ఇకపై ఈ బ్లాగులో ఎక్కువగా హిట్స్ కోసం వ్రాస్తుంటాను. ఎందుకంటే..

రసజ్ఞ బ్లాగు మీద ఏవో ఫిర్యాదులు వచ్చేయట. పీకి పడేస్తున్నామని హారం వారు సెలవిచ్చారు. శుభం.  వైరస్సు బ్లాగులు, రక్త చరిత్ర  లాంటి  బూతు తిట్ల బ్లాగులు అయితేనే అందరికీ చదవడానికి సమ్మగా వుంటాయనుకుంటాను. యథా ప్రజా తథా రాజా కదా అందుకే అటువంటి బ్లాగులు మాత్రం సంకలినులల్లో రాజ్యం ఏలుతుంటాయి. హుందాగా మరింత ఆనందం పొందడం ఎలా అనే సమాచారం ఇచ్చే, హక్కుల కోసం పోరాడే రసజ్ఞ లాంటి బ్లాగులేమో ఇలా సంకలినులల్లో సంకనాకిపోతుంటాయి.  అలెక్జా ర్యాంకింగుల మీద వున్న శ్రద్ధ అభిప్రాయ ప్రకటనా స్వేఛ్ఛ మీద లేనప్పుడు ఇలాంటివి జరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.  

ఎవరో రసజ్ఞ మీద ఫిర్యాదు చేసేరట. హారం వారు పీకిపడేసారంట. మన అభిప్రాయాలకన్నా ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు, మన వ్యక్తిగత స్వేఛ్ఛని ఇతరుల అభిప్రాయాలకు లోబడి తాకట్టు పెట్టినప్పుడు ఇలాంటి నిర్ణయాలు జరుగుతూవుంటాయి. ఇప్పుడు నా రసజ్ఞ ఏ సంకలినిలోనూ రావడం లేదు. మరి నా ఆ బ్లాగుకీ హిట్స్ కావాలి కదా. అందుకే ఈ బ్లాగులోనే పక్కన ఫీడ్ ఇస్తున్నాను. మరి ఈ బ్లాగు చదివితేనే కదా ఆ బ్లాగులోకి ఇతరులు వెళ్ళగలిగేది. ఇప్పటిదాకా అప్పుడప్పుడు ఆ విషయాలు వ్రాసినా ఎక్కువభాగం హిట్స్ కోసం కాకుండా నాకు నచ్చినవే వ్రాసేవాడిని. ఇహ నుంచీ అలాక్కాదు. మరి రసజ్ఞ ఇతరులకి చేరాలంటే రాం గోపాల్ వర్మ లాగా నేనూ ఏవో వేషాలు వెయ్యాల్సిందే కదా. అందుకే ఆకుకీ, పోకకీ అందకుండా శరత్తంటే ఏమిటో చూపిస్తా కదా ఇక. ఆ ఫిర్యాదు చేసినవారికి నా పిడికిలి ఏంటో చూపిస్తా కదా ఇక. 

ఏదో బుద్ధిగా నా బ్లాగులో నేను ఏవో వ్రాసుకుంటుంటే ఏవేవో ఫిర్యాదులు చేసి హారం నుండి నా రసజ్ఞను తొలగింపజేస్తారా! అనుభవించండి ఇక నా వ్రాతలను. ఇప్పటిదాకా హారం భావ స్వేఛ్ఛ విషయంలో గట్టిదనుకున్నాను. ఇప్పుడు మిగతా సంకలినులతో కలిసి నలుగురితో పాటు నారాయణా అంటోంది. పది మందితో పాటు గోవిందా అనే సంకలినులను నేను అభిమానించను. నేను వ్యక్తులకు విధేయుడిని కాదు - కేవలం విధానాలకు మాత్రమే విధేయుడిని. మరో దమ్మున్న మగతనం వున్న సంకలిని రావాలి. ఎప్పుడో ఏదో అడల్ట్ సెక్షను పెట్టి అందులో రసజ్ఞను పడేస్తామని హారం వారు అన్నారు కానీ అవసరంలేదు. నాది బూతు బ్లాగు కాదు తేడా చూపించడానికి. బ్లాగ్‌స్పాట్ ప్రకారం నాది అడల్ట్ బ్లాగు కాదు. నేను అడల్ట్ ట్యాగ్ పెట్టకుండానే నా బ్లాగు అడల్ట్ బ్లాగు ఎట్టా అవుద్దీ ;)

