నేను ముందుగా చూసే వెబ్‌సైట్లు

మీరు ఏ వరుసలో వెబ్‌సైట్లు చూస్తారో మీరు కూడా చెప్పండేం. నేను ఏవయినా మంచివి మిస్సయితే మీనుండి తెలుసుకుంటాను. నేను అయితే సాధారణంగా హాట్‌మెయిల్ ఓపెన్ చేసి ఈమెయిల్స్ వచ్చాయేమో చూసుకుంటాను. నా పర్సనల్ సిస్టంలో అయితే హారం సంకలిని హోం పేజీగా వుంటుంది కాబట్టి ముందు అది ప్రత్యక్షం అవుతుంది. కానీ అది పక్కన పెట్టేసి మెయిల్స్ చూసుకొని మళ్ళీ హారంకి వస్తాను. ఆసక్తి, తీరిక వుంటే అప్పుడే హారం వ్యాఖ్యలని కూడా చూస్తాను.

ఆ తరువాత గ్రేట్ఆంధ్రా. అది అంత గొప్ప సైటు కాదుగానీ తెలుగులో అంతకంటే వేరే పోర్టల్ నాకు నచ్చదు కాబట్టి అందులొనే నాకు నచ్చినవి ఏరుకొని చూస్తుంటాను. ఆ తరువాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, CNN, BBC, Toronto Star వార్తల సైట్లు చూస్తాను. ఇవన్నీ అయిపోయాక కూడా తీరిక వుంటే మరియు నేను ఇంటిదగ్గరే వుంటే నాకు నచ్చే ఆ, ఆ టైపు సైట్లు కొన్ని చూస్తాను.   

ఇహ మీ లిస్టు చెప్పండి మరి.

11 comments:

  1. Maalika
    Gmail
    Sonsivri
    Eenadu
    Board4all.cz

    ReplyDelete
  2. ఆ ఆ అంటే ?
    గే సైట్లా లేక నీ సైట్లా?

    ReplyDelete
  3. Bank sites,
    credit card sites,
    andhra vilas
    Great Andhra,
    maalika.

    ReplyDelete
  4. హ్మ్..నేను ఆఫిసు కు రాగానే హారం చూస్తాను.
    కాఫీ తెచ్చుకోని మళ్ళీ ఎవరైనా హారం చూసారేమో నని చూస్తా.
    కాసేపాగి శరత్ చూస్తున్నాడా లేదా అని చూస్తా. :-)

    ఇంకాసేపాగి శరత్ పోస్టు రాసాడో లేదో అని చూస్తా :)

    పైవన్నీ గంటకోసారి లూప్ లో పెట్టేస్తా :))



    హమ్మయ్య..శరత్, మీరు పదికాలాల పాటు ఇలాంటి టపాలే వ్రాయండి :-)

    ReplyDelete
  5. @ తిరు
    మీరు బాగా టెకీ అనుకుంటాను
    @ అజ్ఞాత
    నేను బై ని కాబట్టి గే సైట్లు మరీ అంత ఆసక్తిగా వుండవు. ప్రతిరోజూ పావుగంటయినా పోర్ను పారాయణంతో పుణ్యం పొందాలనుకుంటున్నాను.
    @ అజ్ఞాత
    "Bank sites,
    credit card sites,"

    ఇంతవరకూ ఏమన్నా గిట్టుబాటు అయితే నాకూ చెప్పండి :D

    ReplyDelete
  6. slickdeals.net
    deals2buy.com
    hitxp.com - very good articles
    jumbled numbers on hitxp.com
    miniclip.com
    eenadu.net
    Ammaodi
    kaalam

    ReplyDelete
  7. xvideos
    askjolene
    porntube
    xnxx
    sarath-kaalam

    ReplyDelete
  8. Office Mails,
    GMAIL
    EENADU,
    JALLEDA/HAARAM

    After a while Great Andhra,Times of India

    ReplyDelete
  9. ఆ టైప్ సైట్లే..ఆ లిస్ట్ మాకు ఇవ్వండీ..

    ReplyDelete
  10. @ భా రా రే
    మీ లూప్ బావుంది :)

    పది కాలాలపాటూ అన్నారుగా. స్క్రీన్ షాట్ తీసిపెట్టాను. ఓడ దాటిన తరువాత మళ్ళీ బోడ మల్లయ్య అనకుండా ;)
    @ కాయ
    hitxp.com లో మంచి వ్యాసాలు వున్నట్లున్నయ్యే. ఇంకా వివరంగా చదవలేదు, హెడ్‌లైన్స్ మాత్రం చూసాను.
    @ అజ్ఞాత
    మీ లిస్టులో నా శరత్ కాలం ముందు వుండకపోతే నేనొప్పుకోను.
    @ అజ్ఞాత
    మీరు ఇతర మెయిల్స్ కన్నా ఆఫీసు మెయిల్సుకే ప్రాధాన్యత ఇస్తారా! మీ పద్ధతేం బావోలేదండీ. సవరించుకోవాలీ.
    @ ఖండవల్లి
    మీకు నచ్చిందుకు సంతోషంగా వుంది
    @ kvsv
    అవంటే మరీ గొప్ప సైట్లేమీ కాదులెండి. ఒక్కటి మాత్రం చాలా ఫలవంతమయిన సైటు వుంది.

    ReplyDelete