tag:blogger.com,1999:blog-88573406668621853592024-03-13T06:15:13.441-05:00శరత్ కాలమ్నా జీవిత ఆవిష్కారం. నా ఆత్మ సాక్షాత్కారం. వెరసి మీకు మనోల్లాసం.శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger588125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-86967296237595727702021-05-07T01:28:00.000-05:002021-05-07T01:28:07.554-05:00My Yukon Show - యుకాన్లో కరోనా My Yukon Show పేరిట ఇక్కడి విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి వుంటే చదవండి - లేకపొతే లైట్ తీస్కోండేం.యూకాన్ అనేది కెనడాలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతాలు ఈ దేశంలో మరో రెండు వున్నాయి. ప్రాంతం పెద్దదే కానీ జనాబా తక్కువ. సులభంగా వుండేందుకై ఈ ప్రాంతాన్ని రాష్ట్రంగా వ్రాస్తాను. ఈ రాష్ట్ర జనాభా 44 వేలు వుంటుంది. అందులో రాజధాని వైట్‌హార్స్ (తెల్ల గుర్రం) జనాభా 33 వేలు. నేను ఈ శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8857340666862185359.post-87970760446495733812020-04-14T11:08:00.001-05:002020-04-14T19:55:00.522-05:00పొద్దుపోని ముచ్చట్లు - 1ఈమధ్య నా బ్లాగులో సిటిజెన్ అని ఒకరు అడిగారు - కరోనా డైరీస్ వ్రాయమని. ఇప్పటికే దాని గురించి తెగ వింటున్నాం, చూస్తున్నాం. వ్రాయాలంటే ఇంకా ఎక్కువ ఆలోచించాలి కదా - ఎందుకు లెద్దూ అనుకున్నా కానీ పొద్దు పోవడం కోసమైనా సరే వ్రాసి చూస్తే పోలా అని ఇప్పుడు అనుకుంటున్నాను.
కరోనా మా దగ్గర ఇలా వుందీ: కెనడాలోని మా రాష్ట్రంలో ప్రస్తుతానికి అయితే కొద్దిగానే వుంది. అదీ తగ్గుముఖం పడుతోంది. 246 cases. 4 శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com13tag:blogger.com,1999:blog-8857340666862185359.post-22926064809020499102020-01-01T14:02:00.000-06:002020-01-01T14:03:47.931-06:00మూడు రాజధానుల కంటే కూడా రిలే రాజధానులు లేదా సంచార రాజధానులు బావుంటాయి
మూడు రాజధానుల ఆలోచన అసలు అమలులోకి వస్తుందో లేదో తెలియదు కానీ ఆసక్తికరంగా అనిపించింది. ఆ తరువాత మరీ మూడేనా అనిపించింది. కొందరు ఒక్కో జిల్లాకి ఒక్కో రాజధాని ఇస్తే పోలా అన్నారు కానీ అందువల్ల ఖర్చు ఎక్కువవుతుంది. అలా కాకుండా నాకు మరో ఆలోచన వచ్చింది. అదే రిలే రాజధానులు. హిప్పీలు మొదలయిన సంచార జాతుల వారు ఒక దగ్గర వుండకుండా తమ నివాస స్థలాలని మారుస్తూ వుంటారు. అదే విధంగా రాజధానిని కూడా ఎప్పుడూ ఒకే చోట శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8857340666862185359.post-75701120794656330802018-08-05T19:11:00.002-05:002018-08-05T22:12:57.765-05:00ఇదో దిక్కుమాలిన పోస్ట్ - Don’t read :))
చాలా వరకు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ ...డబ్బు విషయాల్లో మాత్రం ఇంకా కలిసిరావడం లేదు ఎందుకనో. నేను Law of Attraction నమ్ముతూ వుంటాను అని మీకు తెలిసిందే. నిజంగా జరుగుతుంటాయో లేక Selective Thinking వల్ల అలా అనిపిస్తుందో కానీ ఎన్నో ఎన్నెన్నో బహు చిత్రంగా కలిసివస్తున్నాయి. కానీ... ఒక్క సంపాదన విషయంలో మాత్రం కలిసిరాకపోగా - డబ్బు వెనక వెయ్యకపోగా...ముందు వెయ్యడం జరుగుతోంది. ఎందుకని శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com7tag:blogger.com,1999:blog-8857340666862185359.post-3297594804402746232018-08-01T22:40:00.001-05:002018-08-01T22:43:09.844-05:00హహ్! ఇన్నాళ్ళకి కామసూత్ర!