57 comments:

 1. సమూహం అని కొత్త సంకలిని మొదలెట్టరంట.. అకాడ ట్రై సెయ్యండి

  ReplyDelete
 2. శరత్ గోరు మీరేమీ భాధ పడకండి మనం కొత్త సంకలిని పెట్టుకుందాం, అసలిదంతా ఎందుకండి ముందు మన పాత సంకలిని బయటకి తియ్యండి

  ReplyDelete
 3. 'ఆహా ఆహా ఓహో ఓహో ఎహే ఎహే! ..... ఐ అం వెరీ వెరీ హ్యాపీ నా వరకు ....నా మీద పడి ఏడవడం మానుకోండి..నన్ను కూడా ఎప్పుడో పీకేశారు ..శరత్ అన్నయ్యా...

  రసజ్ఞ బ్లాగ్ పికేశారనే వార్త విని ఇప్పటివరకు రాష్ట్రం లో వందమంది కి పైగా ఆత్మహాత్యలు,పది మంది కి పైగా హార్ట్ ఎటాక్ తో చనిపోయారన్నా..మనం వోదార్పు యాత్రలు ఎప్పుడు మొదలెడదాం చెప్పు అన్నయ్య...

  ReplyDelete
 4. అన్నా ముందు నువ్వు తొడగొట్టు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు.

  ReplyDelete
 5. @ తార
  సంకలిని నిర్వహణ నావల్ల కాదు బాబోయ్. మీరే మొదలెట్టండి - నా రసజ్ఞ అందులో వుండేంతవరకు వెనుక నుండి మద్దతు ఇస్తాను - పీకేసాక ముందు నుండి తోసేస్తాను.

  @ రక్త చరిత్ర
  ఇప్పటిదాకా చెప్పనేలేదేం. నన్ను చూడు - నన్ను ఒఖ్ఖటి పీకేరహో అని సిగ్గులేకుండా ఎలా టాంటాం చేసుకుంటున్నానో! మీది పీకినందుకు కొద్దిగానయినా క్రెడిట్ నాకివ్వకుండా అలా చెప్పాపెట్టకుండా వాళ్ళు పీకేస్తే ఎలా?

  @ అజ్ఞాత
  కొడతా. తప్పకుండా తొడ కొడతా. అందుకే వ్యూహం రచిస్తున్నా. అయితే నేను కొట్టేది నా తొడలు కాదు - మీ అందరి తొడలు మరీ.

  ReplyDelete
 6. హలో శరత్ గారూ బావున్నారా??
  మీరు హిట్స్ కోసమంటూ స్పెషల్ గా రాయాల్సిన పని లేదు.. మీ స్టైల్ లోనే మామూలుగా రాయండి చాలు.. మీరు వీడియోలు గట్రా పెట్టడం మొదలైన తర్వాత నేనే మీ బ్లాగు చూడటం మానేశాను.. దాదాపు నెలరోజుల తర్వాత ఈరోజే వస్తున్నాను.. మీ రచనా శైలికి అభిమానులు ఎక్కువ కనుక మీరు దాని మీద ఫోకస్ చెయ్యడం బాగుంటుంది అని నా అభిప్రాయం..

  ఇక పీకడం గురించి, శవం ఎవరిదైనా కంపు కామన్ అన్నట్టు సంకలిని ఏదైనా మీ బ్లాగులు పీకడం కామన్ లా ఉంది.. నా మాట విని న్యూ యియర్ నుంచీ థాంక్స్ గివింగ్ వరకూ ఉపవాస దీక్ష చెయ్యండి, ఆ తర్వాతేమైనా మంచి రోజులు వస్తాయేమో చూద్దాం.. :-) ;-)

  ReplyDelete
 7. అర్రె అంత సులభంగా ఒప్పేస్కుంటే ఎలగండే మొదట మీరు - "హారానికి నా నైతిక మద్దతు ఉపసంహరణ" అని ఒక పోస్టెయ్యాలి.
  తరువాతి చర్యగా హారం పైన ఒక మంఛి పేరడీ రాయాల.
  ఓ రెండ్రోజులాగి నా బ్లాగు ట్రాఫిక్ అని ఒక పోస్టెయ్యాల అందులో కూడలి, మాలిక, హారం కాని ఇంకో సంకలిని నుంచి ఇబ్బడిముబ్బడిగా హిట్లు వొచ్చినట్టు రిపోర్టు జూపాల.

