tag:blogger.com,1999:blog-8857340666862185359.post911510396245403413..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: పల్లె జీవనంకై పరుగులు పెడుతున్న నా మనస్సుశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-48459754037630774762018-08-19T10:53:05.308-05:002018-08-19T10:53:05.308-05:00Hey there, You have done an excellent job. I'...Hey there, You have done an excellent job. I'll definitely digg it and personally suggest to my friends.
I'm confident they'll be benefited from this site.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-13533972732533584522013-07-16T14:12:02.848-05:002013-07-16T14:12:02.848-05:00nice option kachitamga step tisukondinice option kachitamga step tisukondiKrishnahttps://www.blogger.com/profile/07284608439207406294noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-14761454218474977722013-05-01T16:59:15.378-05:002013-05-01T16:59:15.378-05:00గురువుగారు..మీరు కొత్త వ్యవసాయం మొదలు పెట్టాలని నా...గురువుగారు..మీరు కొత్త వ్యవసాయం మొదలు పెట్టాలని నా కోరిక.. పేరు కంపనీ వ్యవసాయం.. మీకు ఆకుపచ్చ కార్డు ఉండే ఉంటుంది.. అందుకని ఇక్కడా అక్కడా పని కానివ్వొచ్చు..

మీ వ్యవసాయపు బాగోగులు చూడటానికి మేనేజర్లూ, వర్కర్లూ ఉంటే బాగుంటుంది.. అప్పుడప్పుడు వెళ్ళి ఒక రోజు దున్ని వద్దురు..

కళలు వదిలేశాం, ఆటలు వదిలేశాం, ప్రకృతినీ వదిలేశాం ఎప్పుడూ ముందు చూపేనా.. ఈ రోజు లాగే ప్రతి రోజూ కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-75725493849377346982013-05-01T11:15:17.451-05:002013-05-01T11:15:17.451-05:00@ అజ్ఞాత
సర్లెండి - పల్లెలూ పట్నాలయిపోతే ఇంకా అక్క...@ అజ్ఞాత
సర్లెండి - పల్లెలూ పట్నాలయిపోతే ఇంకా అక్కడికి వెళ్ళడం ఎందుకు?

పల్లెల్లో వున్న కొందరు పట్నాలకి, పట్నాల్లో వున్న కొందరు పల్లెలకీ వెళ్ళాలనుకోవడంలో విచిత్రం లేదు. ఎవరికి ఏది ఇష్టమో దాన్ని బట్టి వుంటుంది. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-86404458262362948852013-05-01T09:48:45.475-05:002013-05-01T09:48:45.475-05:00See this
http://www.livemint.com/Opinion/uShBhfs8q...See this
http://www.livemint.com/Opinion/uShBhfs8qfThQ5RlY1foWI/Can-India-afford-its-villages.html?facet=printAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-22072536902464567072013-05-01T09:34:16.651-05:002013-05-01T09:34:16.651-05:00@ కాయ
"ఇప్పుడు మనుషులే లేరు.."
అందుకేనేమ...@ కాయ
"ఇప్పుడు మనుషులే లేరు.."
అందుకేనేమో ఇక్కడివాళ్ళు మనుషుల కంటే ఎక్కువగా జంతువులని (పెట్స్) పెంచుకుంటారు.

@ మౌళి
అంత తీరిక, ఓపిక, ఆసక్తీ లేవు లెండి :)
సర్లెండి - అంత అనుబంధాలు అందరితో పెంచుకుంటే వెళ్ళేటప్పుడు అందరికీ బహుమతులూ తీసుకెళ్ళాలి. అంతొద్దు నాకు - కొద్దిగా చాలు :)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-48134748940649253692013-05-01T05:04:34.434-05:002013-05-01T05:04:34.434-05:00మీరు కోరుకుంటున్నది పల్లె జీవనమే కాని, అక్కడ జీవనో...మీరు కోరుకుంటున్నది పల్లె జీవనమే కాని, అక్కడ జీవనోపాధి కాదనుకుంటాను.

