సబితమ్మగారు ఇన్నిరోజులు హోం మంత్రిగా వెలగబెట్టిన సమర్ధతను మెచ్చుకొని మళ్ళీ హోం శాఖ ఇచ్చారు. ఇహ ఆవిడగారే ఉపముఖ్యమంత్రీ అవుతారేమో. ఇహ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాలు మీద కాలు వేసుకొని నిశ్చింతగా, ఏ భయమూ లేకుండా కాలం గడపవచ్చు. రాష్ట్ర శాంతి భద్రతలు చూసుకోవడానికి సబితమ్మగారున్నారు కదా.
కిరణ్ కుమారుకూ మోకాల్లో బుర్రుందనేది కొద్దికొద్దిగా అర్ధం అవుతోంది. థేంక్స్.
అన్నా హోం శాఖ అంటే ఉప ముక్ష్య మంత్రి కిందే లెక్క
ReplyDeleteఅది తెలంగాణా వారికి ఇవ్వాలి అని ఒప్పందం
రాష్ట్ర శాంతి భద్రతలు సబితమ్మ
దేశ శాంతి భద్రతలు సోనియమ్మ
చూసుకొంటారు
మనం ప్రశాంత వాతావరణం లో బ్లాగింగు చేస్కోవచ్చు హాయిగా
తెలంగాణాకే ఇవ్వచ్చు గానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంత అసమర్ధురాలికి హోం ఇవ్వాలా! వేరే ఎవ్వరూ లేరా? సమర్ధులకు ఇస్తే తనకు పోటీ అవుతారని కిరణ్ భయమేమో. హుం. ప్చ్.
ReplyDeleteఈ ఆట ఏదో బాగా ఉండేలా ఉంది .. మనం కూడా కొన్ని పదవులు ఏర్పాటు చేస్కుని ఆడుకుంటే మజా ఉంటదేమో ? .. అన్నకు స్పీకర్ పదవి... నాకు ముఖ్యమంత్రి సీటు , అప్రావ్ కి భారీ పరిశ్రమల శాఖ
ReplyDeleteశరత్ అన్నా
ReplyDelete(లేని) టాలెంటు చూపిస్తున్నావ్ కదా, రాజకీయాల మీద
సమర్దులకి హోం మంత్రి ( కీలక పదవులు) ఇస్తారా ?
అందులోనూ కాంగ్రెస్ ??
మన్మోహన్ , రోశయ్య , తివారీ ఇలా ఇస్తారు
కాంగ్రెస్ వొళ్ళు
@ కాకి
నాకు "భారీ" పరిశ్రమల శాఖ వద్దు
"సన్న చిన్నకారు పరిశ్రమల శాఖ , చేతి వృత్తుల పరిశ్రమ శాఖ" కావాలి
అన్న అంటే ఎవర్? నన్నేనా? సెత్ నాకు స్పీకర్ పదవా సెండాలంగా. నాకు గవర్నర్ గిరీ ఇప్పిన్సెయ్యండి - నే పండగ సేసుకుంటా.
ReplyDeleteమొదట సబితకు అది ఇచ్చినప్పుడు ఆమెని అడ్డం పెట్టుకొని వైయెస్ హోమ్ శాఖ మీద అధికారం చెయ్యాలనుకున్నాడని అనుకున్నా. రోశయ్య మంత్రివర్గంలో కూడా ఆమె అదే శాఖలో కొనసాగినప్పుడు రోశయ్యకి దమ్ములేక ఆమెని తీసెయ్యలేకపోయాడనుకున్నా, ఇప్పుడు కిరణ్ కూడా అమెనే ఆ శాఖలో పెట్టినాక "ఇదంతా సోనియా బలవంతం" అని కొద్దికొద్దిగా అర్థమయింది. మగవాళ్ళు అధిరోహించే అన్ని కష్టమైన పదవులూ ఆడవాళ్ళు కూడా చేస్తూంటే చూడాలనుకునే వెఱ్ఱి కుతూహలం అది. కానీ సబితమ్మ ఆ స్థానానికి పూర్తిగా అనర్హురాలని, చవట అనీ మన యొక్క గత 18 నెలల అనుభవం ఘోషిస్తోంది. కిరణ్ కూడా రోశయ్యలాగానే ఒక పనికిమాలిన కాంగీ సీయమ్ అనీ, ఆయన ఈ రాష్ట్రానికి అదనంగా ఏమీ చేయలేడనీ ఆయనగారి మంత్రుల ఎంపిక చూస్తేనే అర్థం కావట్లే ?