మొన్న ఒక ముప్పయి అయిదేళ్ళ పెళ్ళికాని మిత్రుడొకరు ఊరు మారుతున్నా అంటే సహాయం చెయ్యడానికి వెళ్ళాను. తను పుస్తకాల బరువు తగ్గించుకోవాలనుకుంటున్నాడు. Fifty Shades of Grey సిరీస్ వుంది కావాలా అడిగాడు. ఎగిరి గంతేసినంత పన్జేసి ఓ య్యెస్ అన్నా. ఎందుకో ఆ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ లో వున్నా ఇంతవరకూ చూడలేదు - తెలిసిన సబ్జెక్ట్ నే కదా అన్న ఉదాసీనత. సో, మనోడికి BDSM కాన్సెప్ట్స్ బాహ్గా తెలుసునేమో మనస్సులో శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com5tag:blogger.com,1999:blog-8857340666862185359.post-45681624349816802322018-04-17T18:55:00.000-05:002018-04-17T18:58:34.628-05:00telugu.telugupost.com సమీక్ష
http://telugu.telugupost.com/
తెలుగు్పోస్ట్ నిర్వాహకులు తమ తెలుగు పోర్టల్ మీద సమీక్ష కోరినప్పుడు సహజంగానే నేను రోజూ చూసే ఒక 'గొప్ప' తెలుగు పోర్టలుతో తారతమ్యాలు ఏంటా అని పరిశీలించాను. దాన్ని వదిలి ఇది చూడాల్సినంత గొప్పదనం కానీ, ఆవశ్యకత కానీ ఏముందా అని పరిశీలించాను. అందులో కొన్ని వార్తలు చికాకు కలిగిస్తుంటాయి. వార్తా ప్రాధాన్యత లేని వాటిని కూడా హిట్స్ కోసం శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8857340666862185359.post-27089583039396035452018-03-16T21:14:00.000-05:002018-03-16T21:14:18.055-05:00ఒక దీర్ఘకాల సమస్య తీరిపోయిందోచ్!
లాక్టోజ్ ఇంటోలరెన్సుతో ( Lactose Intolerance) నా యుక్తవయస్సు నుండీ అవస్థ పడుతున్నాను. అసలు విషయం అదని తెలియక ఇండియాలో వున్నప్పుడు ఎంతోమంది దద్దమ్మ డాక్టర్లకు నా సమస్య మొరపెట్టుకున్నాను. అదన్నారు, ఇదన్నారు కానీ ఒక్కడన్నా అది అయివుండొచ్చునేమో అని సూచనప్రాయంగా కూడా అనుమానం వెలిబుచ్చలేదు ఆ మా గొప్ప వైద్యులు. కెనడాకి వచ్చాక లాక్టోజ్ ఫ్రీ మిల్క్ చూసి అదేంటొ ఎయిడ్స్ ఫ్రీ మిల్క్ తరహాలో అనుకొని శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8857340666862185359.post-18423769945290069402018-03-04T16:58:00.001-06:002018-03-04T17:02:03.488-06:00కొవ్వు ఎక్కడ కరిగింది చెప్మా?
నాకు చిన్నప్పటి నుండీ వ్యాయామం అంటే వ్యామోహమే కానీ నా బాడీ తట్టుకోక తేలిగ్గా ఓవర్ట్రైనింగ్ సిండ్రోం (Overtraining Syndrome) వచ్చేది. అసలు అది వస్తోందని కూడా తెలియక దాంతో చాలా అవస్థలు పడ్డాలెండి. ఆఖరుకి దానికి సరి అయిన పరిష్కారం ఈమధ్యే అర్ధమయ్యింది. వెయిట్స్ చేసాకా ప్రోటీనుతో పాటూ కార్బోహైడ్రేట్స్ కూడా బాగా తీసుకోవాలని. బిక్కుబిక్కుమంటూ వెయిట్స్ చేస్తూ అలా కార్బోహైడ్రేట్స్ తో శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8857340666862185359.post-68992278498090216642018-01-07T15:39:00.001-06:002018-01-07T15:41:55.497-06:00ఎవరయినా బిట్‌కాయిన్ (భవిష్యత్) బిలియనీర్లు వున్నారా ఇక్కాడ?
