అంబానీకి Z భద్రత - భేష్

ఇండియా వెలిగిపోతోంది. ఎర్ర బుగ్గల గురించి సుప్రీం లబలబలాడుతూవుంటే ప్రభుత్వం ఏకంగా ప్రైవేటు వ్యక్తులకూ పైలట్ కార్లు సమకూర్చుతోంది.

4 comments:

 1. చట్టం ఉన్న వాడి చుట్టం...ఏమయినా ఇలాంటి కంపు అంబానీల చుట్టూ నే కొడుతుంది...నాలుగు రాష్ట్రాలు చీకట్లో చస్తూంటే...లభాలో చ్చె వరకూ గ్యాస్ అమ్మనని లాభాల కోసం బిగదీసుకున్న...దరిద్రులు వాళ్ళు...జనం ఛీ అన్నాక ఎన్ని కోట్లు ఉంటేనేం?టాటా లో మరోక ళ్ళ కో ఇంత నీచ్ చరిత్ర ఉన్నట్టు అనిపించదు...

  ReplyDelete
 2. ప్లేటో వ్రాసిన ఆదర్శరాజ్యం (జి,వి.కృష్ణారావుగారి తెలుగుసేత) చిన్నప్పుడు చదివాను. అందులో 'బలవంతుడి ప్రయోజనమే న్యాయం' అనే ఒక సూత్రీకరణ మీద బోలెడంత చర్చ జరుగుతుంది. మన దేశంలో మాత్రం ఇలాగే జరుగుతున్నట్లు తోస్తున్నది.

  ReplyDelete
 3. ప్రభుత్వంలోని రాజకీయనాయకులూ,ఉన్నతాధికారులూ (కొందరు ప్రతిపక్షనాయకులు కూడా)వాళ్ళచేతిలోఉండగా మరొకలాగ ఎట్లా ఉంటుంది?ఎవరినైనా వాళ్ళు కొనేయగలరు.

  ReplyDelete
 4. మీరే ఇలా వ్రాస్తే ఎలా గురువుగారు..మన కుంటి, గుడ్డి రాజ్యాంగానికి తగ్గట్టుగా వ్యాపారాలు చేస్కునే వాళ్ళు, వీళ్ళపై కోట్లాది కుటుంబాలు ఆధార పడి ఉన్నాయి.. ఆ జెడ్ కాటగిరీ తీసేయమనండి.. మన శ్యామలీయం గారి లాంటివారు కాకపోయినా స్వలాభం కోసం ఎంత కైనా తెగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో.. అందుకని.. అట్లాంటి అంటరాని వాళ్ళకి ఆ భద్రత సరైందే..

  ReplyDelete