పిల్ల జమీందార్ చూస్తున్నాం - అందరం ఏడుస్తున్నాం


ఓ సినిమా ఓ రెండు మూడు సార్లు మనస్సుని కదిలిస్తేనే అది విజయవంతం అయినట్లు. (ఆడవాళ్ల ఏడుపు సినిమాల గురించి కాదు నేను చెబుతూంట.) ఇదేంటండీ ఈ సినిమా ఇన్నిసార్లు మనస్ఫూర్తిగా ఏడిపిస్తోంది? ఈ సినిమా దర్శకుడు ఎవరండీ. చాలా చక్కగా తీసేడండీ బాబో.

11 comments:

 1. హ్మ్మ్... మంచి సినిమా.

  ఈ సంవత్సరం మన స్టారుల సినిమాలు చూసి ఖర్మ కాల్చుకొని ఇహమీదట నాని సినిమాలు మాత్రమే హాల్లో చూడాలని నిర్ణయించుకున్నాను. అతని నటనా, కధల్ని ఎన్నుకొనే విధమూ నచ్చాయ్.

  ReplyDelete
 2. At last a good post from you. Stop writing about "Gay" things and start writing some useful stuff Please.

  ReplyDelete
 3. ఏ పిల్ల జమిందార్ ని చూసి మీరు ఏడుస్తున్నది . కొత్తదా? పాతదా?

  ReplyDelete
 4. శరత్తు వారు, పిల్ల జమీను దారులు ! శరత్తు వారు ఏడవడం ఏమిటండీ ! మీరు మరీ చోద్యం!

  జిలేబి.

  ReplyDelete
 5. దేవుడూ మనుషులని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోడానికి ఇచ్చాడు.. మనమే వస్తువుల్ని ప్రేమిస్తున్నారు.. మనుషుల్ని వాడుకుంటున్నాం..

  సైన్స్ కావాలంటే ఇంటర్నెట్ లొ కూడా దొరుకుతుంది.. కాని సంస్కారం మీలాంటి వాల్లే.. వాళ్ళే నేర్పించాలి గురువు గారు..

  ఈ నీళ్ళు సరిపోతాయా.. ఆ ఏదో ఫార్మాలిటీకి..
  ikkada download cheskondi..
  http://www.youtube.com/watch?v=NVDYypjG7fs&feature=related

  ReplyDelete
 6. I just watched in youtube.....nice movie

  ReplyDelete
 7. ఈ మధ్య సో కాల్డ్ బుడ్డ స్టార్స్ సినిమాల కన్నా, నాని, శర్వానంద్ లాంటి చిన్న హీరోల సినిమాలే బాగుంటున్నాయి. డబ్బింగ్ సినిమా జర్నీ కూడా బాగుంటుంది (క్లైమాక్స్ తప్ప).

  ReplyDelete
 8. @ మినర్వా
  :) నాని కూడా చిరంజీవి అంతటి వాడవుతాడని ఎవరో అనగా విన్నాను.
  @ అజ్ఞాత
  :)
  @ లలిత
  పాతది కూడా వుందా? వుందనుకుంటాను. నాగేశ్వరరావు హీరో కదా?

  ReplyDelete
 9. @ జిలేబీ
  హ హ :)
  @ సింహం
  ఆ ఆణిముత్యాలని మళ్ళీ ఇక్కడ వెదజల్లినందుకు ధన్యవాదాలు.
  @ అజ్ఞాత
  యెప్
  @ సిద్ధార్ధ్
  అవును. ఇంకా జర్నీ చూడలేదు - చూడాలి.

  ReplyDelete
 10. చిరంజీవా? అంత చవటాయవుతాడంటారా? అయినా అలాంటి లక్షణాలు లేవే నానికి. (అసలు చిరంజీవి నిజ్జంగా నటించిన చివరిసినిమా ఏదీ? హిట్టు సినిమా కాదు.)

  ReplyDelete
 11. ఈ సినిమా కి ఇంత ఫాలొయింగు వుందా? ఐయాం హాపీ ..

  ReplyDelete