  అక్కడక్కడా వ్యంగ్యంగా వ్యాఖ్యలొదలాల. ఇలాంటీవన్నీ అప్పుడప్పుడూ చేస్తేనే, మీరు రసజ్ఞలో బోధించే వ్యభిచారానికి న్యాయం చేసినట్టు. మీరు చాలా నిబద్ధతగల వ్యభిచారి అని ఆత్మప్రబోధం. నిరాశ పరచరు కదూ?

  ReplyDelete
 8. నిర్వహణ ఏమున్నదండి, నేను రెడీ..
  మీ బ్లాగులన్నీ పైన ఫిక్స్‌డ్ గా ఉండేట్టు చేసేద్దాం, కాకపొతే మీ మద్దతు సంగతి తరువాత
  అర్జెంటుగా ఓ నాలుగైదు లచ్చలు పంపండి నేను మీ బావగారిలా రిచ్చో రిచ్చ్ కాదుగా, డెడికేటెడ్ సర్వరో వర్టులవల్ సర్వరో కొనాలి కదా..

  ReplyDelete
 9. హిట్స్ వలన మీకొచ్చే లాభం ఏమిటి ?

  యాడ్స్ యాడ్ చేసే ఆలోచన ఏమైనా వుందా ?

  ReplyDelete
 10. @ కార్తీక్
  అవును కార్తీక్ అన్ని సంకలినులను ఏదో ఇవ్వమంటే హ్యాండిస్తున్నాయి. నా మీద మీరు ఉపవాస కుట్ర చేస్తున్నారు - ఇందులో ఏ విదేశీ కుట్ర వుందేంటీ :))

  మీరు చెప్పింది దృష్టిలో ఉంచుకుంటాను. థేంక్స్. నా వీడియోలకీ, టపాలకీ పొసగడం లేదని అర్ధం అవుతోంది.

  @ లత
  నేను మిమ్మల్ని అస్సలు నిరాశపరచను. చూస్తూ వుండండి.

  @ తార
  దానికంటే మా బావను వాష్ చేసుకుంటే పోలా? అయ్ మీన్ మా బావ బుర్రని బ్రెయిన్ వాష్ చేసేసి అడల్ట్ ట్యాగ్ లేని బ్లాగు బూతు బ్లాగు అస్సలు కాలేదు అని ఒప్పించి ఆ సర్వర్లు వాడేసుకోవడమే వీజీ అనుకుంటా.

  @ డ్రీంస్
  రసజ్ఞను రసజ్ఞులు ఆదరించాలంటే నా లేటేస్ట్ టపాలు వారికి తెలియాలి కదా. దానికో మార్గం ఈ బ్లాగుకి జనాలు రావాలి కదా. అందుకోసం హిట్స్ కావాలంటున్నానంతే.

  ReplyDelete
 11. Hi sarat....
  maalika has removed the virus blog "modati roju modati show......"


  Thanks for bringing this to our notice. We have removed the blog from Maalika.


  Cheers
  Maalika Team

  ReplyDelete
 12. @ ఓరుగల్లు పిల్లాడు
  ఓ, మీరూ మాలిక టీం మెంబరేనా?

  థేంక్స్ బాస్. స్పందించి సత్వర చర్యలు తీసుకొని కొన్ని సిస్టంలు షెడ్డుకెళ్ళకుండా బ్రతికించారు. ధన్యవాదాలు.

  మీకు లాగానే హారం కూడా ఆ విషయం పట్ల స్పందిస్తే బావుంటుంది.

  ReplyDelete
 13. అంతే శరత్ గారు ఈ పాడు లోకం తిరు అంతే .... మీరు బాధపడాకండి మీ ఏనకమాల నేను ఉన్నా .. మనం ఓ సంకిలిని మొదలుపేట్టెద్దాం ...

  ReplyDelete
 14. $ఎవరో రసజ్ఞ మీద ఫిర్యాదు చేసేరట. హారం వారు పీకిపడేసారంట.

  Hm.. Thatz very bad and indigestible. We should do something...Thinking....

  ReplyDelete
 15. ఇదిగో పవనూ నా నాలుగు లచ్చల్లో వాటాకి వస్తే ఊరుకోను ఏమనుకుంటున్నావో, నేనే అగ్రిగేటర్ పెడతా, ఆ నాలుగు లచ్చలూ నాకే కావాల.

