@ మలక్ నేను తొడ కొట్టింది నిజమే కానీ నా తొడ కాదు. నా తొడ నేనే కొట్టుకుంటే వాచిపొద్దేమోననీ, గురి తప్పుతుందేమోనని వేరే వారి తొడ కొట్టి నేను మాత్రం రంకెలేస్తుంటాను :)) ఇదివరలో మీ తొడ నేను కొట్టేసేవాడిని!
@ భా రా రే మూడు వరుస టపాలు చదివినా మీకు అర్ధం కాలేదంటే ఎలాగబ్బా! సర్లెండి - ఓ మహా పత్తివ్రత నన్ను నిబద్ధతగల వ్యభిచారి అంది. వ్యభిచారి అని వుంటే నాకు కోపం రాకపోవును. కానీ 'నిబద్ధతగల' వ్యభిచారి అంది. వ్యభిచారులకు నిబద్ధతేంటి మరీ ఛండాలంగా. అందుకే నాకు కోపం వచ్చింది.
చప్పట్లు... ఏదో "వ్యభిచారం - నిబద్ధత... నా పైత్యపు వ్యవహారాలు" అనే పుస్తకం రాసిన దానిలా ..మీకు ఎంత బిరుదు ఇచ్చింది అన్నాయ్.. అసలు ఆ నిబద్ధత తనకి ఉందో లేదో ప్రూవ్ చేస్కోవాలి ముందు... ఉందా ? లేదా ? దమ్ముంటే నిజం చెప్పండి..
>>>ఎవయ్యా అప్పయ్య శాస్త్రీ ...ఎక్కడున్నావ్? నీతో పనిపడింది రా... >>>భీభత్స ఫాక్షన్ సినిమా చూస్తూ పగలబడి నవ్వుకోవచ్చు... శరత్ బావ, నేను ఇద్దరం కూడా "తల" తోప్పితో బాధ పడుతుంటే నీకు ఫాక్షన్ సినిమా లా ఉందా ? మా బావ యమా సీరియస్సు పెచ్చుతానికి నేను కూడా మా బావకి సంపూర్ణ మద్దతు ప్రేకటిత్తన్నా , అంశాల వారీ మద్దతు (దీనినే రాజకీయం అంటారు) శత్రువుకి శత్రువు మిత్రుడు కదా మరి (పంచ"తంత్ర") "తంత్రం" అన్నా కదా అని "చేతబడులు" అనమాకండి అదివేరు ఇది వేరు
>>>Rajneethi migataa bhaagam choostoo jog chestunnaa... bhaagam లో నేను దీర్ఘం తో చదవలేదు హస్వం తో చదివా శరత్ బావ ఇలా తయారయ్యదేంటి అని అనుకుంటున్నా ఇంగ్లీష్ లో టైపు చేస్తే ఇదే తంటా తెలుగులో రాయి బావా @ పిందే లింకులు బాగానే పెట్టావే శరత్ ని ఇరికించడానికి ఇంతకీ నీదగ్గర "పెన్ను" ఉందా ? "పేపర్" ఉందా ? నిన్నటి నుంచీ అడుగుతున్నా చెప్పట్లేదు నువ్వు హా ఏమీ లేదు నీ దగ్గర "పేపర్ " ఉంటె నీకు respect ఇద్దామని అంతే అంతే అంతకు మించి ఏమీ లేదు
కొంతమంది పురుష పుంగవులు - వాళ్ళు ఆడవారు కనుక వారిని ఏమీ అనవద్దు అని అంటున్నారు. వాళ్ళు మగాళ్ళని ఏమయినా అనవచ్చూనంట కానీ వారు స్త్రీలు కాబట్టి గౌరవించాలంట.
------------------------ హ ఇది నా గురించేనా నేను బూజాలు తడుముకోవడం లేదు గా ... వాకే ఎనీ వె ... అసలు నేను ఆ విషయం లో ఎందుకు వచ్చానంటే ఆ అనానమిస్సు గాడి కోసం ... వాడు రాసిన కామెంట్ కోసం ... నేను వాడి రాసిన ఒక్క వ్యాకక్యం గురించి మాత్రమే అక్కడ జరిగిన చర్చ అంతె గాని హోల్ స్త్రీ జాతి ని ఉద్దరించడాని కంకణం కట్టుకున్న మా అన్న ప్రవీణ్ లా అనుకునేరు
అయినా శరత్ గారు ఎవడు ఎలా కొట్టుకు చస్తే మనకేంది ... మీరు ఎదో అన్నారని అవిడను అన్నారు ఆ తరువాత అవిడా అంటుంది అదో తృప్తి ... అది మీ పర్సనల్ ఇశయం మనకు సంబంధం లేదు కాని అనానిమస్సు అనే పేరు వాడు దూరాడని నేను దూరా .. అడీ కామెంట్ అలో చేసారని నేను question ఎసా .. అంతే గాని అడాళ్ళ జేండా పట్టుకు తిరిగెంత సీను మనకు లేదు మీరు ఇఅక్ continue
పవనా వచీసి నావేటి ? శరత్ వెయిటింగ్ నీకోసం (నేను కూడా ) శరత్ ఇంత అంటున్నా కానీ మళ్ళీ ఆ ముసుగేసుకున్న అనానిమస్సు గాడి కోసం ఎందుకు ఎదురు సూపు ? వికెట్స్ ఈడ ఉంటె నువ్వు బౌలింగ్ యాదో వేస్తున్నావ్ ? ఎంపైర్ గా నేను వైడ్ ప్రకటిస్తాన్న
అప్పు ఎవడి దూల అడ తిర్చుకుంటాడు .. మద్యలో నీ నా ఎంపైరింగ్ ఎంది .. మనల్ని కెలికేవాడికే మన ఫిల్డింగ్ ఉంటుంది కాని అడ్దమైన ఎదవలను ఎం పట్తించుకుంటాం చెప్పు
బాబూ మలక్కూ, దేశాన్నొదిలి దొబ్బేశావు. మీ నరహరిశెట్టి శ్రీహరి గారి బ్లాగులో డాలర్లకోసం వచ్చామంటున్నారు అని వాపోయావు. అంత దిగజారిపోయిన బతుక్కి మళ్ళా ఇంగిలీషొకటి అవసరమా? అర్జెంట్ గా తెలుగు మాట్లాడమ్మా
>>>వారు నిజంగా అచ్చమయిన ఆడోళ్ళో కాదొ శల్య/శీల పరీక్ష చేస్తే కానీ తెలియదు కదా.
మేం విజయవాడలో ఉన్నప్పుడు (చిన్నప్పుడు)బజ్జీల బండి దగ్గర బజ్జీలు తింటుంటే ఒక చిన్నపిల్లోడు వచ్చాడు.కానీ పేస్ మాత్రం ఆడపిల్ల లానే ఉంది నువ్వు అమ్మయివా ? అబ్బాయివా ? అని అడిగా అబ్బాయిని అని చెప్పాడు ఏదీ చూపెట్టు అని అన్నా పాపం వాడికి అర్ధం కాలేదు , మేం మాత్రం పడి పడి నవ్వుకున్నాం
@ శివాజీ ఏదో సరదాగా అంతే, లైట్ తీస్కోండి @ పవన్ నేను చిన్నప్పటి నుంచీ ఇంతే సరదాగా,చిలిపిగా, కొంటె గా :) గంభీరంగా ఉండటం మనవల్ల కాదు @ శరత్ :) కోపం తగ్గిందా ? లేక ఇంకో పోస్ట్ పడుద్డా ?