ఈమధ్య సెలవులకి US వెళ్ళాను. (ప్రస్తుతం కెనడాలో వుంటున్నా లెండి). ఒక గృహప్రవేశానికీ వెళ్ళాను. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. పక్కనే వున్న మిత్రుడు ఒకరు నాతో అన్నాడిలా 'నేను కనుక బిట్‌కాయిన్ బిలియనీర్ అయితే కనుక నేనూ సత్యనారాయణ వ్రతం చేయిస్తా!'. నేనన్నాను 'సత్యనారాయణ స్వామికి అలా లంచం పడేస్తున్నారా ఏంటీ?!'
అతనన్నాడూ 'తప్పేముందీ? అందరు ధనవంతులూ దేవుడికి ఇలా లంచాలు ఇస్తూనే వుంటారు కదా'. శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com11tag:blogger.com,1999:blog-8857340666862185359.post-17734650943641715612017-10-08T21:08:00.004-05:002017-10-08T21:08:45.730-05:00అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతున్నాయ్ఏదయినా సృజనాత్మకంగా పని చేస్తూ అందరినీ కలుపుకుపోతూ బ్యుజీ బ్యుజీ వుండాలనుకునేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నిస్తున్నాం కదా. అందరూ ఉత్సాహంగా వున్నారు. అన్నా అన్నా అంటూ అందరూ తోడు నిలుస్తున్నారు. అయితే నటన తప్ప అన్ని విషయాలు నేనే చూసుకోవాల్సి రావడం వల్ల మా ప్రొడక్షన్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అన్నిటిమీద మంచి అవగాహన కలుగుతోంది. మంచి అనుభవం వస్తోంది. ప్రస్తుతం ఇంకా ప్రాక్టీసు చేస్తూనే వున్నాం. శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8857340666862185359.post-36818057856727227192017-09-13T22:00:00.001-05:002017-09-13T22:00:59.610-05:00సీతా కాలమ్!నా బ్లాగులో ఒక టపా కోసమని గూగుల్ చేస్తుంటే అప్పట్లో వచ్చిన ఈ బ్లాగ్ తటస్తించింది. మళ్ళీ అన్ని పోస్టులూ, కామెంట్లూ చదివేసా. మీరూ చూడండి.
http://seeta-kaalam.blogspot.ca/శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8857340666862185359.post-44905382875016744102017-08-23T23:46:00.002-05:002017-08-23T23:46:50.292-05:00రెండు గంటలు - లఘు చిత్రం షూటింగ్ విశేషాలు- షూటింగ్ చక్కగా, సరదాగా జరిగింది. మా అందరికీ ఎంతో అనుభవం వచ్చేసింది.
- రెండే పాత్రలు. హీరో నటనలో ఇబ్బంది పడటం వల్ల బాగా స్లో అయ్యి కొంత మాత్రమే చిత్రీకరించగలిగాము.
- కథ బావున్నప్పటికీ సీరియస్ సబ్జెక్ట్ అవడం వల్ల కష్టపడి తీసినా రిపీటెడ్ ప్రేక్షకులు వుండరేమో అనే అనుమానంతో ఈ చిత్రీకరణ అటకెక్కించేసాం.
- తదుపరి చిత్రం కోసం కథ వ్రాస్తున్నాను. ప్లాట్ డిపర్సనలైజేషన్ డిజార్డర్. ఇంఫోటైన్మెంట్.
శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8857340666862185359.post-23235814878626351642017-08-15T20:32:00.001-05:002017-08-15T20:32:17.062-05:00ప్రాణం (Working Title) - Short Story Draft Part - 1(ఈ ఆదివారం చిత్రీకరణ కోసం కాస్త హడావిడిగా వ్రాసిన, వ్రాస్తున్న కథ కాబట్టి అంత బాగా రాకపోతుండవచ్చు. దీనిని ఇంకా బాగా ఫైన్ ట్యూన్ చెయ్యాల్సివుంది.)