  ReplyDelete
 16. మీ "ఇకపై ఈ బ్లాగులో ఎక్కువగా హిట్స్ కోసం వ్రాస్తుంటాను..." పోస్ట్‌పై జత బరువేను క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  మా అక్కకి వేశ్య (మొన్న అప్పి-బొప్పి కి ఆ టైటిల్ ఇచ్చింది), వ్యభిచారం మాంచి ఇష్టమైన టాపిక్కులు.

  బాగా [Edited] లగెత్తుకొచ్చి [Edited]ఇక మొదలెట్టండి వొరువూరి దరువు

  ReplyDelete
 17. @ పవన్
  అగ్రిగేటరు పెట్టేద్దాం అనకండీ బాబూ. నాకు కర్సవుద్ది. మీరు పెట్టెయ్యండి నేను ఎలాగూ వెనుక నుండి నైతిక మద్దతు ఇస్తూవుంటాగా - మీరు అడిగినా అడక్కపోయినా.

  @ రాజేష్
  కదా. నేనేదో నోట్లో ఏం పెట్టినా కొరకనంత హమాయకంగా నా బ్లాగులో నేను బుద్ధిగా వ్రాసుకుంటుంటే పీకించేస్తారా ఈ పాడు జనాలు. హన్నా.

  @ జత బరువేను
  మరీ అంత హాటు హాటుగా వ్రాస్తే ఎలాగమ్మా. ఇక్కడ నేనేమయిపోవాలీ అంట.

  ReplyDelete
 18. శరత్ అన్న నెను హరమ్ or మాలిక మెమ్బెర్ ని కాదు. షెడ్ కి పమ్చ్హిపిన ఒక లప్తొప్ మెమ్బెర్ ని మాత్రమె.so i dont want others to be in the Shed back of me.so i sent a email to the aggregators
  Maalika is responded immediatly and removed the blog but the Haaram is waiting for the approval of the ower to remove...(funny :))

  ReplyDelete
 19. >>> మీకు లాగానే హారం కూడా ఆ విషయం పట్ల స్పందిస్తే బావుంటుంది.


  I am planning to send a mail to the blog owner and will wait for his response for a day or two.

  ReplyDelete
 20. నేనేదో నోట్లో ఏం పెట్టినా కొరకనంత ......
  మీరు ఎక్కడ పెట్టిన కొరక కున్డ వున్దె అన్థ మన్చ్హి వారు

  ReplyDelete
 21. జత బరువేనుDecember 7, 2010 at 12:22 PM

  బాయ్యా! మనదింక హాటు బ్లాగు అన్నావు గదా... పైగా మా అక్క లగెత్తుకొచ్చే... ఆ యెనకే నేనూ హాట్ హాట్ గా.. అందుకే అట్టా రాసా ;)

  ReplyDelete
 22. శరత్ గారు, రక్త చరిత్ర గారు , మీకు నేను నైతిక మద్దతు ప్రకటిస్తూ ఒక పోస్ట్ రాసా :)

  @ తార
  కొత్త సంకలిని లో నేను కూడా జేరతా

  @ కార్తీక్
  నేను కూడా వీడియో బ్లాగ్ లు చూడను :(

  @ లతక్కా
  బాగా సేప్పెసినావ్
  మమ్మల్ని బ్లాగ్ మగ వేశ్యలు అని తిట్టాక నువ్వు మళ్ళీ కనపడలేదు
  అక్కా ఇదేంది అని అడిగితె చూస్తె దడుసుకుంటారు అన్నావ్
  మమ్మల్ని చిన్న పిల్లకాయలు అని ఒగ్గేసినావ్ కానీ పానశాల గాడు మా మెడ పోస్ట్ రాసేశాడు,
  జత బరువులు ఏమో మమ్మల్ని ఎదిపిస్తాన్నాడు అక్కా, మేం ఎవరితో చెప్పుకోవాలి, అక్కా నన్ను ఓదార్చు అక్కా.

  @ జత బరువులు
  మమ్మల్ని అత్తా తిడితే మా అక్కతో చెప్తా
  ఇంతకీ జతబరువులు - ఆడా/ మగా ?

  ReplyDelete
 23. ఇంతకీ జతబరువులు - ఆడా/ మగా ?
  ______________________

  ఇదేం ప్రశ్నరా నీ ఎంకమ్మ!
  మొగాల్లూ, జత బరువులేంట్రా?

