division is essential". In other words, it is clear they will not strongly oppose bifurcation. Even the support to greater Telangana is bascally lip sympathy.
ReplyDeletewhat MIM strongly opposes is seperation of Hyderabad from Telangana. UT supporters beware!