"రండి." అని సుదీప్ ని ఆహ్వానించాడు"మీరు చాలా ప్రొఫెషనల్ గా అగుపిస్తున్నారే" లొపలికి వస్తూ అన్నాడు సుదీప్."నేను ప్రొఫెషనల్ నే కదా" సన్నగా నవ్వాడు"మీ గొంతు ఫోనులో బొంగురుగా వుంది కాని ఇప్పుడు నార్మల్ గానే వుందే!""అవును. ఫోన్ మీద కర్చీఫ్ పెట్టుకొని శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com14tag:blogger.com,1999:blog-8857340666862185359.post-52423371117906988442017-08-04T05:21:00.000-05:002017-08-04T05:21:26.788-05:00మా కథ మీకు చెప్పాలా వద్దా?రంగ్ దే బసంతి సినిమాలో అనుకుంటా ఒక పార్కులో మెట్ల మీద కూర్చొని నాటకం కోసం చర్చిస్తుంటారు. నిన్న నాకు అలాగే అనిపించింది. మా ఫిల్మ్ టీం మెంబర్లం కొంతమందిమి కలిసి మా సిటీలో వున్న గొప్ప పార్క్ లోని ఆమ్ఫిథియేటర్ మెట్ల మీద కూర్చొని కథా చర్చలు చేసేం. ఒక అయిదు నిమిషాల నిడివి గల లఘు చిత్రం కోసం కథ చర్చించాము. నేను ప్రతిపాదించిన వైవిధ్యమయిన కథాంశానికి అందరం కలిసి మెరుగులు దిద్దాం. రేపటి నుండి మా కుటుంబంతో శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com12tag:blogger.com,1999:blog-8857340666862185359.post-91486297301326751912017-08-02T05:11:00.003-05:002017-08-02T05:11:47.878-05:00మొదటగా లఘు చిత్రాల వైపు నా పయనం చిత్ర దర్శకుడిగా అయ్యే క్రమంలో షార్ట్ ఫిల్మ్ లు తియ్యబోతున్నాను. చాలా చాలా ఆలోచనలు వున్నయ్. ఒకదాని తరువాత మరొకటి చూద్దామేం. ఈమధ్య ఒక గొప్ప కథ కోసం ఆలోచించాను. నిన్న స్ఫురించింది. ఇన్నాళ్ల వరకూ నవల్స్ కోసం పెద్ద ప్లాట్స్ ఆలోచించడమే కానీ షార్ట్ ఫిల్మ్ కోసం ఆలోచనలు చెయ్యలేదు. అందువల్ల ఇది కాస్త కొత్తగా వుంది. నా నవల్స్, బ్లాగులు చదివిన వారికి నా రచనలు ఎంత ప్రత్యేకంగా, వైవిధ్యంగా వుంటాయో శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com7tag:blogger.com,1999:blog-8857340666862185359.post-68320819836144823712017-07-20T23:41:00.002-05:002017-07-20T23:41:43.885-05:00Law Of Attraction (LOA) - ఇలా చేసి చూద్దాం నేనో నాస్తికుడిని, హేతువాదిని కానీ లా ఆఫ్ ఎట్రాక్షన్ నమ్మేస్తుంటా. ఏంటో! నేను అనుకున్నవి నిజంగా జరిగినా జరగకపోయినా జరిగినట్టు అనిపిస్తుంటాయి. అందువల్ల జీవితం బాగానే నడుస్తోంది కాబట్టి అలా కానిచ్చేద్దాం.