  ReplyDelete
 24. అద్దెచ్చా, మాలిక వాళ్ళు బూతు ని అర్జెంటుగా నిర్వచించాలని నేను డిమాండ్ సేత్తన్నా...

  నిన్న ఆ జతబరువేను కామెంట్ ని ఎడిటింగు సేసారు. కాని ఇయ్యాల్ల ఈ కింది పద్దెం మాలిక లో కనిపించింది.

  లంగా నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రు పై ..!!
  http://pithambar.blogspot.com/2010/12/blog-post_3512.html


  దీన్ని మన పొరుగూరావిడపై రాసారా అని నా అనుమానం.

  ఎంటనే అందరు ఖండించాల!

  ReplyDelete
 25. >>>మొగాల్లూ, జత బరువులేంట్రా?
  నీ ఎంకమ్మ అది కూడా తెలియదా ?
  ఇంకో ముప్పై ఏళ్ళు ఆగు తెలిసిద్ది

  ReplyDelete
 26. అన్నాయ్ /అక్కాయ్ ఎనానిమస్సు నువ్వు ఎదో సరదాగా కెలుకుంటావో గోక్కుంటావొ మనకు తెల్వదు కాని ఇంత వరకు కెలుకుండంటె రాతలన్నో చూసుంటావ్ అన్నాయ్ చేతల వరకు తెచ్చుకోవద్దు ... అసలే పెళ్ళం బిడ్డలు ఉంటారనుకుంటా అర్ధం చేసుకో ... హిహిహి

  ఇది వార్నింగ్ కాదు అన్నాయ్

  ReplyDelete
 27. ఆ హారం దొర ఏందిరో ..!వాడి బ్లాగ్ పీకుడే ఏందిరో ..పొలం మాది,నారు మాది ..నీరు మాది ..చెమట మాది..రక్తం మాది ..ఈ బ్లాగ్స్ పంట మాది ...నీ దొరతనం ఏందిరో ... ఈ పీకుడే ఏందిరో !..

  ReplyDelete
 28. @ రక్త చరిత్ర
  :))

  దున్నే వాడిదే భూమి, బ్లాగులు వ్రాసేవాడిదే అగ్రిగేటర్ అన్నమాట. ఉద్యమం లేవదీయండి. మన ఉద్యమాన్ని ఎర్రసిరాతో బ్లాగు చరిత్రలో లిఖిద్దాం. హారాన్ని స్వాధీనం చేసుకొని మనమే దున్నుకుందాం.

  @ అప్పి
  :))

  మన ఎనానిమస్సు హమాయకుడులా వున్నాడే.

  అది సరే గానీ ఎనానిమస్సు మీద కత పవను కి అంత కోపం ఎందుకొచ్చిందంట? ఆ వార్నింగ్ అంతరార్ధం ఏంటంటారు?

  ReplyDelete
 29. హహహ శరత్ గారు నాకు అనానమిస్సు మీద కోపం ఎంటండి .... నాకు కోపం రాదు ....మన అన్నాయ్ ఈ మద్య కేలుకుడు గూరించి తెగ ముచ్చట పడుతున్నాడు కదా ఈ బ్లాగుల్లో ఎం కేలుకుంటాం చేప్పండి ... ఒక్కడికి ఒక్కడు ఎదురుపడి ... కేలుకుంటె సమ్మగా ఉంటుంది కదా అని అన్నాను .. ఎం లేదు అనానిమస్సు తో కలిసి శేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉంది అంతే అ.. అంతకు మించి ఎం లేదు .... అన్నాయ్ ఇవరాల కోసం అన్వేశిస్తున్నా .. అన్నాయ్ ఇక్కడ లేకున్నా అన్నాయ్ అక్కో .. బావో .. అన్నో తమ్ముడో దోరుకుతారు కదా

  ReplyDelete
 30. అది సరే గానీ ఎనానిమస్సు మీద కత పవను కి అంత కోపం ఎందుకొచ్చిందంట? ఆ వార్నింగ్ అంతరార్ధం ఏంటంటారు?
  ---------
  వార్నింగ్ లు ఇచ్చెంత సీను మనకేక్కడిదండి .... అది వార్నింగ్ కాదు అన్నాయ్ మీద ప్రేమ

  ReplyDelete
 31. @ పవన్
  హ హ. మీ ప్రేమలతో కెలికింగును మరో ఉన్నత దశకి తీసుకువెళుతున్నారు. అభినందనలు. నిజమే, మరీ ఎప్పుడూ బ్లాగుల్లోనే కొట్లాడుకుంటే ఏం బావుంటుందీ - బయటకి వచ్చి కెలుక్కుంటే ఇంకా బావుంటుంది. అప్పుడు దృశ్యం రక్త చరిత్ర సినిమా కంటే బావుంటుంది. కానివ్వండి...కానివ్వండి.

