అక్కడే మీరు పప్పులో కాలేసారు. సాధారణ యువతి కానీ, సాధారణ సెలబ్రిటీ కానీ కాదు ఈమె. ఒక పిలిటికల్ ఫిగర్ ఈమె అని చెప్పుకోవచ్చేమో. ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడారుగా (కొద్దికాలం క్రితం దాకా అనుకుంటా) కూడా పనిచేసింది. నాకూ ఇంతవరకు ఈమె గురించి తెలియదు. నిన్ననే తెలిసాక చాలా ఆశ్చర్యపడి ఆమె కృషికి సంతోషించాను. మరి ఇప్పుడు కూడా తన స్వంత దేశంలో శాంతికై తెరవెనుక అయినా కృషి చేస్తున్నదో లేదో తెలియదు.
నాకంటే నిన్నటివరకూ ఈమె తెలియదనుకోండి కానీ మిగతావారెవ్వరూ కూడా ఈమె ఎవరో గుర్తు పట్టలేకపోవడం ఆశ్చర్యంగానే వుంది. ఈమేదో చాలా గొప్ప వ్యక్తి అని కాదు కానీ ఒక రకంగా సంచలనమయిన వ్యక్తి. ఎవరూ గుర్తించలేకపోతే, ఊహించలేకపోతే రేపు చెబుతాను.
ఊహించడం అంటే ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు
ReplyDeleteకనుక మీరే చెప్పెసేయ్యండి
@ అప్పారావ్
ReplyDeleteసరే. కొంత క్లూ ఇస్తాను. మిడిల్ ఈస్టులో జరుగుతున్న ఆందోళనలకూ ఈమెకూ కొద్దిగా కనెక్షన్ వుంది.
మీ బ్లాగులో ఇలా౦టీ పోటోలు పెట్టుకోడానికి మళ్ళీ ప్రశ్నలూ సమాధానాలూ అవసరమా...:)
ReplyDeleteలేక నిజ౦గా లోక హిత౦ ఉ౦దా ( మ౦చో చెడో ఒక మహానుభావురాలి గురి౦చి వివరిస్తారు కదా)..
@ మౌళి
ReplyDelete:)
అక్కడే మీరు పప్పులో కాలేసారు. సాధారణ యువతి కానీ, సాధారణ సెలబ్రిటీ కానీ కాదు ఈమె. ఒక పిలిటికల్ ఫిగర్ ఈమె అని చెప్పుకోవచ్చేమో. ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడారుగా (కొద్దికాలం క్రితం దాకా అనుకుంటా) కూడా పనిచేసింది. నాకూ ఇంతవరకు ఈమె గురించి తెలియదు. నిన్ననే తెలిసాక చాలా ఆశ్చర్యపడి ఆమె కృషికి సంతోషించాను. మరి ఇప్పుడు కూడా తన స్వంత దేశంలో శాంతికై తెరవెనుక అయినా కృషి చేస్తున్నదో లేదో తెలియదు.
నాకంటే నిన్నటివరకూ ఈమె తెలియదనుకోండి కానీ మిగతావారెవ్వరూ కూడా ఈమె ఎవరో గుర్తు పట్టలేకపోవడం ఆశ్చర్యంగానే వుంది. ఈమేదో చాలా గొప్ప వ్యక్తి అని కాదు కానీ ఒక రకంగా సంచలనమయిన వ్యక్తి. ఎవరూ గుర్తించలేకపోతే, ఊహించలేకపోతే రేపు చెబుతాను.
AIsha al-Gaddafi
ReplyDeletehttp://www.chacha.com/topic/libya/news/did-the-un-terminate-aisha-al-gaddafi-as-goodwill-ambassador
మీ క్లూ బట్టి .. దొరక బట్టిన
ReplyDelete@ కాయ
ReplyDelete:) అవును. ఐష. బావుంది కదా. గడాఫీ మామకి ఇంత చక్కంటి కూతురు వున్నందుకు సంతోషం అనిపించింది :)
http://en.wikipedia.org/wiki/Ayesha_al-Gaddafi
ReplyDelete@మరి ఇప్పుడు కూడా తన స్వంత దేశంలో శాంతికై తెరవెనుక అయినా కృషి చేస్తున్నదో లేదో తెలియదు.
ReplyDeleteఇది కూడా శోధి౦చి చెప్ప౦డి.
నాకుతెలుసు ఆ అమ్మాయే మణిచందన
ReplyDelete@ శివాజీ
ReplyDeleteఅలా అయితే బాగానే వుండును :)
rasagullaa...ha haa
ReplyDelete