హే రాం!

నాకు గుళ్ళూ గోపురాలు అంటే ఎక్కువ ఆసక్తి లేదనుకోండి కానీ...ఈ సందేహం తొలచివేస్తోంది. ఒక్క ఆస్తికుడూ, ఒక్క రామ భక్తుడూ ఈ విషయం మీద వ్యాఖ్యానించడేమిటబ్బా అనిపిస్తుంది.

తెలంగాణా ముఖ్యమంత్రి KCR యాదగిరి గుట్ట మీద అంత శ్రద్ధ పెడుతున్నారు కదా. వారు భద్రాద్రిని బహు నిర్లక్ష్యం చేస్తున్నారనిపించడం లేదూ? ఈ విషయం మీద పేపర్లలో గానీ, బ్లాగుల్లో కానీ, ఎక్కడయినా కానీ ఏమయినా వస్తుందేమో అని చూసాను. ఊహూ. 

3 comments:

 1. భద్రాది ఇంకా ఆంధ్ర ప్రాంతంలోనే ఉందనుకుంటున్నాడేమో కేసీఆర్....

  ReplyDelete
 2. leka Raamudu Andhra vaalla devudanemo?*

  ReplyDelete
 3. @ అజ్ఞాత 9 మార్చి, 2015 6:29 [AM],
  @ అజ్ఞాత* 9 మార్చి, 2015 1:42 [PM]
  ...కదా!

  ReplyDelete