  అవునూ, ఎవరో మిమ్మల్ని సర్పంచ్ అనగా చూసాను. నిజంగానే మీ ఊరి సర్పంచ్ అయిపోయారా ఏంటీ? అందుకేనా ఏంటీ ప్రేమ పంచ్ లు బాగా ఇస్తున్నారు!

  ReplyDelete
 32. లంగా నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రు పై ..!!
  http://pithambar.blogspot.com/2010/12/blog-post_3512.html

  దీన్ని మన పొరుగూరావిడపై రాసారా అని నా అనుమానం.ఎంటనే అందరు ఖండించాల!
  ------------------
  ఇది విషయం .....
  కేలకచ్చు శరత్ గారు .. అప్పి అయినా ఆ బొప్పి అయినా ఆ రెండు కాని ఈ అనానమిస్సు గాడైనా ... కేలకచ్చు ,నెను కేలికాను కాని ఇలా అడాళ్ళ గురించి బూతుల్లో కాదు వాళ్ళు రాస్తే మీరు ఎలా పబ్లిష్ చేసారో నాకైతే అర్ధం కావడం లేదు .. మీ పై బూతులు రాసే వాళ్ళ కామెంట్స్ ను తోలిగించమని మీరు అడిగారు బాగుంది కాని అవే బూతులు పక్కోళ్ళ మీద రాస్తే మీరు ఏలా అలో చేసారు ...

  ReplyDelete
 33. @ ఎనానిమస్సు
  పురాతన కవులు, సనాతన కవులు బూతులు వ్రాస్తే అది శృంగారంగా చూడాలి తప్ప బూతుగా చూడకూడదు. అలా వారి వ్రాతలని బూతులుగా చూస్తే కళ్ళు కుళ్ళిపోతాయి. నాలాంటి వాడు మాత్రం ఇలా బూతు అని వ్రాసినా బూతే అవుతుంది.

  ReplyDelete
 34. అవునూ, ఎవరో మిమ్మల్ని సర్పంచ్ అనగా చూసాను.
  ---------------------
  అబ్బే అలామ్టిది ఎం లేదండి ... హహహ నేనో సాదారణ విద్యర్ధిని అంతే

  ReplyDelete
 35. @ పవన్
  అందులో బూతేం వుంది? అదేదో పద్యం లా వుందే!

  ReplyDelete
 36. ఇలా రాస్తున్నాననిఎమి అనుకోవద్దు

  దీన్ని మన పొరుగూరావిడపై రాసారా అని నా అనుమానం.

  ఎంటనే అందరు ఖండించాల!
  ------------------------------
  బూతు లేదా శరత్ గారు అదే అవిడ స్ధానం లో మీ కుటుంబ సబ్యలలో ఏవరినైన పేట్టి మళ్ళి చదవండి

  ReplyDelete
 37. @ పవన్
  @ పవన్
  నా కుటుంబ సభ్యులు ఆవిడ గారిలా వ్యాఖ్యలు వ్రాస్తే అలాంటి ఎదురు వ్యాఖ్యలకి అర్హులే అవుతారు. మా కుటుంబ సభ్యులే కనుక పబ్లిగ్గా అంటి చెత్తవాగుడు వాగితే మా కుటుంబ సభ్యులే అయివుంటే పళ్ళు రాలగొడతాను. స్త్రీలంటే వుండే గౌరవం నిలుపుకోవాలి. స్త్రీలు స్త్రీలలా ప్రవర్తించకపోతే వారిని ఒక స్త్రీగా గుర్తించాల్సిన అవసరం లేదు.

  ఎప్పుడు చూసినా వ్యభిచారం, వేశ్యల గురించి వాగే స్త్రీలపై ఎవరికయినా గౌరవం వుంటుందని నేను అనుకోను.

  ReplyDelete
 38. నా కుటుంబ సభ్యులు ఆవిడ గారిలా వ్యాఖ్యలు వ్రాస్తే అలాంటి ఎదురు వ్యాఖ్యలకి అర్హులే అవుతారు.
  -------------------------
  అంటె మీ గూరించి బూతు రాతలు రాసే వాళ్ళ తిట్లకు మీరు అర్హులే అంటరా

  ReplyDelete
 39. >>>ఎప్పుడు చూసినా వ్యభిచారం, వేశ్యల గురించి వాగే స్త్రీలపై ఎవరికయినా గౌరవం వుంటుందని నేను అనుకోను.