ReplyDeleteఇంకా లేటెస్ట్ న్యూస్ తమకందలేదా?
ReplyDelete10 మంది మత్రులు రాజీనామా చేసి రెబెల్ కాంప్ మొదలెట్టరు.
ఇక రచ్చ రచ్చ
హి. హి. హి. అక్కడ సినిమా కొత్త ట్విస్టు తిరుగుతుంది చూడండి.
ReplyDelete@మగవాళ్ళు అధిరోహించే అన్ని కష్టమైన పదవులూ ఆడవాళ్ళు కూడా చేస్తూంటే చూడాలనుకునే వెఱ్ఱి కుతూహలం అది. కానీ సబితమ్మ ఆ స్థానానికి పూర్తిగా అనర్హురాలని, చవట అనీ మన యొక్క గత 18 నెలల అనుభవం ఘోషిస్తోంది. కిరణ్ కూడా రోశయ్యలాగానే ఒక పనికిమాలిన కాంగీ సీయమ్ అనీ, ఆయన ఈ రాష్ట్రానికి అదనంగా ఏమీ చేయలేడనీ ఆయనగారి మంత్రుల ఎంపిక చూస్తేనే అర్థం కావట్లే....
ReplyDeleteno doubt...ఈ సీ ఎమ్ కూడా ఏమీ చేయలేడు అనడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు..
లెక్కలూ తొక్కలే తప్ప ఈ దేశాన్ని బాగు చేయాలన్న కోరిక ఏలేవారికీ లేదూ ...ఈ గాడిద జనాలకస్సలు లేదు...
vaaa... nenu gym lo vunnaaa.....
ReplyDelete@ kvsv
ReplyDeleteఅన్నా, కొంచెం ఎక్కువయ్యిందే..... జనాలు వెల్లి కనీసం వోటేస్తారు. గాడిదలు కేవలం బలాగులు రాసుకుంటారు ;)
http://vivaadavanam.blogspot.com/
race - hindi film - choostoo jog chestunnaa :((
ReplyDeletebtw,
ReplyDeleteవట్టి వసంతకుమార్ OUT
కోమటిరెడ్డి On the line
బొత్స, ధర్మానా to follow soon
వట్టి sitting with 10 ministers who may quit 2maro
పాయే! కిరణ్ రెడ్డి పాయే
http://vivaadavanam.blogspot.com/
no comm moderation. update
ReplyDelete@ race - hindi film - choostoo jog chestunnaa :((
ReplyDeleteమీకు జాగింగ్ చేయ్యటానికి కూడా boosters కావాలా ;)
http://vivaadavanam.blogspot.com/
@@ no comm moderation. update
ReplyDeleteఅంత సీను లేదన్నా. అక్కడంతా తొంగున్నారు.....ఒక్క సోనియమ్మ అసిస్టెంటు అహ్మద్ పటెల్ & కిరణ్ కుమార్ రెడ్డి తప్పా! అక్కడ రేప్పొద్దుటిదాకా ఏమీ కాకపోవచ్చు
అంచేత నువ్వు లగెట్టు.
http://vivaadavanam.blogspot.com/
కోమటి రెడ్డి OUT
ReplyDeleteఅన్నిటికంటే ఇంటరెస్టింగేటంటే, జగన్ దెబ్బని ఎక్స్పెక్ట్ చేసి, సిరంజీవిని దువ్వారు....
