S/o సత్యమూర్తి సినిమా - మా దంపతుల రేటింగ్ 2.5/5

త్రివిక్రమ్ కి తెలివి ఎక్కువయ్యి తీసిన సినిమా ఇది. ఆశించినంత గొప్పగా లేదు. కొత్త కథ అనుకున్నట్టున్నారు కానీ నస పెట్టే కథ. నిత్యా మీనన్ కోసమైనా చూడొచ్చనుకొని వెళ్ళాను కానీ లావయ్యింది - పాత్ర పరిమితం - అసలు ఆ పాత్ర ఆమెకు అనవసరం. ఆమె బదులుగా ఎవరు నటించినా నడుస్తుంది. 

2 comments:

  1. మీరు మరీ నల్లపూస అయిపోయారండి బాబు బ్లాగుల్లొ.....

    ReplyDelete
  2. అంతొద్దు - కొద్దిగా చాలు. మీరు బ్లాగుల్లోకి కొత్త ఆనుకుంటాను.

    ReplyDelete