@ శివాజీ హారంలో నన్ను ఒక్కటి (ఒక్కటే, రెండు కాదులెండి) పీకాక నా మైండు దొబ్బింది (ఇదేమన్నా బూతు పదమా? నాకు క్లారిటీ లేక వాడేస్తున్నా). నా రసజ్ఞకి హిట్స్ కావాలని ఏవేవో వ్రాస్తున్నా. అసలా బ్లాగులో పెద్దగా వ్రాస్తున్నదేమీ లేదు కానీ చారాన కోడికి బారానా మసాలా లాగా ఓ ఆరాటం అంతే.
ఇవన్నీ ఆబ్సర్డ్ టెక్నిక్కుతో వ్రాస్తున్నా కూడా (ప్రజా) ప్రయోజనం కూడా అంతో ఇంతో వుంటుంది లెండి. ఆబ్సర్డ్ టపాలలో విషయం ప్రధానం కాదు - టపా మిమ్మల్ని చదివించిందా లేదా అన్నదే ప్రధానం. నే ఆల్రెడీ సెప్పాగా ఈమధ్య సీపుగానే రాస్తా అనీ. ఇదీ ఆ కోవలోనిదే.
@ శివాజీ ఆబ్సర్డుగా ఏం వ్రాస్తే బావుంటుందీ అనుకుంటున్నప్పుడు నాకు జతగా బరువుగా ఈ టాపిక్ దొరికింది. ఈ టపా అర్ధాలనీ, అంతరార్ధాలనీ నాకంటే బాగా మరొకరు పైన చెప్పారు. చదవండి ;)
@ అప్పి కోపం వుంటే కదా తగ్గడానికి. మనదంతా తెచ్చిపెట్టుకున్న నటన కాదో! ఈ సిరీసుకి ఇదే చివరిది.
మీరు సీపుగారాస్తే బానే వుంటుంది శరత్తన్నా- నాగార్జున మాస్ సినిమా చేసి నట్టు కానీ ఎవరో ప్రొఫైల్ కూడా లేని వాజెమ్మలు రాసినదానికి ఇంతగా రియాక్ట్ అవ్వడం బాలే :)
@ శివాజీ మనం సాధారణంగా ఒకరి భుజాల మీద గన్ను పెట్టి మరొకరిని కాలుస్తుంటాం. గుండు తలగాల్సిన వారికి తగులుతుంది కానీ దూరం నుండి చూస్తున్న మీలాంటి వారికి గుండు గురి తప్పింది అనిపిస్తుంటుంది ;) గుండు తగిలిన వారికేమో నేను కనిపించను, ఎవరి భుజం మీద తుపాకీ వుందో వారే కనిపిస్తారు. ఇలా చాలా వుంటాయి తమ్ముడూ. అందుకే ఓ సారి పైన వున్న వ్యాఖ్యలు చదివితే అంతరార్ధాలు బోధపడుతాయని చెప్పాను :)) ఇయన్నీ ఇవరంగా సెప్పలేం. అరదం సేసుకోవాల.
మలకన్నో నాకు క్రికెట్ లో బౌలింగు రాదు. కాని ముద్రబాల్ ( అదే పిచ్చబంతి అంటారే అది) వచ్చు. బంతి చేతిలోకి తీసుకుని కనిపించిన వాడిని కుమ్మడమే అందుకే తెలుసుకోలేక పోయా శరత్ గారు ఎవరిని టార్గెట్ చేసారో :(
@ శరత్ ఇంతసేపూ నన్ను ఫూల్ ని చేసావా ? మా మలకన్న చెప్పబట్టి సరిపోయింది నీతో పచ్చి పో , @ మలకన్న ఆ గదే , ఆ బాలే , ఆ ఆటలో టార్గెట్ వికెట్స్ కాదు మనుషులే గిసుమంటి ఆటలు మస్తు ఆడేవాళ్ళం గింతకీ ఆ పోరి ఏమి చేసింది ?
(పాత) కోకిల సినిమా చూసారా ఎవరయినా? అందులోని హీరో నరేశ్ (అల్లరి నరేశ్ కాదు, పాత నరేశ్) అప్పట్లో ఆ సినిమా గురించి ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ "ఆ సినిమా ఒకలా తియ్యాలనుకున్నారు, ఒకలా తీసారు, ఒకలా రిలీజ్ చేసారు" అని చెప్పాడు. అలా అయ్యింది ఈ టపా పరిస్థితి!
నేను ఒకరికి టార్గెట్ చేస్తే మలక్ మరొకరికి అని టార్గెట్ చేంజ్ చేసారు. సరే అదీ ఒకందుకు బాగానే వుందనుకున్నాను. మళ్ళీ టార్గెట్ మొదటికి వచ్చినట్లుంది. ఇప్పుడు నేనెవరికి టార్గెట్ చేసానో, రేప్పొద్దున ఎవరు నన్ను టార్గెట్ చేసుకుంటూ టపాలు వ్రాస్తారో నాకే అర్ధం కావడం లేదు బాబోయ్. ఎవరన్నా ఈ టపా మీద రెసెర్చ్ చేసి నేను ఏం వ్రాసానో, ఎందుకు వ్రాసానో నాకే వివరిస్తే వారి రుణం వుంచుకోను. అచ్చమయిన ఆబ్సర్డ్ టపా అంటే ఇదే - కాకపోతే అది టపాలో కన్నా కామెంట్లలో బాగా పండిపోయింది.
ఆ పాత కోకిల సినిమా చూడండి, బావుంటుంది. శోభన అనుకుంటా హీరోయిన్. సినిమా చాలా ఆసక్తికరంగా వుంటుంది కానీ ఏమీ అర్ధం కాదు. ఆ థ్రిల్లర్ సినిమా చూసి బయటకి వచ్చాక మన అప్పారావులా అరికాలు గోక్కోవడానికే సరిపోతుంది. ఎవరన్నా ఆ సినిమా చూసిన వారు కామెంట్లు వెయ్యండి. ఇక్కడ అది చర్చించుకోవడం బావుంటుంది.
బుస కొట్టిన పాము చచ్చింది - కర్ర విరగలేదు, పాము చచ్చిన విషయం "పాముల్ని ఆడించే వాడి"కి కూడా తెలియదు. పాము నిద్ర పోతోంది అని అనుకుంటున్నాడు కానీ అక్కడున్న రక్తం పాము ది కాదు, కప్పది అని అంటున్నాడు "పాముని చంపిన వాడు" ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్నారు మేధావులు(నేనే)
శరతన్న, మీరు మరీ దారుణంగా తయారు అయ్యారు.ఆమె ఏదో ఒక చిన్న మాట అన్నదే అనుకో,ఇలా సాగ దీయటం నాకు నచ్చలేదు. భారతీయులకి స్త్రీలకి కొంత ప్రత్యెక గౌరవం ఉంది అన్న.మీరు ఎన్ని చెప్పండి,మీతో నేను ఏకీభవించను.నేను అతి దారుణంగా ఈ పోస్ట్లని ఖండిస్తున్నాను మరియు నా నిరశన తెలుపుతున్నాను.
