గురువారం 31 డిసెంబర్ 2009

2009 లో నాకు నచ్చిన పది అత్యుత్తమ టపాలు.

ఇవన్నీ చదివి ఆనందించండేం: 

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_19.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/10/blog-post_31.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/10/blog-post.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/10/blog-post_27.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post_25.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_30.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_18.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_22.html

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_8479.html

19 comments:

cherrys world చెప్పారు...

Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
sripranavart.blogspot.com

Sravya Vattikuti చెప్పారు...

too much:)

Krishna చెప్పారు...

మార్థాండ పార్టీలో మీకు ఎంత సాంస్కృతిక శాఖ ఇచ్చి గెలిస్తే రాజభవన్ లో, నివాసం ఇస్తామంటే మాత్రం ఇంత భక్తి ఉండకూడదేమో :)
లేక ఊర్లో అందరని కొత్తసంవస్తరం రోజు బలి చేద్దామనా?


Happy New year.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ Cherrys
Thanks and same to u.

@Sravya
Not 2 much. 10 much :))

సుజాత చెప్పారు...

దేవుడా, ఓ పూరీ జగన్నాధ స్వామీ(ఈయనైతే దగ్గర కదా కొంచెం), శరత్ గారిని రక్షించవా ప్లీజ్! ఆయన్ని మామూలు మనుషుల్లో పడెయ్యవా!

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ Krishna
రాబోయే కొత్త స్టేటులో కాబోయే మంత్రి గిరీకి రగడా శర్మ కూడా పోటీలో వున్నారని అభిజ్ఞవర్గాల ద్వారా విశ్వసనీయమయిన భోగట్టా. కాస్త మార్తాండ గారిని ముందే ప్రసన్నం చేసుకుందామని, పోటీలో ముందుందామని హి హి.

మంత్రి పదవి సరే, ఇంతకీ గవర్నర్ ఎవరంట? వారినీ కాకా పట్టాలి కదా.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సుజాత
ఇదే మీ కొత్త సంవత్సరం కోరికా?
ఆమెన్!

banthi చెప్పారు...

ప్ర.పి.స.స హక్కులను మీరు కాలరాస్తున్నట్టున్నారు ...

నాగప్రసాద్ చెప్పారు...

అన్నీ మీ బ్లాగు టపాలనే పెట్టి ఉంటారేమోనని తొంగిచూస్తే, పైత్యావలోకనంతో షాకిచ్చారే. :)

అయినా, పైత్యావలోకనం బ్లాగు మీద నెగెటివ్ హక్కులు, పాజిటివ్ హక్కులు, చెడుగుడు ఆడుకునే హక్కులు, లింకులను ప్రచురించుకునే హక్కులు కేవలం ఒక్క ప్ర.పీ.స.సం కు మాత్రమే చెందుతాయి. అనుమతిలేకుండా ప్రచురించినందుకు ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజు, మొదటి కేసు మీమీదనే వేస్తున్నా. :) :) :)

ASHOK చెప్పారు...

ఇప్పుడే అందిన వార్త

కొత్తగా కొత్త సంవత్సరం పూట బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన కొందరు కొత్త అమాయకులు ఈ టపాలు నిజంగానే మంచి టపాలు అనుకుని చదివి ఆస్పత్రి పాలయ్యారు. వారు ఇచ్చిన సమాచారం తో శరత్ కోసమై పోలిసుల గాలింపు.

jeevani చెప్పారు...

ఏమైతేనేం మీ బావ గారి మీద అభిమానం చూపించుకున్నారు!

santosh చెప్పారు...

Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year

మంచు పల్లకీ చెప్పారు...

హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

sunita చెప్పారు...

మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

శరత్ గారు నూతన స౦వత్సర శుభాకా౦క్షలు..."ప్ర"వతార్ యొక్క దశవతారలు చూపిస్తున్నారు...ఎ౦త అభిమాన౦ అ౦డి మీకు!!!...... :) :)

రమణి చెప్పారు...

2010 కి ఈరోజే స్వాగతం పలికామండి ఇప్పుడీ పోష్టలన్నీ చదవాల్సిందంటారా :-( .... మీరు తొందరలో జనజీవన స్రవంతిలో కలవాలని..... కలుస్తారని ఆశిస్తూ.... Happy New Year .

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

హిహిహి.ఈ పోస్టులన్నీ చదివినవారి మొహాల్లో నాకు "పుష్పకవిమానం" సినిమాలో కమల్ "ఆ" పార్సిల్ గోడమీద పెడితే వాడెవడో దొబ్బుకెళ్ళి తెరిచి చూసినప్పటి పరిస్థితి కనిపిస్తోంది శరత్తో.హే భగవాన్ దయచూపవా ఆ అమాయకులపైన.

jeevani చెప్పారు...

శ్రీనివాస్ గారూ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి కేక కామెంట్....

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ బంతి, నాగప్రసాద్
మార్తాండ మీద ప్ర.పీ.స.స కన్నా నాకే రైట్స్ ఎక్కువ. బూతు బూతు అంటూ అందరికంటే నన్నే ఎంత ఆడుకున్నాడో మీకు అందరికీ తెలుసుకదా. కాకపోతే హక్కులు పంచుకుందామంటే పెద్ద మనుషుల ఒప్పందానికి నేను సిద్ధమే!

@ అశోక్
కొంపదీసి అందులో ఎవరన్నా పోయారా? నా తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేయండి.

@జీవని
మరి!