tag:blogger.com,1999:blog-8857340666862185359.post955748552925827996..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: వీవెనుడి నవ్వందంశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-30691100172918102022010-10-08T11:35:50.877-05:002010-10-08T11:35:50.877-05:00@ భా రా రే
నాకు అస్సలు తెలుగు వ్యాకరణం గుర్తుకులేద...@ భా రా రే
నాకు అస్సలు తెలుగు వ్యాకరణం గుర్తుకులేదండీ... అంచేత మీరు ఏం చెప్పినా నేను రైట్ అనాల్సిందే మరి.

@ సుజాత
సో, వీవెన్ మాటల మనిషి కాకుండా చేతల మనిషి అన్నమాట.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-17137201718479072682010-10-07T08:42:14.416-05:002010-10-07T08:42:14.416-05:00సుజాత గారు,
:)సుజాత గారు,
:)తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-32551928105006856042010-10-07T07:04:42.020-05:002010-10-07T07:04:42.020-05:00హ హ హ ఐతే ఆయన పేరుని short cut చేసుకున్నట్టు ఆయన క...హ హ హ ఐతే ఆయన పేరుని short cut చేసుకున్నట్టు ఆయన కూడా short cut లోనే మాట్లాడతారన్నమాట!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90822961500040105812010-10-06T23:11:19.015-05:002010-10-06T23:11:19.015-05:00వీవెన్ ని వదిలి అందరూ సంధి వెంట పడ్డారేమిటి?
శరత్...వీవెన్ ని వదిలి అందరూ సంధి వెంట పడ్డారేమిటి?

శరత్ గారూ, క్లుప్తతకు మారు పేరు వీవెన్! మాటలూ, మెయిల్సూ కూడా అంతే! ఒకసారి నేను (రచయితల వర్క్ షాప్ సందర్భంలో అనుకుంటా) ప్రోగ్రామ్ ఎలా చేస్తే బావుంటుందో ఊహిస్తూ, ఉత్సాహంతో పొంగిపోతూ 50 kఈ మెయిల్ రాస్తే.." అలాగే చేద్దాం!" అని జవాబిచ్చారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-78832844217853442442010-10-06T14:44:26.074-05:002010-10-06T14:44:26.074-05:00శరత్ మీకు మాత్రం
"అ - ఇ - ఉ - ఋ లకు "సు...శరత్ మీకు మాత్రం

"అ - ఇ - ఉ - ఋ లకు "సువర్ణ" ములైన అచ్చులు పరంబగునపుడు "సువర్ణ" మేతెంచును అని మాత్రమే కదా ;-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-72659994923953553712010-10-06T14:41:28.445-05:002010-10-06T14:41:28.445-05:00@ పండు
నా పాయింటు సవర్ణ దీర్ఘ సంధి గురించి కాదండీ,...@ పండు
నా పాయింటు సవర్ణ దీర్ఘ సంధి గురించి కాదండీ, 'సు'వర్ణదీర్ఘ సంధి గురించి :)

@ రవిచంద్ర
హ హ. మీ మాస్టారుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా వున్నట్లుందే.

ఇప్పుడు 'సు'వర్ణదీర్ఘ సంధికి రూల్స్ చెబుతాను:
ఏ రెండు పదాలకయినా, ఏ ఇతర సంధీ కుదరకపోయినా బలాత్కారం చేసి మరీ కలుపొచ్చు. దానిని సువర్ణదీర్ఘ సంధి అందురూ.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-52677240217709556112010-10-06T14:39:26.430-05:002010-10-06T14:39:26.430-05:00రవిచంద్ర గారు మరి ఉకార సంధి సూత్రం చెప్ప గలరరవిచంద్ర గారు మరి ఉకార సంధి సూత్రం చెప్ప గలరపండుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-68618054690253673132010-10-06T14:33:48.153-05:002010-10-06T14:33:48.153-05:00సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఇది
"అ - ఇ - ఉ - ఋ లక...సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఇది
"అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును"

దీన్ని సరిగ్గ చెప్పకపోతే మా మాస్టారు చెంపకి ఒకటి అంటించి
పై సూత్రాన్ని ఇలా చెప్పేవాడు

"చెంపకి చెయ్యి పరంబగునపుడు కంటి నుండి నీరు ఆదేశమగును"రవిచంద్రhttp://ravichandrae.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-67115417097515265112010-10-06T14:23:46.306-05:002010-10-06T14:23:46.306-05:00నాకు తెలిసి సవర్ణధీర్ఘ సంధి ఎప్పటి నుంచి ఉందో ఉకార...నాకు తెలిసి సవర్ణధీర్ఘ సంధి ఎప్పటి నుంచి ఉందో ఉకార సంధి కూడా అప్పటి నుంచే ఉంది.పండుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-8417062998496479882010-10-06T14:16:53.826-05:002010-10-06T14:16:53.826-05:00@ భా రా రే, పండు
వార్నీ, దానికి నిజంగా ఓ సంధి వుం...@ భా రా రే, పండు
వార్నీ, దానికి నిజంగా ఓ సంధి వుందేం. ఏవో రెండు పదాలకి బలవంతంగా సంధి చేసి దానికి మా ఫ్రెండు పేరు పెట్టి అల్పానందం పడుతుంటాను. మీరిలా తుస్సుమనిపిస్తే ఎలా?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-66339381436995877592010-10-06T14:12:54.238-05:002010-10-06T14:12:54.238-05:00అది ఉకార సంధి శరత్ గారుఅది ఉకార సంధి శరత్ గారుపండుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-42880000533003208542010-10-06T14:01:44.177-05:002010-10-06T14:01:44.177-05:00హారం ఉపకరణి అలాచెప్పింది. నిజమో కాదా నాకు తెల్వదు....హారం ఉపకరణి అలాచెప్పింది. నిజమో కాదా నాకు తెల్వదు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-73113716939998049412010-10-06T14:01:06.019-05:002010-10-06T14:01:06.019-05:00నవ్వు + అందం=నవ్వందం.....ఉకార సంధినవ్వు + అందం=నవ్వందం.....ఉకార సంధిభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com