@ శ్రీకాంత్ :) టపా సంగతి పక్కన పెడితే ఇవాళ కామెంట్లలో అందరం సూపరుగా ఓ ఆట ఆడేసుకున్నాం. అదెలాంటి ఆట అంటే నలుగురు గుడ్డివాళ్ళు కలిసి ఓ ఏనుగు శిల్పం చెక్కితే ఎంత చందంగా వుంటుందో అంత ఫార్సుగా, అంత అసంబద్ధంగా, సరదాగా అవి నడిచాయి. ఎవడికి ఏమవుతోందో అర్ధం కాదు. అందరూ అరికాలు గోక్కోవడమే. అదంతా ఓ పేరాలో చెప్పలేను గానీ నిన్న ఏం జరిగింది అన్న పేరిట ఈ కామెంట్ల ప్రహసనాన్ని ఓ టపాగా రేపు బ్లాగులో వివరిస్తాను :)) బ్లాగులోకపు అతిరథమహారథులు కొందరు పాల్గొన్న ఇలాంటి వైచిత్ర్యాలు ఎన్నటికో గానీ జరగవు.
శరతన్న, ఈ బ్లాగు లోకం లో నేను గౌరవించేది అప్పారావు గారు మరియు మీరు. మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా సరే మీ దగ్గర నేను చెప్పగలిగే స్వేచ్చ ఉంది అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా వ్యక్తిగత వైరం పెట్టుకొని రాయడం మీ లెవల్ కి తగదు.మీ ఎ ఇతర పోస్ట్లో విధానాలని విమర్శించారు కానీ ఈ పోస్టుల్లో వక్తిగత కక్ష్య చూపించినట్లు ఉంది. మీ బ్లాగు రాతలకి ఈ పోస్ట్లు ఒక మచ్చ.దయ చేసి మీరు ఈ పోస్ట్లు తొలగించ గలరు.
శరతన్న, ఈ బ్లాగు లోకం లో మాకు కులం లేదు అని చెప్పుకోగలిగింది మనము ఇద్దరమే.మీ స్వేచ్చా భావాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. మీ ఫ్యాన్ గా మీ యొక్క మేలు కోరే వాడిగా చెప్తున్నాను ఈ పోస్ట్ లు దయచేసి తొలగించగలరు.
అన్నాయ్ నువ్వు నాకు నచ్చలేదన్నయ్. కోకిల సిన్మా లాగా అందరినీ కంఫ్యూసింగ్ చేసేసావ్
1. కోకిల సిన్మా లో ఎమైనా గుర్తుంచుకోవాల్సింది వుందా అంటే అది గీత రోల్. ఒక పాటలో జీనత్ అమన్ లా ఉల్లిపొర చీర కట్టుకుని -- రైక చాటు లేని దాన్ని -- అంటది.
2. నువ్వెంత కండించినా, వ్యూహాత్మక కారణాలు అన్నా... నా పాయింటేటంటే.. ఈ మొత్తం పోస్ట్ తల బిరుసు జత బరువు మీద రాసినట్టు కనిపిస్తన్నా... నీ అక్చుయల్ టార్గెట్టు కెలుకు బాచ్ లో వున్న pseudo ఐడీ గాల్లు.. అది వాళ్ళకి అర్థమయ్యి హారికా/చారిక అంటు డైవెర్షన్ మొదలెట్టారు... దీనికి సాక్ష్యం... అక్చూల్ టార్గెట్ అయిన ఆ కాండిడేట్ ఈ పోస్టులో ఫస్ట్ కామెంట్, రిపీటెడ్ కామెంట్లు పెట్టారు ;)
ఎవడి దూల అడ తిర్చుకుంటాడు .. మద్యలో నీ నా ఎంపైరింగ్ ఎంది .. మనల్ని కెలికేవాడికే మన ఫిల్డింగ్ ఉంటుంది కాని అడ్దమైన ఎదవలను ఎం పట్తించుకుంటాం __________________________
అన్నాయ్, మరి ఆ ఆడలేడీసు ని ఎవడో ఏదో అన్నాడని తెగ ఊగిపోయ్యవ్?
జనాలకి నీతులు, మనం చేసేవి/రాసేవి మాత్రం బూతులు! -----------------
జనాలకి నీతులు చెప్పడం నాకు రాదు రా .. కాని అదెంటో నీలాంటోడిని చూస్తే బుతులు అటోమేటిక్ గా తన్నుకు వచ్చేస్తాయ్ నెను కెబ్లాస టైపే కాని అమ్మ నాయనో పెట్టిన పేరు కూడా చెప్పుకోలేని నువ్వు ఏ టైపో కాస్తా ఇవరించు
@ పిందె నేను శత్రుత్వానికి ఏమాత్రం భయపడను కానీ అభిమానానికి మాత్రం బాగా భయపడతాను. బొప్పి అంతగా రిక్వెస్ట్ చేస్తే కాదనగలనా? అంతే కాకుండా చాలా మందికి ఎలా బాగా మొదలెట్టాలో తెలుసు. కానీ నాకు విషయాలని ఎలా చక్కగా ముగించాలో కూడా తెలుసు. అనుకున్న కార్యం అయిపోయింది - ముగించాల్సిన సమయం ఆసన్నమయింది - ముగించాను. పట్టు, విడుపులు కూడా వుండాలి కదా.
Evadehe nannu kummedi? Edo blog pettukini peddaga wdiste daanini kummudu anaru Edupu antaaru.
Kummudu means provoking me, dragging me into a fight and then hitting me hard. You guys are so incompetent that instead of provoking me you are helping me with free publicity :))
Nannu kummaalante vishayam undaali baabu. You guys are not talented enough to irritate me. Try your best, you will realuze how useless you are :)
By the way tell that guy that if he creates 10 ids he should make sure that ppl dont recognize him in the other 9 :))
Yeah attack me more. Rediff guys were much better than you. Their attacks were much more sharper. You guys are just boring - may be its your low IQ compared to Rediff junta.
Thats between me and Telugu Sakti and they are my friends. If you dont like it then its your problem. Thanks for the publicity though. Looks like the number of hits went up for Telugu Sakti yesterday :))
మా దగ్గర మాత్రం బూతు అంటే ఇదీ నిర్వచనం: పై రెండు చుక్కలూ, క్రింది త్రికోణం కనపడకుండా ఏమయినా చేసుకోవచ్చు. అందుకే కొంతమంది అమ్మాయిలు పైన చుక్కలమీద గుండ్రంగా రెండు ప్లాస్టర్లు, క్రింద ఓ ప్లాస్టరూ వేసుకొని ఊరేగుతుంటారు.
