ఇవన్నీ చదివి ఆనందించండేం:
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_19.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/10/blog-post_31.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/10/blog-post.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/10/blog-post_27.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post_25.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_30.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_18.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_22.html
http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_8479.html
Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
ReplyDeletesripranavart.blogspot.com
too much:)
ReplyDeleteమార్థాండ పార్టీలో మీకు ఎంత సాంస్కృతిక శాఖ ఇచ్చి గెలిస్తే రాజభవన్ లో, నివాసం ఇస్తామంటే మాత్రం ఇంత భక్తి ఉండకూడదేమో :)
ReplyDeleteలేక ఊర్లో అందరని కొత్తసంవస్తరం రోజు బలి చేద్దామనా?
Happy New year.
@ Cherrys
ReplyDeleteThanks and same to u.
@Sravya
Not 2 much. 10 much :))
దేవుడా, ఓ పూరీ జగన్నాధ స్వామీ(ఈయనైతే దగ్గర కదా కొంచెం), శరత్ గారిని రక్షించవా ప్లీజ్! ఆయన్ని మామూలు మనుషుల్లో పడెయ్యవా!
ReplyDelete@ Krishna
ReplyDeleteరాబోయే కొత్త స్టేటులో కాబోయే మంత్రి గిరీకి రగడా శర్మ కూడా పోటీలో వున్నారని అభిజ్ఞవర్గాల ద్వారా విశ్వసనీయమయిన భోగట్టా. కాస్త మార్తాండ గారిని ముందే ప్రసన్నం చేసుకుందామని, పోటీలో ముందుందామని హి హి.
మంత్రి పదవి సరే, ఇంతకీ గవర్నర్ ఎవరంట? వారినీ కాకా పట్టాలి కదా.
@ సుజాత
ReplyDeleteఇదే మీ కొత్త సంవత్సరం కోరికా?
ఆమెన్!
ప్ర.పి.స.స హక్కులను మీరు కాలరాస్తున్నట్టున్నారు ...
ReplyDeleteఅన్నీ మీ బ్లాగు టపాలనే పెట్టి ఉంటారేమోనని తొంగిచూస్తే, పైత్యావలోకనంతో షాకిచ్చారే. :)
ReplyDeleteఅయినా, పైత్యావలోకనం బ్లాగు మీద నెగెటివ్ హక్కులు, పాజిటివ్ హక్కులు, చెడుగుడు ఆడుకునే హక్కులు, లింకులను ప్రచురించుకునే హక్కులు కేవలం ఒక్క ప్ర.పీ.స.సం కు మాత్రమే చెందుతాయి. అనుమతిలేకుండా ప్రచురించినందుకు ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజు, మొదటి కేసు మీమీదనే వేస్తున్నా. :) :) :)
ఇప్పుడే అందిన వార్త
ReplyDeleteకొత్తగా కొత్త సంవత్సరం పూట బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన కొందరు కొత్త అమాయకులు ఈ టపాలు నిజంగానే మంచి టపాలు అనుకుని చదివి ఆస్పత్రి పాలయ్యారు. వారు ఇచ్చిన సమాచారం తో శరత్ కోసమై పోలిసుల గాలింపు.
ఏమైతేనేం మీ బావ గారి మీద అభిమానం చూపించుకున్నారు!
ReplyDeleteWish you all a very Happy, Prosperous and a Fun-filled new year
ReplyDeleteహృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteమీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteశరత్ గారు నూతన స౦వత్సర శుభాకా౦క్షలు..."ప్ర"వతార్ యొక్క దశవతారలు చూపిస్తున్నారు...ఎ౦త అభిమాన౦ అ౦డి మీకు!!!...... :) :)
ReplyDelete2010 కి ఈరోజే స్వాగతం పలికామండి ఇప్పుడీ పోష్టలన్నీ చదవాల్సిందంటారా :-( .... మీరు తొందరలో జనజీవన స్రవంతిలో కలవాలని..... కలుస్తారని ఆశిస్తూ.... Happy New Year .
ReplyDeleteహిహిహి.ఈ పోస్టులన్నీ చదివినవారి మొహాల్లో నాకు "పుష్పకవిమానం" సినిమాలో కమల్ "ఆ" పార్సిల్ గోడమీద పెడితే వాడెవడో దొబ్బుకెళ్ళి తెరిచి చూసినప్పటి పరిస్థితి కనిపిస్తోంది శరత్తో.హే భగవాన్ దయచూపవా ఆ అమాయకులపైన.
ReplyDeleteశ్రీనివాస్ గారూ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి కేక కామెంట్....
ReplyDelete@ బంతి, నాగప్రసాద్
ReplyDeleteమార్తాండ మీద ప్ర.పీ.స.స కన్నా నాకే రైట్స్ ఎక్కువ. బూతు బూతు అంటూ అందరికంటే నన్నే ఎంత ఆడుకున్నాడో మీకు అందరికీ తెలుసుకదా. కాకపోతే హక్కులు పంచుకుందామంటే పెద్ద మనుషుల ఒప్పందానికి నేను సిద్ధమే!
@ అశోక్
కొంపదీసి అందులో ఎవరన్నా పోయారా? నా తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేయండి.
@జీవని
మరి!