పోర్న్ సైట్లని నిషేధించడం సబబే కానీ...

... అంతకు మించిన మార్గం వుంది కదా. ఏకంగా మగతనాన్ని నిషేధిస్తే సరి. దెబ్బకి అన్ని సమస్యలూ తీరతాయి. పల్లెటూర్లలో ఎద్దులకు వృషణాలు ఎందుకు నలగగొడతారో తెలుసు కదా - ఆవుల వెంట పడకుండా బుద్ధిగా పొలం పనులు చెయ్యడం కోసం. మగాళ్లకూ అంతే చేస్తే సరి. సింపుల్ సొల్యూషన్!

5 comments:

 1. మీ "పోర్న్ సైట్లని నిషేధించడం సబబే కానీ..." పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  వామ్మో, మిమ్మల్ని కలవడానికి వస్తే, మా "[Edited]" జాగ్రత్తగా పట్టుకుని ఉండాలేమో!

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  అవి ఎక్కడన్నా దాచేసుకొని వద్దురూ :))

  ReplyDelete
 3. కొంపదీసి జనాలంతా నేను వ్రాసింది నిజ్జంగా నా అభిప్రాయం అనుకుంటున్నారా ఏంటీ. ఇప్పటివరంకంతా నా పోస్ట్ నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు (రియాక్షన్లలో). ఖర్మ. జోకు వ్రాసి అది జోకు అని వివరించాల్సివస్తోంది. పోర్న్ నిషేధానికి నిరసంగా అలా వ్యంగ్యంగా వ్రాసానంతే. నిజానికి నేను పోర్న్ ను బలపరుస్తాను. అదే అర్ధమయ్యీ మీరంతా కనుక నచ్చకపోతే వోకే. ఏం చేస్తాం. ఎవడి అభిప్రాయాలు వాడికుంటాయి మరీ.

  ReplyDelete
 4. కళ్ళు మూసుకు పోయి వెధవ పనులు చేసే వాళ్ళ వల్ల అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందేమో?నాకు తెలిసి మీ పోస్ట్ లో జోక్ గ్గా చెప్పినట్టు....చాలా మందికి జరిగిపోయింది...ఒళ్ళు పులిసిపోయినట్టు పని చేసి మూడంకె వేసి పడుకునే బాపతే ఎక్కువ!!కనీసం వాళ్ళని ఈ సైట్ లు మేలు కొలుపుతాయని ఆశిద్దాం...

  ReplyDelete
 5. I remember a friend of mine posting a pic on his FB wall on the porn sites ban in India which goes like this "after the porn ban, the new election symbol of Congress (party) - Both hands finally free"
  This was before elections in India. If there is an option to upload pics here, it would be more fun to enjoy the punch.

  Siddharth

  ReplyDelete