Todagottina Sarat :o
ReplyDeleteఅమ్మో ఏంటి శరత్ ఇంత సీరియస్ టపా ఈ మధ్యకాలంలో చదవలేదు. ఎవరో ఏదో అన్నట్టుగుంది కానీ ఎవరో తెలియట్లేదు.
ReplyDeleteఅయినా తొడగొట్టి చివర్లో ధన్యవాద్ అంటే నెత్తి బరుక్కుంటుంన్నా :)
@ మలక్
ReplyDeleteనేను తొడ కొట్టింది నిజమే కానీ నా తొడ కాదు. నా తొడ నేనే కొట్టుకుంటే వాచిపొద్దేమోననీ, గురి తప్పుతుందేమోనని వేరే వారి తొడ కొట్టి నేను మాత్రం రంకెలేస్తుంటాను :)) ఇదివరలో మీ తొడ నేను కొట్టేసేవాడిని!
@ భా రా రే
ReplyDeleteమూడు వరుస టపాలు చదివినా మీకు అర్ధం కాలేదంటే ఎలాగబ్బా! సర్లెండి - ఓ మహా పత్తివ్రత నన్ను నిబద్ధతగల వ్యభిచారి అంది. వ్యభిచారి అని వుంటే నాకు కోపం రాకపోవును. కానీ 'నిబద్ధతగల' వ్యభిచారి అంది. వ్యభిచారులకు నిబద్ధతేంటి మరీ ఛండాలంగా. అందుకే నాకు కోపం వచ్చింది.
చప్పట్లు... ఏదో "వ్యభిచారం - నిబద్ధత... నా పైత్యపు వ్యవహారాలు" అనే పుస్తకం రాసిన దానిలా ..మీకు ఎంత బిరుదు ఇచ్చింది అన్నాయ్.. అసలు ఆ నిబద్ధత తనకి ఉందో లేదో ప్రూవ్ చేస్కోవాలి ముందు... ఉందా ? లేదా ? దమ్ముంటే నిజం చెప్పండి..
ReplyDeleteఎవయ్యా అప్పయ్య శాస్త్రీ ...ఎక్కడున్నావ్? నీతో పనిపడింది రా...
ReplyDeleteతనమానాన తాను తిని, పడుకున్న సిం హాన్ని --లో కెలికి మరీ లేపారు. ఇంక భలే మజా... భీభత్స ఫాక్షన్ సినిమా చూస్తూ పగలబడి నవ్వుకోవచ్చు...
@ మలక్
ReplyDeleteనేను మీది ఊప్స్ మిమ్మల్ని ఖండిస్తున్నాను :))
Not just one faction, its multiple. But one thing for sure - this Lata did something that none could do so far (except Martanda) -- irritating Sarath.
ReplyDeleteఅయ్యో పాపం అన్నాయ్... పాపం మలక్ దే ఖండించండి .. కానీ మలక్ నే ఖండించకండి...
ReplyDelete@@ ఆడపేరు పెట్టుకొని మరీ అడ్డగోలుగా మాట్లాడతామంటే కుదరదు మరి.
ReplyDeleteఅడపేరు పెట్టుకోవడమేంటి???
అంటే నిఝంగా ఆడోళ్ళు కాదా? ఏంటో అంతా కంఫ్యూసింగ్గా ఉంది
>>>ఎవయ్యా అప్పయ్య శాస్త్రీ ...ఎక్కడున్నావ్? నీతో పనిపడింది రా...
ReplyDelete>>>భీభత్స ఫాక్షన్ సినిమా చూస్తూ పగలబడి నవ్వుకోవచ్చు...
శరత్ బావ, నేను ఇద్దరం కూడా "తల" తోప్పితో బాధ పడుతుంటే నీకు ఫాక్షన్ సినిమా లా ఉందా ?
మా బావ యమా సీరియస్సు
పెచ్చుతానికి నేను కూడా
మా బావకి సంపూర్ణ మద్దతు ప్రేకటిత్తన్నా ,
అంశాల వారీ మద్దతు (దీనినే రాజకీయం అంటారు)
శత్రువుకి శత్రువు మిత్రుడు కదా మరి (పంచ"తంత్ర")
"తంత్రం" అన్నా కదా అని "చేతబడులు" అనమాకండి
అదివేరు ఇది వేరు
Rajneethi migataa bhaagam choostoo jog chestunnaa...
ReplyDelete>>>Rajneethi migataa bhaagam choostoo jog chestunnaa...
ReplyDeletebhaagam లో నేను దీర్ఘం తో చదవలేదు హస్వం తో చదివా
శరత్ బావ ఇలా తయారయ్యదేంటి అని అనుకుంటున్నా
ఇంగ్లీష్ లో టైపు చేస్తే ఇదే తంటా
తెలుగులో రాయి బావా
@ పిందే
లింకులు బాగానే పెట్టావే శరత్ ని ఇరికించడానికి
ఇంతకీ నీదగ్గర "పెన్ను" ఉందా ? "పేపర్" ఉందా ?
నిన్నటి నుంచీ అడుగుతున్నా చెప్పట్లేదు నువ్వు
హా ఏమీ లేదు నీ దగ్గర "పేపర్ " ఉంటె నీకు respect ఇద్దామని
అంతే అంతే అంతకు మించి ఏమీ లేదు
@ భారరే
ReplyDelete>> నెత్తి బరుక్కుంటుంన్నా :)
మేము "తల" బరుక్కున్తున్నాం :)
మహిళలకి మద్దతు ప్రకటించే ప్రవీణ్ ఎక్కడ ?ఒక మహిళ మీద పోస్ట్ రాయడమా ?
ReplyDeleteప్రవీణ్ గారు - నిద్ర పోతున్నారా ? లేక పంచ తంత్రం చదివేసారా మీరు కూడా ?
వాళ్ళు వాళ్ళు కొట్టుకుంతారులే అని వదిలేశారా ?
ఇప్పుడే అందిన వార్త
ReplyDeleteమహిళలకు మద్దతు ప్రకటిస్తూ ప్రవీణ్ ,
తమ సభ్యులని అన్నదుకు బ్లాగ్ సంఘం వారు కలిసి
( మొత్తం 11 మంది, క్రికెట్ టీం ఒకటి తయారు చేసుకుని) (13 +1) ( ముగ్గురు సిన్నపిల్ల కాడ కూకొన్నారు)
శరత్ ని బాల్ ఆట ఆడుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు
"వనం" + "అప్పల్రాజ్" Vs "కాలం"
10 + 1 Vs 1
ఎంపైర్ అప్పు భాయి
కొంతమంది పురుష పుంగవులు - వాళ్ళు ఆడవారు కనుక వారిని ఏమీ అనవద్దు అని అంటున్నారు. వాళ్ళు మగాళ్ళని ఏమయినా అనవచ్చూనంట కానీ వారు స్త్రీలు కాబట్టి గౌరవించాలంట.