ఆడేమో దెప్యూటీ సిఎం కావాలని లొల్లెట్టాడు.... దాంతో మాదిగ అయిన దామోదరరాజనర్సిమ్మ కి చెయ్యిచ్చారు..
పైగా రెడ్లకి ఎక్కువ పోశ్టులిచ్చారు...
ఇహ సూస్కో.... రచ్చ రచ్చ
http://vivaadavanam.blogspot.com/
చేతులెత్తేసిన సోనియమ్మ బంటు డీఎస్
ReplyDelete(అయినా బుర్రలేని సోనియా తప్పా, ఇంకెవడైనా DS/VH ల మాట వింటారా?)
పాపం, కిరణ్ కుమార్ "రండర్రా మాట్లాడుకుందాం" అంటే, బొత్స "దొబ్బెహ" అన్నాట్ట
మరి అనడేటి.... నిన్నటిదాకా వీల్లు సీనియర్ మంత్రులు. పెద్దాయన పాపాల్లో వాటాలున్నోల్లు. ఇయ్యాల ఈ బొక్కలో Kiran గాడిని ఆ ఇటలీ అమ్మ పంపిత్తే, వీల్లు వింటారేటి....
బాబూ, VH/సర్వే ఎక్కడున్నార్రా...... ఆ నాకటం ఆపి, ఈ అలిగిన మంత్రులని కూడా నాకటానికి తయారు చెయ్యండి
http://vivaadavanam.blogspot.com/
వార్నీ రేసు సినిమా కన్నా కన్నా కాంగి'రేసే' బావుందే.
ReplyDeleteజగన్ ఇక రెచ్చిపో. రెచ్చిపోతే పోయేదేమీలేదు - నీ డబ్బులు తప్ప. నువ్వు (రెచ్చి)పోకపోతే పెజల పేనాలు పోయేట్టుగా వున్నయ్ (ఆత్మహత్యల ద్వారా!?)
జగన్ ఇక రెచ్చిపో. రెచ్చిపోతే పోయేదేమీలేదు - నీ డబ్బులు తప్ప.
ReplyDelete____________________________
నువ్వుండన్నా, ఇక్కడ కామెడీ కాదు, అంతా సీరియెస్సు!
అట్నించి జగన్ ఏదో పావులు కదుపుతున్నట్టు నాకు అనుమానంగా వుంది.
వట్టి (vasant), వట్టి(only) మంత్రిపదవికే కాదు, కాంగిరేసు సభ్యత్వానికి కూడా జెల్ల కోట్టాడు..
ఇప్పుడు వాడితో ఇంకో 10మంత్రులు MLA క్వార్టర్సులో కూకొని ప్లాన్లేస్తన్నరు.
ఇక జగడమే!
http://vivaadavanam.blogspot.com/
Now the conspiracy theory:
ReplyDeleteIs this drama all preplanned?
Jagan is coming to Hyd at 10AM on Thursday?
All the rebels to resign, embarrass congress high command, meet Jagan & split the party...
@ ఎనానిమస్సూ
ReplyDeleteనేను సరదాగానే అన్నా సీరియస్సుగా కూడా అదేమాట. జై జగన్.
ఏ సైటులో అప్‌డేట్స్ బాగా ఇస్తున్నారేంటీ?
ReplyDeleteసబితా ఇంద్రారెడ్డికి హోం కావాలనే ఇచ్చారండీ. రేపు తెలంగాణ ఇష్యూలో పరిస్థతి శ్రుతి మించితే ఆవిడని ముందు పెట్టి వెనకనుంచి కిరణ్ కుమార్రెడ్డి చక్రం తిప్పొచ్చు. అదే సమర్థులైన నేతలకు ఆ పదవి ఇవ్వాలంటే... తెలంగాణ(లో సమర్థుడైన) నేతకు ఇస్తే ఒక తంటా, సీమాంధ్ర నేతకు ఇస్తే మరొక తంటా మరి
ReplyDelete