  అన్నా మనకి ఈ సాఫ్ట్ కెలుకుడు సమజవుతల్లేదు
  సూటిగా చెప్పు

  బ్లాగ్ లలో గొడవలు ఎంతకాలం

  పవనా , మాకు రక్త పాతం చూపిస్తావా ?
  నువ్వు రాసిన కామెంట్స్ కి ఏనానిమస్సు గాడు పారిపోయాడు

  ReplyDelete
 40. @ పవన్
  నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు ఎలా స్వీకరిస్తారు, ఎలా భావిస్తారు అన్నది మీ ఇష్టం. ఒక పనికిమాలిన విషయంపై ఎక్కువగా వాదించడం నాకు ఇష్టం వుండదు. థేంక్స్.

  ReplyDelete
 41. చూశారా శరత్ గారు ఒక్కమాట నేను తప్పు గా మాట్లాడినందుకే మీకు కోపం వచ్చి అపేశారు ... లంగా అది ఇది అని వాగితే వాళ్ళకేంత కోపం రావాలి అలోచించండి .... సర్లెండి మీరు అలా ఉడుకోకండి .. వదిలేద్దాం .. ఇంతకి సంకలిని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అంటారు .. రిప్లే ఇవ్వాలి ....

  ReplyDelete
 42. @ పవన్
  కోపం వచ్చి కాదు - కొనసాగించడం ఇష్టం లేక. నిజానికి మీరు అన్నదానికి నా దగ్గర సమాధానం వుంది కానీ ఇవ్వలేదు. లంగా అంటే కోపం వస్తుంది కదా మరి నన్ను, ఇతరులను వ్యభిచారి/వేశ్య అంటే కోఫం రాదేం? ఎవరు ముందు అన్నారు? అయినా అప్పుడు నేనేమయినా అన్నానా? సర్లెండి ఇక వదిలేద్దాం.

  ReplyDelete
 43. ఉన్న రసజ్ఞ బ్లాగ్ ని ప్రమోట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటే
  ఇంకో సంకలిని పెట్టి దాని ని ప్రమోట్ చేసి దానిలో రసజ్ఞ పెట్టుకుంటారా ?
  భలే చమత్కారులు మీరు( తార , పవన్ )

  శరత్ అన్నా
  మాటమాటకీ వ్యభిచారం, వేశ్య అనే పదాలను మాట్లాడే మహిళలకి గౌరవం ఉండదు అని అంటావేంటి ?

  మా లతక్క మమ్మల్ని బ్లాగ్ వేశ్యలు అని అంది
  అంటే నువ్వు మా లతక్కని అన్నావా ?
  పవనా , మా లతక్కని అట్టా అంటే సూట్టూ ఊరుకున్తావ్ ఏందీ కత ?

  ReplyDelete
 44. >>>ఇతరులను వ్యభిచారి/వేశ్య అంటే కోఫం రాదేం?

  అంటే మాకు నైతిక మద్దతు ప్రకటించావా ?
  శరత్ బావా ?

  ReplyDelete
 45. అప్పోయ్ నీ కామెంట్లకు తిరుగులేదు .. కేక పుట్టిస్తావ్ ... కేక టైమింగ్ నీది

  ReplyDelete
 46. పవనా
  నీ తిట్టు పొగడ్త లానే ఉంది సుమీ :)
  శరత్ ని మాత్రం వదల మాక . మా లతక్కని అన్తునట్ట్లున్నాడు
  (మా పెద్దక్క మమ్మల్ని తిడితే మేం పట్టించుకోం)

  ReplyDelete
 47. $ఆప్పయగ గారు

  కేకో కేక... కత్తి.. చాకు.. బాకు.. వీర తాడు..అదుర్స్.. ఇంకా.. good pun.