ReplyDelete------------------------
హ
ఇది నా గురించేనా నేను బూజాలు తడుముకోవడం లేదు గా ... వాకే
ఎనీ వె ... అసలు నేను ఆ విషయం లో ఎందుకు వచ్చానంటే ఆ అనానమిస్సు గాడి కోసం ... వాడు రాసిన కామెంట్ కోసం ... నేను వాడి రాసిన ఒక్క వ్యాకక్యం గురించి మాత్రమే అక్కడ జరిగిన చర్చ అంతె గాని హోల్ స్త్రీ జాతి ని ఉద్దరించడాని కంకణం కట్టుకున్న మా అన్న ప్రవీణ్ లా అనుకునేరు
అల్లో అప్పి నువు ఇక్కడున్నావో మెన్న ఎందో పులో పులుసో తిసుకొని తిరుగుతున్నావంటా ... ఇప్పుడు చెప్పు ఎంది ఇశయం ...
ReplyDeleteఅయినా శరత్ గారు ఎవడు ఎలా కొట్టుకు చస్తే మనకేంది ... మీరు ఎదో అన్నారని అవిడను అన్నారు ఆ తరువాత అవిడా అంటుంది అదో తృప్తి ... అది మీ పర్సనల్ ఇశయం మనకు సంబంధం లేదు కాని అనానిమస్సు అనే పేరు వాడు దూరాడని నేను దూరా .. అడీ కామెంట్ అలో చేసారని నేను question ఎసా .. అంతే గాని అడాళ్ళ జేండా పట్టుకు తిరిగెంత సీను మనకు లేదు మీరు ఇఅక్ continue
ReplyDeleteపవనా వచీసి నావేటి ?
ReplyDeleteశరత్ వెయిటింగ్ నీకోసం (నేను కూడా )
శరత్ ఇంత అంటున్నా కానీ మళ్ళీ ఆ ముసుగేసుకున్న అనానిమస్సు గాడి కోసం ఎందుకు ఎదురు సూపు ?
వికెట్స్ ఈడ ఉంటె నువ్వు బౌలింగ్ యాదో వేస్తున్నావ్ ?
ఎంపైర్ గా నేను వైడ్ ప్రకటిస్తాన్న
@పిందె
ReplyDeleteఇంకా ఒక పురుష పుంగవుల ప్రస్థావన ఆ లిస్టులో మిస్సయ్యింది. అలా అన్నది మన బొప్పి తమ్ముడు నే లెండి. ఆ లింక్ తరువాత ఇస్తా.
@ పవన్
మీరు ఒక్క భుజమే తడుముకోండి చాలు :)
@ అప్పి
మీకు అలాంటి డవుట్ వస్తుందనే ఒక్క a పెట్టకుండా రెండు aa లు పెట్టాను. అయినా వచ్చేసిందా? ఏం కళ్ళు బాబూ అవీ?
అప్పు
ReplyDeleteఎవడి దూల అడ తిర్చుకుంటాడు .. మద్యలో నీ నా ఎంపైరింగ్ ఎంది .. మనల్ని కెలికేవాడికే మన ఫిల్డింగ్ ఉంటుంది కాని అడ్దమైన ఎదవలను ఎం పట్తించుకుంటాం చెప్పు
బాబూ మలక్కూ,
ReplyDeleteదేశాన్నొదిలి దొబ్బేశావు. మీ నరహరిశెట్టి శ్రీహరి గారి బ్లాగులో డాలర్లకోసం వచ్చామంటున్నారు అని వాపోయావు. అంత దిగజారిపోయిన బతుక్కి మళ్ళా ఇంగిలీషొకటి అవసరమా? అర్జెంట్ గా తెలుగు మాట్లాడమ్మా
>>>వారు నిజంగా అచ్చమయిన ఆడోళ్ళో కాదొ శల్య/శీల పరీక్ష చేస్తే కానీ తెలియదు కదా.
ReplyDeleteమేం విజయవాడలో ఉన్నప్పుడు (చిన్నప్పుడు)బజ్జీల బండి దగ్గర బజ్జీలు తింటుంటే ఒక చిన్నపిల్లోడు వచ్చాడు.కానీ పేస్ మాత్రం ఆడపిల్ల లానే ఉంది
నువ్వు అమ్మయివా ? అబ్బాయివా ? అని అడిగా
అబ్బాయిని అని చెప్పాడు
ఏదీ చూపెట్టు అని అన్నా
పాపం వాడికి అర్ధం కాలేదు , మేం మాత్రం పడి పడి నవ్వుకున్నాం
ఎవరో వూరూ పేరూ లేని వాళ్ళు ఒక్క మాట అంటే దాన్నింతగా లాక్కుని పీక్కోవాలా శరత్తన్నా? ఏమయింది మీకు? మీరు మా శరత్తేనా?
ReplyDeleteఅప్పు శరత్ గారితో చేరి బాగా చేడిపోయావ్ :))))
ReplyDelete@ అప్పి
ReplyDeleteఅవును కదా, తలనొప్పిలో, వృత్తిలో మన ఆంశ ఏకీభవిస్తుంది కదా.
పిందె దగ్గర పెన్నూ, పేపరూ రెండూ లేవనుకుంటాను. కొంపదీసి గన్ను, బుల్లెట్లూ వున్నాయేమో అప్పీ మరీ అతగాడిని ఇరిటేట్ చెయ్యకూ - పేల్చెయ్యగలడు.
మీరు చెప్పిన సంఘటన అదిరింది కానీ మీ ఇప్పుడు మీ ఉద్దేశ్యం ఏంటో?
@ శివాజీ
ReplyDeleteఏదో సరదాగా అంతే, లైట్ తీస్కోండి
@ పవన్
నేను చిన్నప్పటి నుంచీ ఇంతే సరదాగా,చిలిపిగా, కొంటె గా :)
గంభీరంగా ఉండటం మనవల్ల కాదు
@ శరత్
:)
కోపం తగ్గిందా ? లేక ఇంకో పోస్ట్ పడుద్డా ?
@ శివాజీ
ReplyDeleteహారంలో నన్ను ఒక్కటి (ఒక్కటే, రెండు కాదులెండి) పీకాక నా మైండు దొబ్బింది (ఇదేమన్నా బూతు పదమా? నాకు క్లారిటీ లేక వాడేస్తున్నా). నా రసజ్ఞకి హిట్స్ కావాలని ఏవేవో వ్రాస్తున్నా. అసలా బ్లాగులో పెద్దగా వ్రాస్తున్నదేమీ లేదు కానీ చారాన కోడికి బారానా మసాలా లాగా ఓ ఆరాటం అంతే.
ఇవన్నీ ఆబ్సర్డ్ టెక్నిక్కుతో వ్రాస్తున్నా కూడా (ప్రజా) ప్రయోజనం కూడా అంతో ఇంతో వుంటుంది లెండి. ఆబ్సర్డ్ టపాలలో విషయం ప్రధానం కాదు - టపా మిమ్మల్ని చదివించిందా లేదా అన్నదే ప్రధానం. నే ఆల్రెడీ సెప్పాగా ఈమధ్య సీపుగానే రాస్తా అనీ. ఇదీ ఆ కోవలోనిదే.