కొన్నినెలల క్రితం పుస్తకాలు వ్రాద్దామనుకున్నా కానీ దానివల్ల లాభం లేదని త్వరలోనే అర్దం అయ్యింది. మరింకేదో వుంది. అదేంటి. కొన్నాళ్ళు అలా వదిలేసాక నా నవల్స్, స్టోరీ అయిడియాలూ తెలుగు సినీ శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8857340666862185359.post-81081227147043338712017-07-19T23:46:00.000-05:002017-07-20T08:17:54.974-05:00నాకు తెలిసిన ఒక సినీ మత్తు విషయంకొన్నేళ్ళ క్రిందటి సంఘటణ ఇది. అయిదారేళ్ళకి పూర్వం జరిగింది. ఈ విషయం అప్పట్లో టూకీగా వ్రాసే వుంటాలెండి కానీ డ్రగ్స్ విషయం ప్రస్థావించకపోయి వుండకపోవొచ్చు. ఒక కత్తిలాంటి యువ స్నేహితురాలు ఫోనులో నాకు ఒక విషయం చెప్పింది - ఒక యువ హీరో తనతో కొంత సమయం గడిపేసాడనీ. నమ్మలేకపోయాను. అంత గొప్ప (నటనలో కాదులెండి) యువ హీరో ఈమెతో గడపడం ఏంటా అని. కానీ ఆమె డైనమిజం బాగా తెలిసిన నేను ఆమె చెప్పింది నిజమయ్యే శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com13tag:blogger.com,1999:blog-8857340666862185359.post-65885315873207433132017-07-18T23:12:00.000-05:002017-07-18T23:12:08.728-05:00ఈ సమాచారం ఎక్కడ లభిస్తుంది?తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన వారందరి కాంటాక్ట్ నంబర్లు ఎక్కడ లభిస్తాయి, ఎలా లభిస్తాయి? అలాంటి వివరాలు లభించే పుస్తకం కానీ వెబ్సైట్ కానీ ఏదయినా వుంటుందా? మా సంఘం వారిది ఏదయినా పుస్తకంలో అలాంటి సమాచారం దొరుకుతుందా? దయచేసి ఈ సమాచారం మీకు తెలిస్తే చెప్పండి.శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8857340666862185359.post-25982449684811895122017-05-08T23:21:00.000-05:002017-05-08T23:21:28.713-05:00ఎలా అని ఆలోచించకుండా వుండటం ఎలా? ఎలా? నీళ్ళు ఎలా వున్నాయో పరీక్షించాకా (after testing waters) రచనల మీద ఒక అంచనాకి వచ్చేసా. వీడియోలు రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో రచనలు చేయడం కానీ చదువరులకు చదవడం కానీ కష్టం గానే వుంది. జనాభా, సాంకేతికతా ఒక వైపు వెళుతుంటే నేను తిరోగమిస్తున్నానా అనిపించింది. నా మటుకు రచనలు చేయడంలో ఆనందం వున్నా శ్రమ కూడా ఎక్కువే. చాలా ఓపికా, తీరికా కావాలి. ఇదివరలో అన్ని రచనలు ఎలా చేసేనా అని నాకే అనిపిస్తుంటుంది. రచనలు చదవడం శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8857340666862185359.post-35346944491086742882017-05-06T20:57:00.000-05:002017-05-06T21:03:37.809-05:00ఆ సమావేశంలో చివరికి మిగిలింది నేనొక్కడినే!గత ఏడాది డెట్రాయిటులో జరిగిన తెలుగు మహాసభలకి వెళ్ళాం. అందులో సాహితీ సమావేశం జరపాలా వద్దా అన్న మీమాంస తరువాత మొత్తం మీద అది జరిగింది. సాహితీ సమావేశాల కంటే ముందు ఆ గదిలో పాటల రచయిత చంద్రబోస్ గారి కార్యక్రమం జరిగింది కాబట్టి దానికి వచ్చినవారు కొంతమంది ఇంకా అక్కడే వున్నారు. అందులో మా మిత్రుడి కుటుంబం, మా కుంటుంబం కూడా వున్నారు. తరువాత సాహితీ సమావేశం అని విని మావాళ్ళూ, మా మిత్రుని కుటుంబం శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8857340666862185359.post-11386771825218071602017-03-29T21:14:00.001-05:002017-04-18T00:45:26.561-05:00అనుకున్నవన్నీ అలా అలా జరిగిపోతూవుంటే...
