నాకు తెలిసిన ఒక సినీ మత్తు విషయం

కొన్నేళ్ళ క్రిందటి సంఘటణ ఇది. అయిదారేళ్ళకి పూర్వం జరిగింది. ఈ విషయం అప్పట్లో టూకీగా వ్రాసే వుంటాలెండి కానీ డ్రగ్స్ విషయం ప్రస్థావించకపోయి వుండకపోవొచ్చు. ఒక కత్తిలాంటి యువ స్నేహితురాలు ఫోనులో నాకు ఒక విషయం చెప్పింది - ఒక యువ హీరో తనతో కొంత సమయం గడిపేసాడనీ. నమ్మలేకపోయాను. అంత గొప్ప (నటనలో కాదులెండి)  యువ హీరో ఈమెతో గడపడం ఏంటా అని. కానీ ఆమె డైనమిజం బాగా తెలిసిన నేను ఆమె చెప్పింది నిజమయ్యే వుంటుందిలే అనుకున్నా. పనిగట్టుకొని నాకు అలా అబద్ధం చెప్పల్సిన అవసరం ఆమెకు లేదు. నేను అంటే ఆమెకు చాలా గౌరవం, అభిమానం. పైగా ఆ యువ హీరో అలాంటి టైపే. అలా అలా దొరికిన అమ్మాయిలనీ, హీరోయిన్లనీ అలా అలా వాడేస్తుంటాడు అనే రూమర్స్ వున్నాయి. . సో, అదంతా నిజమే అయివుంటుంది అనుకున్నా.

అతడి సమర్ధత గురించి పూసగుచ్చినట్లు వివరించింది. అతని సమర్ధత (ముఖ్యంగా సమయం) వెనుక కారణం డ్రగ్స్ అయివుంటుంది అని ఆమె సందేహించింది. ఈమె తాగి వుంది కనుక తట్టుకునేసిందిట అతగాడిని. డ్రగ్స్ తీసుకుంటే అలాంటి సమర్ధత పెరుగుతుందా లేదా అన్నది నాకు తెలియదు. ఆ యువ హీరో/విలన్ పేరు డ్రగ్స్ కేసు విషయంలో బయటకి రాకుండా పెద్దలు తొక్కిపట్టేసారని వార్తల్లో చూస్తుంటాను. నిజమే అనిపిస్తుంది మరి నేను విన్నదాని ప్రకారం.

ఆ తరువాత కొన్నేళ్ళకి ఆమె వ్యవహారాలు మరీ శృతిమించిపోతున్నాయని, నా హితోపదేశాలు వినడం లేదని దూరం పెట్టాను. తరువాత కొన్నేళ్ళకి ఆమె కూడా మత్తుమందులకు బానిస అయ్యిందని అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసింది. ప్చ్! నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. నా మాట వినే స్థితి ఆమె ఎప్పుడో దాటిపోయింది. అప్పుడో ఇప్పుడో ఆమె గురించి చూచాయగా తెలుస్తూవుంటుంది. తను హైదరబాదులోనే వుంటుంది. ఏవేవో చేస్తూవుంటుంది.

13 comments:

 1. AA yuvahero evaro kaneesam clue ayina ivvandi. May be Drugs okkate kaadu, there are many supplements. Viagra is also one type of drug.

  ReplyDelete
 2. ఈ చిన్న పోస్టులోనే ఆ యువ హీరో గురించి చాలా క్లూలు ఇచ్చేసేననండీ. ఎవరయినా ఈజీగా ఊహించొచ్చు అనుకున్నానే! మరో సారి పోస్ట్ పరిశీలనగా చదవండి. మీకే అర్ధం అవుతుంది. గొప్ప విలన్ పాత్ర వేసిన ఆ యువ హీరో గురించి మరీ తేటతెల్లంగా చెబితే బాగోదు కదా.

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  మీ వ్యాఖ్య ప్రచురించలేదు కానీ అతనే :)

  ReplyDelete
 4. @ అజ్ఞాత

  అతనే లెండి. మీ వ్యాఖ్య ప్రచురించలేదు.

  ReplyDelete
 5. Guruji.. etanu? Allari bro naa?konnella kritam villAin ante ennella kritam ?? Mee generation ni drustilo pettukuni chepparaa.. or maa gen aa?.. or JD??

  ReplyDelete
 6. Enti guruji..evaratanu..telugulo story hero's villain la cheyareaaaaa!!!!.. inkonchem clue ichi attraction kattukondi..

  ReplyDelete
 7. @ శిష్యా
  నేనేదో వ్రాసానే అనుకోండీ, మీకు మరీ అంత ఆసక్తి అవసరమా? నేనేమో మింగాలేనూ, కక్కాలేనూ. సరే, విలన్ నుండి మళ్లీ హీరోగా మారి తాజాగా మంచి విజయం సాధించాడు. ఇంకా మీరు ఊహించలేకపోతే నేను చేసేదేమీలేదు.

  ReplyDelete
 8. Hehe.. gopi chand???? Inkevaroo Telugu lo leru...migataa Andariki kommulu molicjinay..

  ReplyDelete
 9. Mari aasakti undadaa..cheppee cheppakunda ..romance ainaa ilaa daachee daachaka muchatlu pettutla meere thought..

  ReplyDelete
 10. Ohh kaadaa!!!!¡!!!!!!!!¡¡¡¡

  ReplyDelete
 11. అబ్బే కాదు. మీది మరీ మట్టి బుర్రేటండీ బాబో! అతగాడు పలు విలన్ పాత్రలు కాదు గానీ ఒక్క విలన్ పాత్ర మాత్రం పోషించాడు.

  ReplyDelete
 12. Navadeep???? Arya lo villain laa anta adhbhutam emee ledee...

  ReplyDelete