@ శివాజీ
ReplyDeleteఆబ్సర్డుగా ఏం వ్రాస్తే బావుంటుందీ అనుకుంటున్నప్పుడు నాకు జతగా బరువుగా ఈ టాపిక్ దొరికింది. ఈ టపా అర్ధాలనీ, అంతరార్ధాలనీ నాకంటే బాగా మరొకరు పైన చెప్పారు. చదవండి ;)
@ అప్పి
కోపం వుంటే కదా తగ్గడానికి. మనదంతా తెచ్చిపెట్టుకున్న నటన కాదో! ఈ సిరీసుకి ఇదే చివరిది.
మీరు సీపుగారాస్తే బానే వుంటుంది శరత్తన్నా- నాగార్జున మాస్ సినిమా చేసి నట్టు
ReplyDeleteకానీ ఎవరో ప్రొఫైల్ కూడా లేని వాజెమ్మలు రాసినదానికి ఇంతగా రియాక్ట్ అవ్వడం బాలే :)
@ శివాజీ
ReplyDeleteమనం సాధారణంగా ఒకరి భుజాల మీద గన్ను పెట్టి మరొకరిని కాలుస్తుంటాం. గుండు తలగాల్సిన వారికి తగులుతుంది కానీ దూరం నుండి చూస్తున్న మీలాంటి వారికి గుండు గురి తప్పింది అనిపిస్తుంటుంది ;) గుండు తగిలిన వారికేమో నేను కనిపించను, ఎవరి భుజం మీద తుపాకీ వుందో వారే కనిపిస్తారు. ఇలా చాలా వుంటాయి తమ్ముడూ. అందుకే ఓ సారి పైన వున్న వ్యాఖ్యలు చదివితే అంతరార్ధాలు బోధపడుతాయని చెప్పాను :)) ఇయన్నీ ఇవరంగా సెప్పలేం. అరదం సేసుకోవాల.
@ శివాజీ
ReplyDeleteఎవరి భుజమ్మీదనయితే తుపాకీ పెట్టి కాల్చామో వారికి గుండు తగలకపోయినా గుండు పేల్చినప్పటి అదురు తగులుతుంది. వాజెమ్మలకి ఆ మాత్రం చాలనుకుంటాను.
Who is Nariharisetti Srihari? I dont think I posted any comment on that blog Lolz
ReplyDeleteBy the way - what you sais was correct. I came hete only for Dollars. I dont know about the future but at present I only love Dollars :))
As of Telugu it is tough to do it from Phone.
This comment has been removed by the author.
ReplyDelete@ శరత్
ReplyDeleteపైన కామెంట్ లో నన్ను తిట్టావా ? ( భుజం తడుముకుంటూ అడుగుతున్నా )
@ అప్పి
ReplyDeleteఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళవి తడుముకుంటే నేనేం చేసేదబ్బీ :) ఇంకేమీ తడుముకోమాక.
Aapandehe gola. Sarat is using Lata to hit upon someone else. Do u get it now?
ReplyDeleteమలకన్న ఏమంతున్నాడబ్బా ? ( అరికాలు గోక్కుంటూ)
ReplyDelete@ శరత్
ReplyDeleteబాల్ ని బాట్స్ మెన్ మీదకి వెయ్యమంటే బైరన్నర్ మీదకి వేస్తావేంటి ? ఆయ్ ...
Appu its like this
ReplyDeleteSarat wanted the non striker to be out. So he bowled a wide at the batsman, the batsmen took off for a bye and thr non striker got run out.
Oops just read Pinde's comments. He got all the four wrong :)
ReplyDeleteLoooooool :))
ReplyDeleteమలకన్నో
ReplyDeleteనాకు క్రికెట్ లో బౌలింగు రాదు. కాని ముద్రబాల్ ( అదే పిచ్చబంతి అంటారే అది) వచ్చు. బంతి చేతిలోకి తీసుకుని కనిపించిన వాడిని కుమ్మడమే
అందుకే తెలుసుకోలేక పోయా శరత్ గారు ఎవరిని టార్గెట్ చేసారో :(
@ malak
ReplyDelete:)
thankyou
We used to call it Jodi ball
ReplyDelete@ శరత్ ఇంతసేపూ నన్ను ఫూల్ ని చేసావా ?
ReplyDeleteమా మలకన్న చెప్పబట్టి సరిపోయింది
నీతో పచ్చి పో ,
@ మలకన్న
ఆ గదే , ఆ బాలే , ఆ ఆటలో టార్గెట్ వికెట్స్ కాదు మనుషులే
గిసుమంటి ఆటలు మస్తు ఆడేవాళ్ళం
గింతకీ ఆ పోరి ఏమి చేసింది ?
(పాత) కోకిల సినిమా చూసారా ఎవరయినా? అందులోని హీరో నరేశ్ (అల్లరి నరేశ్ కాదు, పాత నరేశ్) అప్పట్లో ఆ సినిమా గురించి ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ "ఆ సినిమా ఒకలా తియ్యాలనుకున్నారు, ఒకలా తీసారు, ఒకలా రిలీజ్ చేసారు" అని చెప్పాడు. అలా అయ్యింది ఈ టపా పరిస్థితి!
ReplyDeleteనేను ఒకరికి టార్గెట్ చేస్తే మలక్ మరొకరికి అని టార్గెట్ చేంజ్ చేసారు. సరే అదీ ఒకందుకు బాగానే వుందనుకున్నాను. మళ్ళీ టార్గెట్ మొదటికి వచ్చినట్లుంది. ఇప్పుడు నేనెవరికి టార్గెట్ చేసానో, రేప్పొద్దున ఎవరు నన్ను టార్గెట్ చేసుకుంటూ టపాలు వ్రాస్తారో నాకే అర్ధం కావడం లేదు బాబోయ్. ఎవరన్నా ఈ టపా మీద రెసెర్చ్ చేసి నేను ఏం వ్రాసానో, ఎందుకు వ్రాసానో నాకే వివరిస్తే వారి రుణం వుంచుకోను. అచ్చమయిన ఆబ్సర్డ్ టపా అంటే ఇదే - కాకపోతే అది టపాలో కన్నా కామెంట్లలో బాగా పండిపోయింది.
ఆ పాత కోకిల సినిమా చూడండి, బావుంటుంది. శోభన అనుకుంటా హీరోయిన్. సినిమా చాలా ఆసక్తికరంగా వుంటుంది కానీ ఏమీ అర్ధం కాదు. ఆ థ్రిల్లర్ సినిమా చూసి బయటకి వచ్చాక మన అప్పారావులా అరికాలు గోక్కోవడానికే సరిపోతుంది. ఎవరన్నా ఆ సినిమా చూసిన వారు కామెంట్లు వెయ్యండి. ఇక్కడ అది చర్చించుకోవడం బావుంటుంది.