ఏదయినా మీరనుకున్నంత తేలిక కాదు, మహా అయితే డబ్బు ఖర్చు పెట్టి పొందగలిగినవిమాత్రమే కాస్త తేలిగ్గా వస్తాయి కాని అక్కడి ఆత్మీయతలు కూడా కావాలంటే ముందు మీరు వారి పై ఆత్మీయతలను పెట్టుబడి పెట్టాలి :)

అంటే కేవలం NRI లా ఒక నెల ముందు ప్లాన్ చేసికొని నెలరోజులు ఉండి వచ్చేలా కాకుండా, రెగ్యులర్ గా టచ్ లో ఉంటో అక్కడి Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-13964340699907092472013-04-30T17:31:29.792-05:002013-04-30T17:31:29.792-05:00వ్యవసాయంలో సాయం అనుభవం కొద్దిగా ఉంది.. మన తెలంగాణ ...వ్యవసాయంలో సాయం అనుభవం కొద్దిగా ఉంది.. మన తెలంగాణ లో అమ్మగారింట్లో పని చేయించటం పద్ధతి కాదని నా చిన్నతనంలో రాజులా పెంచారు.. నేనే కొద్దిగా డిమాండు చేసి, వ్యవసాయపు పనుల్లో వేళ్ళు పెట్టేవాడిని.. తప్పుచేసినా ఏమనక పోయేవాళ్ళు.. అందరికి మనవడు మనవడు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్యలు.. చిన్నప్పుడే కల్లు తాగి సైకిల్ యాక్సిడెంట్లు చేసిన నేను.. కల్లు తాగి సైకిల్ తొక్కుతుంటే గాల్లో కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-11460044519296340982013-04-30T16:01:20.201-05:002013-04-30T16:01:20.201-05:00@ నాగరాణి
నిజమే. పల్లెలూ కలుషితం అయ్యాయి. అప్పటి ప...@ నాగరాణి
నిజమే. పల్లెలూ కలుషితం అయ్యాయి. అప్పటి ప్రశాంతత ఇప్పుడు ఎక్కడిది? మారుమూల గ్రామాల్లో అయినా పల్లెదనం ఇంకా వికసిస్తోందా అనేది నాకూ తెలియదు. ఎవరయినా చెప్పండి. నా వరకు అయితే ఒక అవకాశం వుంది. మా కజిన్ తన గ్రామీణ వ్యాపారాలు వ్యవసాయ క్షేత్రంలో పెట్టాడు కాబట్టి హాయిగా అక్కడే గడిపేస్తా (ఇండియా విజిట్ కి వచ్చినప్పుడు).

@ కాయ
బాల్య స్మృతులు భలే గుర్తుకు చేసారు. అవన్నీ శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-38862826869815159532013-04-30T15:44:46.262-05:002013-04-30T15:44:46.262-05:00@ బుద్ధా మురళి
ఒకేసారి ఈ మార్పు అంటే కష్టం కాబట్టే...@ బుద్ధా మురళి
ఒకేసారి ఈ మార్పు అంటే కష్టం కాబట్టే నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తాను. వీలయితే ఈ ఏడాది వచ్చి ఆ వ్యాపారాలు నాకు సరిపడతాయో లేదో ఆ ఊర్లో ఆ ప్రదేశాల్లో వుండి మరీ కొన్ని రోజులు స్టడీ చేస్తాను. దాన్ని బట్టి గట్టి ఐడియా రావచ్చు. హాయిగా ఏ రిస్కులూ వద్దు అనుకుంటే యుఎస్ లో కష్టపడటమూ, ఇండియాలో హాయిగా నచ్చిన విధంగా ఓ నెల సేద తీరడమూ బావుండగలదేమో.

@ బోనగిరి
ఇండియా శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-36548477044918017172013-04-30T15:35:07.513-05:002013-04-30T15:35:07.513-05:00@ సిద్ధార్ధ్
అవును లెండి. అదే పెద్ద సమస్య నాకు.
@...@ సిద్ధార్ధ్
అవును లెండి. అదే పెద్ద సమస్య నాకు.

@ 'పల్లె' కొండల రావు
ధన్యవాదాలు.

@kvsv
సౌకర్యాలు మెరుగు అయ్యాయి కానీ జీవితాల్లో సంతోషం కరువైపోతోంది. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-68077866445426202382013-04-30T11:27:38.441-05:002013-04-30T11:27:38.441-05:00మీకు దమ్ముంటే ఒక పంటకి 100బస్తాల ధాన్యం పండించండి ...మీకు దమ్ముంటే ఒక పంటకి 100బస్తాల ధాన్యం పండించండి చూద్దాం.... అని అనను కానీ..

