పోల్: అయోధ్య తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది?

పోల్: అయోధ్య తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది?


పక్కనే వున్న పోల్ చూసి వోట్ వెయ్యండి. రిగ్గింగ్ చెయ్యకండి :)


1.హిందువులకు

2.ముస్లిములకు

3.నాస్తికులకు :)

మూడో ఆప్షన్ యొక్క అర్ధమేంటంటే అయోధ్య ఇటు ముస్లిములకూ చెందదూ, అటు హిందువులకూ చెందదూ, ఆ ప్రాంతాన్ని ఓ పాఠశాలగానో, లైబ్రరీగానో, లేదా మరో విధంగా సంఘానికి ఉపయోగపడేట్లుగా కోర్టు ఆదేశించవచ్చునేమోనని నా అత్యాశ!

7 comments:

 1. nenu tesukundi teerpu

  ReplyDelete
 2. ఇప్పుడు గే మారేజ్ లపై తీర్పు అనుకూలంగా వస్తే సనాతన వాదులు(డమ్మీలు కూడా) గోల చేస్తారు .. ఏదొ రెండు మూడు కాలా ల వారు మద్దతిస్తారేమో.. అయితే పెళ్ళికి అంగీకరించం కానీ వ్యక్తిగత జీవితాళ్ళ పై సమాజం దాడి చేయకుండా చర్యలు తీస్కుంటాం అని తీర్పు వస్తే... మీకు మంచిది.. అలా కాక అసలు గే లకే వ్యతిరేకం గా వస్తే , మీరు నిరాహార దీక్ష కి కూచుంటారు.. అసలు సిసలు గే గా మిగిలి పోతారు.

  ReplyDelete
 3. ? మీరు ఏం చెప్పారో నాకు అర్ధం కాలేదు.

  ReplyDelete
 4. @కాకి
  మోకాలికీ బోడిగుండుకీ లంకె వేసినంత వీజీగా అయోధ్యకీ, గేలకీ ఏం పోలిక పెట్టారేంటండీ :))

  ReplyDelete
 5. నా ఇంటిని మరొకడు కూల్చి నన్ను బయటకి గెంటి , వాడు ఇల్లు కట్టుకుంటే , నేను వాడి ఇల్లు కూలగొట్టా ...
  ఇప్పుడు ఆ స్తలం నాదా వాడిదా ?

  ReplyDelete
 6. @ శాస్త్రి
  మరదేగా కోర్టు తేల్చబోయేదీ! మొదటగా అది మీ ఇల్లు అని మీరంటారు - కాదు నాది అని వారంటారు. ఎవరిని నమ్మేది? నిజానిజాలు తేల్చడానికేగా కోర్టుకు ఎక్కేదీ. చూద్దాం కోర్టు ఏమంటుందో.

  ReplyDelete
 7. మీ అత్యాశ నిజమవ్వాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  ReplyDelete