తీరిగ్గా వున్నా కదా ఎప్పటి నుండో చూద్దామనుకుంటున్న ఈ సినిమా చూస్తున్నా. ఈ సినిమా నచ్చడానికి ఎంతో సేపు పట్టలేదు - కొన్ని సెకన్లు చూసా అంతే. వెంటనే ఎంత గొప్పగా నచ్చిందో చెప్పడానికి ఈ పోస్ట్ వేస్తున్నా. ఓ నత్తి రాజు ఎలా, ఎంత కష్టపడి నత్తిని పోగొట్టుకుంటాడనేది కథాంశం. నిజజీవితం మీద ఆధారపైన సినిమా. ఉత్తమ నటుడు, దర్శకుడూ, స్క్రీన్ ప్లే లకు గాన్ను ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసెయ్యండి. మంచి కథలు, సినిమాలూ నచ్చేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చాలి మరి. ఈ సినిమా చూసిన వారు మీ అభిప్రాయాలను ఇక్కడ పంచుకోండేం.
వివరాలకు:
After the death of his father King George V (Michael Gambon) and the scandalous abdication of King Edward VIII (Guy Pearce), Bertie (Colin Firth) who has suffered from a debilitating speech impediment all his life, is suddenly crowned King George VI of England. With his country on the brink of war and in desperate need of a leader, his wife, Elizabeth (Helena Bonham Carter), the future Queen Mother, arranges for her husband to see an eccentric speech therapist, Lionel Logue (Geoffrey Rush). After a rough start, the two delve into an unorthodox course of treatment and eventually form an unbreakable bond. With the support of Logue, his family, his government and Winston Churchill (Timothy Spall), the King will overcome his stammer and deliver a radio-address that inspires his people and unites them in battle.
Based on the true story of King George VI, THE KING'S SPEECH follows the Royal Monarch's quest to find his voice.
ఇప్పటివరకూ ఈ సినిమా కొన్ని సెకన్లే చూసాకదా. ఇహ మిగతా సినిమా మొదలెడతా. అంతరాయం కలిగించకండేం. అలా అని వ్యాఖ్యలు ఇవ్వొద్దని అర్ధం కాదు :)
సినిమా (నెట్ఫ్లిక్స్ లో) ఇప్పుడే పూర్తి చేసేను. ఎంత గొప్ప సినిమా, ఎంత గొప్ప నటన, ఎంత గొప్ప దర్శకత్వం! చాలాసార్లు కళ్ళు చెమ్మగిల్లేయి. ఓ సినిమా కనీసం ఓ మూడు సార్లు అయినా మీ కళ్ళని చెమర్చగలిగితే అది తప్పకుండా చక్కని చిత్రమే అయ్యుంటుంది.
ReplyDeleteI have seen the film and liked it. I like your review about ' Nattiraaju'
ReplyDeleteనేను ఈ రోజు నైట్ చూసి రేపు కమెంట్ చేస్తానండి :-) కన్సిడర్ మీ ప్లీజ్
ReplyDeleteOriginal speech wiki lu untundi chudandi
ReplyDeleteనాకు కళ్ళు చెమ్మగిల్లేంత ఎమోషన్ రాలేదు గానీ, కచ్చితంగా చాలా మంచి సినిమా. ముఖ్యంగా కోలిన్ ఫర్త్ చాలా బాగా చేశాడు.
ReplyDelete@ నారాయణస్వామి
ReplyDeleteబహుశా మీరు ప్రధాన పాత్రతో ఐడెంటిఫై చేసుకోకపోవడం వల్ల అంతగా ఎమోషనల్ కాలేదేమో. కొన్ని కారణాల వల్ల నేను బాగానే కనెక్ట్ అయ్యాను. అతను నత్తి ని అధిగమించాడు - నేను నెర్వస్నెస్ ను అధిగమిస్తున్నాను.