ఛీ..నా మట్టిబుఱ్ఱ సంతకెళ్ళ.. ఇప్పటికి వెలిగింది.. ఈ మధ్య బ్లాగు G.K బాగా తగ్గిపోయి హెంత ఇబ్బంది పడ్డానో :)
ReplyDeleteబుస కొట్టిన పాము చచ్చింది - కర్ర విరగలేదు,
ReplyDeleteపాము చచ్చిన విషయం "పాముల్ని ఆడించే వాడి"కి కూడా తెలియదు. పాము నిద్ర పోతోంది అని అనుకుంటున్నాడు
కానీ అక్కడున్న రక్తం పాము ది కాదు, కప్పది అని అంటున్నాడు "పాముని చంపిన వాడు"
ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్నారు మేధావులు(నేనే)
@Appi
ReplyDelete"ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్నారు మేధావులు(నేనే)"
ఇది మరీబాగుంది, వచ్చి రేగు చెట్టు కింద కోకోని గాలి తోలినప్పుడల్లా అబ్బే నాకు అస్సలు ముల్లు గుచ్చుకోలేదనట్టు :)
@భారారే
ReplyDelete:)
పిందే కామెంట్స్ చూడండి
పిందే ఇచ్చిన లింకులే ఆధారం ఈ పోస్ట్ కి
ఆ విషయం మలక్ కి అర్ధం అయ్యిందో లేదో నాకు అర్ధం కాలేదు (నేను కూడా పక్కదారి పట్టించా )
ఏదో కాసేపు కాలక్షేపం...విషయం అర్థమయింది.
ReplyDeleteజైహింద్
మన కామెంట్లాట ప్రస్థుతానికి అయిపోయింది కాబట్టి అనవసరమయిన అపార్ధాలకు తావిచ్చే కొన్ని కామెంట్లు తొలగిస్తున్నానేం.
ReplyDeleteశరతన్న,
ReplyDeleteమీరు మరీ దారుణంగా తయారు అయ్యారు.ఆమె ఏదో ఒక చిన్న మాట అన్నదే అనుకో,ఇలా సాగ దీయటం నాకు నచ్చలేదు.
భారతీయులకి స్త్రీలకి కొంత ప్రత్యెక గౌరవం ఉంది అన్న.మీరు ఎన్ని చెప్పండి,మీతో నేను ఏకీభవించను.నేను అతి దారుణంగా ఈ పోస్ట్లని ఖండిస్తున్నాను మరియు నా నిరశన తెలుపుతున్నాను.
@ అప్పి
ReplyDeleteమీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం కానీ నేను మీ అంత మంచివాడిని కాదండీ.
Haha..superb! Starting from the photo till the last line everything is superb, marvelous, fantabulous :)
ReplyDelete@ శ్రీకాంత్
ReplyDelete:) టపా సంగతి పక్కన పెడితే ఇవాళ కామెంట్లలో అందరం సూపరుగా ఓ ఆట ఆడేసుకున్నాం. అదెలాంటి ఆట అంటే నలుగురు గుడ్డివాళ్ళు కలిసి ఓ ఏనుగు శిల్పం చెక్కితే ఎంత చందంగా వుంటుందో అంత ఫార్సుగా, అంత అసంబద్ధంగా, సరదాగా అవి నడిచాయి. ఎవడికి ఏమవుతోందో అర్ధం కాదు. అందరూ అరికాలు గోక్కోవడమే. అదంతా ఓ పేరాలో చెప్పలేను గానీ నిన్న ఏం జరిగింది అన్న పేరిట ఈ కామెంట్ల ప్రహసనాన్ని ఓ టపాగా రేపు బ్లాగులో వివరిస్తాను :)) బ్లాగులోకపు అతిరథమహారథులు కొందరు పాల్గొన్న ఇలాంటి వైచిత్ర్యాలు ఎన్నటికో గానీ జరగవు.
శరతన్న,
ReplyDeleteఈ బ్లాగు లోకం లో నేను గౌరవించేది అప్పారావు గారు మరియు మీరు. మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా సరే మీ దగ్గర నేను చెప్పగలిగే స్వేచ్చ ఉంది అనుకుంటున్నాను.
మీరు ఈ విధంగా వ్యక్తిగత వైరం పెట్టుకొని రాయడం మీ లెవల్ కి తగదు.మీ ఎ ఇతర పోస్ట్లో విధానాలని విమర్శించారు కానీ ఈ పోస్టుల్లో వక్తిగత కక్ష్య చూపించినట్లు ఉంది.
మీ బ్లాగు రాతలకి ఈ పోస్ట్లు ఒక మచ్చ.దయ చేసి మీరు ఈ పోస్ట్లు తొలగించ గలరు.
శరతన్న,
ReplyDeleteఈ బ్లాగు లోకం లో మాకు కులం లేదు అని చెప్పుకోగలిగింది మనము ఇద్దరమే.మీ స్వేచ్చా భావాలు నాకు చాలా బాగా నచ్చుతాయి.
మీ ఫ్యాన్ గా మీ యొక్క మేలు కోరే వాడిగా చెప్తున్నాను ఈ పోస్ట్ లు దయచేసి తొలగించగలరు.
బొప్పి మరీ మరీ కొరడంతో ఈ టపా కాంటెంట్ తొలగించాననేది గమనించగలరు.
ReplyDeleteకృతఙ్ఞతలు అన్నా.కానీ మిగతా రెండు పోస్ట్ లు ???? :) :)
ReplyDelete@ Appi
ReplyDeleteDone.
మీ మంచి తనానికి నా ధన్యవాదాలు.మీరు మంచి వారు అనే నా అంచనా ఇంచ్ కూడా తప్పలేదు .
ReplyDeleteఎల్లప్పుడూ మీ ఫ్యాన్.
--బొప్పి
అన్నాయ్ నువ్వు నాకు నచ్చలేదన్నయ్.
ReplyDeleteకోకిల సిన్మా లాగా అందరినీ కంఫ్యూసింగ్ చేసేసావ్
1. కోకిల సిన్మా లో ఎమైనా గుర్తుంచుకోవాల్సింది వుందా అంటే అది గీత రోల్. ఒక పాటలో జీనత్ అమన్ లా ఉల్లిపొర చీర కట్టుకుని -- రైక చాటు లేని దాన్ని -- అంటది.
2. నువ్వెంత కండించినా, వ్యూహాత్మక కారణాలు అన్నా... నా పాయింటేటంటే.. ఈ మొత్తం పోస్ట్ తల బిరుసు జత బరువు మీద రాసినట్టు కనిపిస్తన్నా... నీ అక్చుయల్ టార్గెట్టు కెలుకు బాచ్ లో వున్న pseudo ఐడీ గాల్లు.. అది వాళ్ళకి అర్థమయ్యి హారికా/చారిక అంటు డైవెర్షన్ మొదలెట్టారు... దీనికి సాక్ష్యం... అక్చూల్ టార్గెట్ అయిన ఆ కాండిడేట్ ఈ పోస్టులో ఫస్ట్ కామెంట్, రిపీటెడ్ కామెంట్లు పెట్టారు ;)
@ కత పవన్ అన్నారు...
ReplyDeleteఎవడి దూల అడ తిర్చుకుంటాడు .. మద్యలో నీ నా ఎంపైరింగ్ ఎంది .. మనల్ని కెలికేవాడికే మన ఫిల్డింగ్ ఉంటుంది కాని అడ్దమైన ఎదవలను ఎం పట్తించుకుంటాం
__________________________
అన్నాయ్, మరి ఆ ఆడలేడీసు ని ఎవడో ఏదో అన్నాడని తెగ ఊగిపోయ్యవ్?