మీ లాంటి వాళ్ళే నష్టాలు-కష్టాలు అంటే ఎలా గురువుగారు.. చిన్నప్పుడు బావి దగ్గరికి సద్ది తీసుకపోయిన రోజులు గుర్తు లేవేమో, ఎండ పొడ పడకుండా మోదుగ చెట్ల నీడలో పంపు సెట్టు దగ్గర మధ్యహ్న భోజనాలు ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్న రోజులు, కొత్త ఎడ్లు తొందరగా దారికి రాక మనల్నే తరిమిన రోజులు మరిచి పోయారా.. జున్ను పాలు తాగటం కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-7130872827319996212013-04-30T08:02:18.182-05:002013-04-30T08:02:18.182-05:00Memu kooda mee laage anukuntunnamu. Meme kadu naga...Memu kooda mee laage anukuntunnamu. Meme kadu nagara jeevitapu kaalushyam to visigi poyina chala mandi abhiprayam ide .kaani palle jeevitam lo idivarakati prasantata undademonanna bhayam kooda unnadi.digitene kani lotu teliyadu.ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-42951720240598616462013-04-30T07:16:09.429-05:002013-04-30T07:16:09.429-05:00నగర జీవితాలతో విసిగిపోయిన చాలామందిలో మెదిలే అలోచనే...నగర జీవితాలతో విసిగిపోయిన చాలామందిలో మెదిలే అలోచనే మీకూ వచ్చింది.
శారీరక శ్రమ చెయ్యగలిగితేనే ముందడుగు వెయ్యాలి.
లేకపోతే లాంగ్ లీవులో (దొరికే అదృష్టవంతులు ఉన్నారా?) పల్లెలకి వెళ్ళి రీచార్జ్ అవ్వాలి.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-51477214569007179732013-04-30T03:29:56.251-05:002013-04-30T03:29:56.251-05:00అవకాశం ఉంటె ముందు మీ మిత్రుని వ్యవసాయం లో వాటా తీస...అవకాశం ఉంటె ముందు మీ మిత్రుని వ్యవసాయం లో వాటా తీసుకోండి . లేదంటే అదే గ్రామం లో లేదా మీ సొంత గ్రామం లో పొలం కొనన్ది. అది పెట్టుబడిగా ఉన్తున్ది.భుమి విలువ ఎప్పుడు పెరుగుతూనే ఉన్తున్ది. మీకు నచ్చక పోతే తిరిగి వెళ్లి పోయినా , భూమి పై పెట్టిన పెట్టుబడిలో నష్టం ఉండదు .. రేటు పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు వచ్చే ఆదాయం ఆగిపోయినా నా అవసరాలకు ఇబ్బంది లేదు అనే స్థాయికి మీరు చేరుకున్నారా లేదా చుదన్ది. వ్యవసాయం buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-16166033217513956382013-04-30T00:16:11.247-05:002013-04-30T00:16:11.247-05:00బాగా ఆరుబయట అందరం రేడియో వింటో కబుర్లు చెప్పుకునేవ...బాగా ఆరుబయట అందరం రేడియో వింటో కబుర్లు చెప్పుకునేవారం. అలాంటి జ్ఞాపకలు ఎన్నెన్నో...
నాక్కూడా పారిపోవాలని అనిపిస్తుం దండీ...ఆ వాతా వరణమే వేరు..కనీసం నిద్రా కరువైపోయేట్టు చేసారు ఇప్పుడు !!ఆ వర్షాలూ...నాలుగైదు రోజుల పాటు తుఫాను...ముసురు...టీ లూ..పేపరూ...రేడియో....తుఫాను వార్తలు...కొత్త సినిమా ..పండగా..కొత్త బట్టలూ...తూ..ఇప్పుడు పండగ రోజూ...వర్కే!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-86274701994463232892013-04-29T20:03:03.738-05:002013-04-29T20:03:03.738-05:00welcome. welcome. పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-46350656134196808522013-04-29T17:22:10.550-05:002013-04-29T17:22:10.550-05:00You already had a bitter experience with moving ba...You already had a bitter experience with moving back to India with family. So I think plan B would be better.

SiddharthAnonymousnoreply@blogger.com