చదువుతున్నా... Failure is not an option
నాకు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్స్ ఇష్టం. అందుకే చంద్ర గ్రహ యాత్రలు గట్రా చదివేస్తుంటాను. ఈమధ్య గ్రంధాలయానికి వెళ్ళి చూస్తే Failure Is Not an Option: Mission Control From Mercury to Apollo 13 and Beyond పుస్తకం కనపడింది. దీన్ని జీన్ క్రంజ్ అనే ఫ్లయిట్ డైరెక్టర్ వ్రాసారు. అమెరికా అంతరిక్ష పరిశోధనల తొలిరోజులు చదవడం ఎంతో బావుంది. ప్రస్తుతం అంతరిక్షం లోకి అమెరికా వారు పంపిస్తున్న అమెరికా తొలి మానవుడిని గురించిన ఘట్టం చదివేస్తున్నాను. చంద్ర గ్రహం దాకా ఇంకా వెళ్ళలా. పుస్తకం ఆసక్తి కరంగానే వుంది. ఈ విషయాల గురించి ఎవరు ఏం వ్రాసినా నాకు ఆసక్తి గానే వుంటాయి లెండి.
http://www.amazon.com/Failure-Is-Not-Option-Mission/dp/1439148813
ఓషో మరియు చలం లకు అభిమాని.
Subscribe to:
Posts (Atom)