అన్నాయ్, మరి ఆ ఆడలేడీసు ని ఎవడో ఏదో అన్నాడని తెగ ఊగిపోయ్యవ్?
ReplyDelete----------------------
ఈ కామెంట్ చూసి ఏవడికి కాలుద్దా అని చూస్తున్నా నీకు కాలిందా .. వెంటనే ఇంటికి వెళ్ళి బర్నాల్ రాసుకోమ్మ చీట్టి
వెంటనే ఇంటికి వెళ్ళి బర్నాల్ రాసుకోమ్మ చీట్టి
ReplyDelete______________________________
ఓస్ ఈడు ఆ కెలుకుడు బాచ్ టైపే అన్నమాట.
జనాలకి నీతులు, మనం చేసేవి/రాసేవి మాత్రం బూతులు!
జనాలకి నీతులు, మనం చేసేవి/రాసేవి మాత్రం బూతులు!
ReplyDelete-----------------
జనాలకి నీతులు చెప్పడం నాకు రాదు రా .. కాని అదెంటో నీలాంటోడిని చూస్తే బుతులు అటోమేటిక్ గా తన్నుకు వచ్చేస్తాయ్
నెను కెబ్లాస టైపే కాని అమ్మ నాయనో పెట్టిన పేరు కూడా చెప్పుకోలేని నువ్వు ఏ టైపో కాస్తా ఇవరించు
కాని రేయ్ నాకు మాత్రం నీతులు రావు వెచ్చేవి బూతులు మాత్రమే నీలాంటి అట-ఇటు కాని వాడు తగిలాడనుకో ఇంకోంచెం ఏక్కువవుతాయ్ అంతే ..
ReplyDeleteany doubts చిట్టి
కొట్టుకోకండి నాయనలారా...శాంతి...శాంతి (శాంతి అంటే ఆ అమ్మాయి ఎవరూ అని అడక్కండేం)
ReplyDeleteదిన్ని కొట్టెసుకోవడం అంటారా .. శరత్ గారు మీరు వెంటనే ఓ సారి మా ఊరిరావాలి
ReplyDeleteLol pinde ade mari
ReplyDeleteYour brain hasnt grown beyond Martandas level. If Sarat wants to attack me he would do it directly, he doesnt need to be indirect.
Newayz its not your fault. Kuch log bas aisey hi hote hain :))
@ బొప్పి
ReplyDelete:)
@ పిందె
నేను శత్రుత్వానికి ఏమాత్రం భయపడను కానీ అభిమానానికి మాత్రం బాగా భయపడతాను. బొప్పి అంతగా రిక్వెస్ట్ చేస్తే కాదనగలనా? అంతే కాకుండా చాలా మందికి ఎలా బాగా మొదలెట్టాలో తెలుసు. కానీ నాకు విషయాలని ఎలా చక్కగా ముగించాలో కూడా తెలుసు. అనుకున్న కార్యం అయిపోయింది - ముగించాల్సిన సమయం ఆసన్నమయింది - ముగించాను. పట్టు, విడుపులు కూడా వుండాలి కదా.
మొత్తానికీ మీ ఇద్దరూ ఒకటైపోయి, మొదట రాసిన కాంటెంటంతా తీసేసి, కామెంట్లెట్టిన ఆ పిందె గాడిని వెర్రి పువ్వుని చేసారన్నమాట!
ReplyDeleteఅవ్ మలకన్నా, తెలుగుశక్తి లో కొంచెం బూతు తగ్గించమంటన్నావ్? తొడలు విప్పి చూపిస్తే బూతుగాని, తొడలు దగ్గరికి కలిపి మూసుకుంటే బూతా?
ReplyDeleteనీయవ్వ, మొకాళ్ళవరకు చూపిస్తే వాకే... ఆ పైన చూపిస్తే బూతే...
ReplyDeletehey dont publish that comment .. publish this instead
ReplyDeleteబాబూ మలక్కూ, ఏంది డైరెక్ట్ ఎటాకా? నిన్ను ఎంతమంది ఎన్నిచోట్ల కుమ్ముతున్నారో చూసుకుంటున్నావా?
మరి మీ శరతన్నకి అరికాల్లు చూస్తే మజా వస్తది గదా...foot fetish
ReplyDeleteఅంటే... కాళ్ళు చూపించినా బూతే అంటావా!
Evadehe nannu kummedi? Edo blog pettukini peddaga wdiste daanini kummudu anaru Edupu antaaru.
ReplyDeleteKummudu means provoking me, dragging me into a fight and then hitting me hard. You guys are so incompetent that instead of provoking me you are helping me with free publicity :))
Nannu kummaalante vishayam undaali baabu. You guys are not talented enough to irritate me. Try your best, you will realuze how useless you are :)
By the way tell that guy that if he creates 10 ids he should make sure that ppl dont recognize him in the other 9 :))
అట్టా కాదెహె.. గ్రేట్ అంధ్రా వోడు రాసినట్టు, దేన్ని చూస్తే లేస్తదో .... అది బూతు
ReplyDeleteYeah attack me more. Rediff guys were much better than you. Their attacks were much more sharper. You guys are just boring - may be its your low IQ compared to Rediff junta.
ReplyDeleteThats between me and Telugu Sakti and they are my friends. If you dont like it then its your problem. Thanks for the publicity though. Looks like the number of hits went up for Telugu Sakti yesterday :))
ReplyDeleteమా దగ్గర మాత్రం బూతు అంటే ఇదీ నిర్వచనం: పై రెండు చుక్కలూ, క్రింది త్రికోణం కనపడకుండా ఏమయినా చేసుకోవచ్చు. అందుకే కొంతమంది అమ్మాయిలు పైన చుక్కలమీద గుండ్రంగా రెండు ప్లాస్టర్లు, క్రింద ఓ ప్లాస్టరూ వేసుకొని ఊరేగుతుంటారు.
ReplyDeleteమొకాళ్ళ వరకే కనిపించాలంటే బికినీ వేసుకున్నా బూతే అవుద్దా ఏంటీ?
@ దేన్ని చూస్తే లేస్తదో .... అది బూతు
ReplyDeleteఅది అంటే ఏది రా బాబూ??
ఛూసిందా/లేచిందా?
బాబూ, గ్రేట్అంధ్రా వోడికి, కత్రినా ని చూస్తే లేస్తదంట.
ReplyDeleteఅంటే కత్రినా కూడా బూతే!!
@దేన్ని చూస్తే లేస్తదో .... అది బూతు
ReplyDeleteదేన్ని చూస్తే లేసిందికూడా వాలుద్దో .. దాన్ని ఏమందురు గురువర్యా??
@@ దాన్ని ఏమందురు గురువర్యా??
ReplyDeleteఆ విషయం మీదే కదా అన్న ఈ పోస్టింగు వేసింది ;)
Elementary Watson!
I condemn you removing the content of the post. For this heinous act of yours I demand that the statue of liberty to be replaced by YSR's.
ReplyDeleteGlad that you spared the photo :)