  ReplyDelete
 48. శరత్ గారు మీరు అవిడకు సరైన సమాధనం చెప్పాలనుకుంటె చెప్పండి .. అంతే గాని ఈ అనానమిస్సు లాంటి వాళ్ళ కామెంట్స్ ఎందుకు అలో చేస్తారు .... అనేదే నేను అడిగింది ... ఇక వదిలేయండి

  ReplyDelete
 49. అన్నా
  బూర వెళ్ళిపోయాడు/ వెళ్ళిపోయింది
  కెలు'కుళ్ళు' వాసన భరించలేక

  అదిసరే గానీ పవన్
  టార్గెట్ ఏనానిమస్సుని నుంచీ శరత్ జి మీదకి మళ్ళించింది ఎవరు ?
  నీ దారి మళ్ళించి, నీకు శరత్ కి గొడవ పెట్టింది ఎవరు ?
  నేను మాత్రం కాదు కదా ?

  ReplyDelete
 50. పవనా
  నీ తిట్టు పొగడ్త లానే ఉంది సుమీ :)
  ------------
  లేదు అప్పి నవ్వు కామెంట్స్ బాగా రాస్తావు ఆ చమత్కరం పోస్ట్లలో చూపించి కేక పుట్టించచ్చు కదా

  ReplyDelete
 51. >>>ఇక వదిలేయండి

  పవనా , నువ్వు వదిలేసినా నేను వదలను, మా లతక్కని అంటే ఊరుకునేది లేదు

  @ రాజేసా
  వచ్చేసినావేటి ? శానా కానం అయ్యింది నిన్ను సూసి
  అప్పుడప్పుడు కనపడుతూ ఉండు :)
  మన ఏనానిమస్సు గాడు (2G ) శానా ఎక్కువ సేత్తనాడు

  ఆడు కనపడితే నాకు సెప్పు

  ReplyDelete
 52. అప్పోయ్ ఎంత మాట అనానమిస్సు ను మరిచిపోవడమా .... మందు గాని కోట్టావా

  ReplyDelete
 53. మా పవన్ కి సప్పట్లు
  యాభై కొట్టాడు

  ReplyDelete
 54. @ అప్పి
  ఓ సూపర్ పోస్టు వెయ్యాలనుకుంటే పొద్దటి నుండీ పవన్ నా బుర్ర/సమయం తినేసారు :))

  నిన్న జరిగిన షిబ్లాస* సమావేశం వివరాలు త్వరలో

  *షికాగో బ్లాగర్ల సంఘం

  ReplyDelete
 55. బాబూ పవనూ, ఒక వ్యక్తి భావవ్యక్తీకరణని అవహేళన చేసే హక్కు నీకు నువ్వు వెనకేసుకొస్తున్న వ్యక్తికి ఎంత వున్నదో, అంతే నాకూ & ఈ బలాగు రాసే శరత్ కి వున్నది. పొరుగూరు వారు ఇంతకు మునుపు ఒక సందర్భంలో పిచ్చి కామెంట్లు పెట్టటం జరిగింది. దానికి వారు ఇతరులనుంచి అంతకంటే పిచ్చ కామెంట్లు చూడాల్సి వస్తోంది.


  తమరు త్యోక్క గురించి రాసిన కతలు ఇంకా బలాగర్లు మరిచిపోలేదు. కాబట్టి మనం కెలుకుడు ఉపన్యాసాలు ఇచ్చుకోవడం అంత అవసరం లేదు.

  ReplyDelete
 56. చిట్టి ఎనానిమస్సు .. అవిడెవరో నా తెలియదు ... కాని నువ్వు లంగా గింగా అని నీ ఫ్యామిలీ కి సంబందించి విషయాలు ప్రక్కోళ్ళ మీద రుద్దుతుంటె అడిగాను .. ఇక నేను తోక్కనేకాదు ముసలి నక్కను అన్నాను కానీ నీలా జఫా గిరిగిరి మాటలు కాదు ..
  ఇక శరత్ గారిని నీ చెత్త కామెంట్ ఎలా అలో చేసారని అడిగాను తప్పించి భావవ్యక్తీకరణని అవహేళన చెయ్యలేదు

  ReplyDelete
 57. దానికి వారు ఇతరులనుంచి అంతకంటే పిచ్చ కామెంట్లు చూడాల్సి వస్తోంది.
  ------------------------------
  చిట్టి అనానిమస్సు
  ఈ పనికిమాలిన రాతలతో ఎం టైమ్ పాస్ అవ్వుద్ది గాని నాతో డరక్ట్ గా కలబడు నీకు పిచ్చ టైమ్ పాస్
  pawankatha@gmail.com

  నీ దర్శన బాగ్యం కోసం ఏదురుచూస్తు
  కత పవన్

  ReplyDelete