రెండు గంటలు - లఘు చిత్రం షూటింగ్ విశేషాలు

- షూటింగ్ చక్కగా, సరదాగా జరిగింది. మా అందరికీ ఎంతో అనుభవం వచ్చేసింది.
- రెండే పాత్రలు. హీరో నటనలో ఇబ్బంది పడటం వల్ల బాగా స్లో అయ్యి కొంత మాత్రమే చిత్రీకరించగలిగాము.
- కథ బావున్నప్పటికీ సీరియస్ సబ్జెక్ట్ అవడం వల్ల కష్టపడి తీసినా రిపీటెడ్ ప్రేక్షకులు వుండరేమో అనే అనుమానంతో ఈ చిత్రీకరణ అటకెక్కించేసాం.
- తదుపరి చిత్రం కోసం కథ వ్రాస్తున్నాను.  ప్లాట్ డిపర్సనలైజేషన్ డిజార్డర్. ఇంఫోటైన్మెంట్.
- ఈ లఘుచిత్రాల పనుల వల్ల తీరికలేక వ్యాఖ్యలకు ప్రతిస్పందించడంలోనూ, పోస్టులు వ్రాయడంలోనూ బాగా జాప్యం జరుగుతోంది. మన్నించండి.

3 comments:

  1. next story elaboration,narration idivarakulaa ivvandi.

    ReplyDelete
  2. Nee bonda... Eantho anubhavam vacchesaaraa ....

    ReplyDelete
  3. @ శ్రీ
    ఇదివరకులా మొత్తం కథ ఒకేసారి వ్రాయకుండా అవసరం అయినంతవరకూ వ్రాస్తూ ముఖ్యంగా ఫిల్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ, ఫిల్మింగ్ మీద పుస్తకాలు చదువుతూ ఇందులో ఎదుగుతున్నామండీ.

    ReplyDelete