ఎలా వుంటుందంటారూ? అలాగే వుంది నాకు. ఒకదాని తరువాత మరొకటీ అద్భుతంగా నా జీవితంలోకి అవిష్కరింపబడుతున్నాయి. కలయో వైష్ణవ మాయయో అనే సామెత చందంగా అలా అలా పరుగులు పెడుతోంది నా జీవితం. నిజమో లేక నా భ్రాంతినో తెలియదు మరి. అలా అని అన్నీ అనుకోగానే నా వళ్ళో వచ్చిపడటానికి నేనేమీ మానవాతీతుడిని ఏమీ కాదు కదా. తగిన విధంగా తగిన సమయంలో జరిగిపోతున్నాయి. ఏం జరిగాయి అంటే ఎన్నని చెప్పనూ? ఇంకా ఎన్నో జరగాల్సివుంది.శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8857340666862185359.post-18832825779125690302017-03-24T05:31:00.001-05:002017-03-24T05:31:49.843-05:00వైట్ హవుజ్ లో మా అమ్మాయి పాదయాత్ర
కాస్త క్యాచీగా వుంటుందేమో అని పాదయాత్ర అన్నా లెండి. చాలా ఏళ్ళ క్రితం మా కుటుంబం తో కలిసి వైట్ హవుజ్ చూసాను. గేటు దగ్గరి నుండి లెండి. అప్పుడు మా చిన్నమ్మాయికి మూడు నాలుగేళ్ళు వుంటాయేమో. తనకి అందులోకి వెళ్ళి చూసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. గత ఏడాది తను 8వ తరగతి. తన స్కూల్ వాళ్ళు వాషిగ్టన్ డి సి కి మూడు రోజులు తీసుకువెళ్ళి గొప్ప గొప్ప ప్రదేశాలు అన్నీ లోపలికి తీసుకువెళ్ళి చూపించారు. శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8857340666862185359.post-75278962778717521032017-03-22T01:18:00.000-05:002017-03-22T01:18:41.272-05:00హు! ఇన్నేళ్ళ తరువాతా...!
(కొన్ని నెలలుగా నేను ఏమయిపోయానూ - ఎందుకు వ్రాయట్లేదూ అనే ధర్మసందేహం కొద్దిమందికి అయినా వుండి వుంటుంది. సంతోషకరమయిన సంగతులతో త్వరలో వివరిస్తా. ఈ పోస్టులో ఒక సంగతి నేను వివరించినట్లుగా నాకు అన్నీ మంచిగా అనుకున్నట్లుగా జరుగుతూ వుంటే తబ్బిబ్బు అయిపోతూ తీరిక లేక వ్రాయలేదండీ. క్లుప్తంగా అదీ :) ఇంకా కొన్ని ముఖ్యమయిన మార్పులు కూడా సంభవించాలి. అవీ జరిగిపోతాయి లెద్దురూ. కంగారు ఏమీ లేదు. )
శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8857340666862185359.post-5341995495913875522016-12-26T14:20:00.002-06:002016-12-27T08:45:04.661-06:00అప్పుడు 50 కోట్లు - ఇప్పుడు 5000 కోట్లు
మన విజయాలకూ, అపజయాలకూ మూలం మన మనస్సులో బలంగా నాటుకుపోయిన విశ్వాస వ్యవస్థ. మన మనస్సులోని ఆయా విశ్వాసాలు మంచివా చెడ్డవా సరి అయినవా కావా అనే విషయం పక్కన పెట్టేస్తే మనం మనలోని బిలీఫ్ సిస్టం ని బట్టి నడుస్తూవుంటాం. మనలోని విశ్వాస వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? చిన్నప్పటి నుండీ మనకు మనం లేదా మనకు ఇతరత్రా అందే సూచనలు, అనుభవాలను బట్టి అది ఏర్పడుతుంది. మనం విజయాలు సాధిస్తూ వున్నామూ, సంతోషంగా వుంటున్నామూ అనిశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com8tag:blogger.com,1999:blog-8857340666862185359.post-46371130153944427862016-12-03T09:52:00.001-06:002016-12-03T09:56:37.856-06:00హార్డ్ డిస్క్ లాంటి మన మనస్సు
మన మనస్సు హార్డ్ డిస్క్ లాంటిదని What to say when you talk to your self అనే పుస్తకంలో షడ్ హెల్మ్స్టెట్టర్ అంటారు. మన చిన్నప్పటినుండీ మనకు పలు విధాలుగా సూచనలు అందుతూ వుంటాయి. అవన్నీ కలిసి పలు ప్రొగ్రాములుగా (బిలీఫ్ సిస్టంలుగా) తయారవుతాయి. అలా ఆ కంప్యూటర్ (మనం) ఆ ప్రోగ్రాముల పరంగా పనిచేస్తుంది. అలా అమకు అంది వచ్చే సూచనల్లో మంచివి తక్కువే వుంటాయి, చెత్తవి ఎక్కువే వుంటాయి. అలా మన మనస్సు చాలా వరకుశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com1