తెరాస సిద్ధతకర్తలాగా కొద్దిగా అగుపించే బ్లాగర్
మన తెలుగు బ్లాగర్లలో ఒకరు కొద్దిగా తెరాస సిద్ధతకర్త జయశంకర్ లాగా అనిపిస్తారు. వీరికంటే జయశంకర్ కొద్దిగా ఎత్తు, బక్క. ఎవరో చెప్పుకోండి చూద్దాం. మీరెవరూ చెప్పలేకపోతే కొద్దికొద్దిగా క్లూలు ఇస్తుంటాను.  

8 comments:

 1. మీరే అయ్యుండచ్చు...

  ReplyDelete
 2. హ హ. నేను కాదులెండి. వారు నాకంటే వయస్సులో పెద్ద.
  నా పిక్ మీరు చూడలేదా?

  ReplyDelete
 3. ముందే కరెక్టనేస్తే ఎలా! మేమంతా చెప్పాక చివరాఖర్లో చెప్పాలి కదా మీరు.

  ReplyDelete
 4. @ సంతోష్
  అవును

  @ విజయమోహన్
  అర్రెర్రే. మీరు చెప్పింది నిజమే కదా.

  వారు సి బి రావు గారు కాదు, కానే కాదు.

  ReplyDelete