అక్షర కూడా సినిమాల్లోకి వస్తే బావుండును

కమల్ హసన్ పెద్ద కూతురు శృతి హసన్ ఫోటోలు చూసినా ఆమె సినిమా కొంతకాలం వరకు చూడకపోవడంతో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ నాకు నచ్చుతుందో లేదో అనుకున్నాను. ఆ మధ్య అనగనగా ఒక ధీరుడు సినిమా కొంత సేపు చూసాను. అందులో ఆమె నచ్చింది. నటన కూడ బాగనిపించింది. బాగానే వుందే అనుకున్నా.   ఈమె 1986 లో పుట్టింది. 

ఆ మధ్య ఓ సందర్భంలో కమల్ హసన్ చిన్న కూతురు అక్షర హసన్ ఫోటోలు చూసి ఎంత బావుందో ఈ అమ్మాయి అనుకున్నా. సినిమాల్లోకి వస్తే బావుండును. ఇంకా చదువుకుంటోందిట. మరి సినిమాల్లోకి ముందుముందు అయినా వస్తుందో రాదో తెలియడం లేదు. ఈమె 1991 లో పుట్టింది.

ఈ అమ్మాయి మీకు కూడ నచ్చిందా లేదా? 

16 comments:

 1. Pls continue sankalini.blogspot its my only source to the blog world

  ReplyDelete
 2. గురువు గారు, మన 100 ఉత్తమ బ్లాగుల బ్లాగు పరిస్తితెంటొ కాస్త చూడండి. అది ఒపెన్ అవ్వక చచ్చి పొతున్నా..బుక్ మార్క్ కూడా చేసుకొలేదు ఆ బ్లాగుల్ని...ఇంకొక్కసారి ఒపెన్ చెయ్యండి. బూక్ మార్క్ అన్నా చెసుకుంటాను.

  ReplyDelete
 3. ఓకే. కొందరి కోరికపై ప్రస్థుతానికయితే తెరచే వుంచుతాను.

  ReplyDelete
 4. పైది ఆసందర్బ వ్యాఖ్యే కానీ...ఈ మార్గమె కనిపించింది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి.
  ఇక బ్లాగు పొస్ట్ కి వస్తె, అక్షర కూడా బాగానే వుందండి.

  ReplyDelete
 5. అంత మంచి బ్లాగుని ఏందుకు మూసేయ్యవలసి వచ్చిందండి....
  చెప్పగలిగేదైతే కాస్త చెప్పొచ్చుకదా శరత్ గారు..

  ReplyDelete
 6. @ ప్రబంధ్
  అది మంచి బ్లాగే కానీ మెయింటెయిన్ చెయ్యలేకపోతున్నానే! ఎప్పటికప్పుడు మంచి బ్లాగులు వెతికి, వడపోసి అందులో పెడుతుంటేనే ఆ బ్లాగుకి సార్ధకత వుంటుంది. అసలు వేరే బ్లాగులు పెద్దగా చదవడం లేదు కాబట్టి మంచి బ్లాగులేవో తెలియడం లేదు. అందుకోసం సమయం, ఓపిక కెటాయించలేకపోతున్నాను కాబట్టి మూసేద్దామనుకున్నా.

  ReplyDelete
 7. వద్దండి..ఆ వున్నవైన వుంచండి. ఆ వున్న వైన కాస్త హ్యప్పీ గా చదువుకుంటాం.

  ReplyDelete
 8. @ ప్రబంధ్
  ఓకే. ఎవరయినా మంచి బ్లాగులు సూచిస్తే పరిశీలించి జతచేస్తుంటాను.

  ReplyDelete
 9. Once I saw Kamal's younger daughter in a talk show (Lakshmi Manchu or Jayaprada). But they showed her name as Subbulakshmi. How many daughters do Kamal have ?

  ReplyDelete
 10. సుబ్బలక్ష్మి గౌతమి బిడ్డ. కమల్ ద్వారా పుట్టిన బిడ్డ కాదు.

  http://en.wikipedia.org/wiki/Kamal_Haasan

  ReplyDelete
 11. Annay....pilla pita pita laduthundi....inka koncham kanda padithe super ga vuntundi....

  ReplyDelete
 12. @ అజ్ఞాత
  ఇప్పుడే బావుంది. ఇంకాస్త వళ్ళు చేస్తే బావోదు.

  ReplyDelete
 13. శృతి దాదాపుగా సారిక పోలికలతోనే ఉంది కానీ అక్షర కి మాత్రం కమల్ పోలికలు ఉన్నాయని అనిపిస్తోంది. ముక్కు,బుగ్గలు,చూపులు..! శృతి కంటే ఈ పిల్లే బాగున్నట్టుంది? :-)

  ReplyDelete
 14. @ సుజాత
  నాకు సారిక బొత్తిగా నచ్చదు కానీ శృతి ఫర్వాలేదు. అవును మీరన్నట్లే తండ్రి పోలికలతో గ్రేస్ లుక్కుతో చాలా బావుంది కానీ సినిమాల్లో అక్షరాలు ఎప్పుడు లిఖిస్తుందో చూడాలి. సినిమాల్లో నయినా, ఎక్కడయినా రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదనుకోండి - ప్రతిభ కూడా వెన్నంటే వుండాలి.

  ReplyDelete
 15. "100 ఉత్తమ బ్లాగుల బ్లాగు": aa blog address enti? kaasta post chestara?

  ReplyDelete