tag:blogger.com,1999:blog-8857340666862185359.post8290364236623398521..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: బ్లాగాక్షరాభ్యాసంశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-24364670589858364192012-08-31T04:21:21.861-05:002012-08-31T04:21:21.861-05:00భ్లాగ్గింగ్ అనుభవం ఉంది కానీ తెలుగులో తెలీదండి.ఎదో...భ్లాగ్గింగ్ అనుభవం ఉంది కానీ తెలుగులో తెలీదండి.ఎదో తోక పట్టుకుని అలా అలా చూస్తూ ఇలా మీ ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. ఆప్పుడు అనిపించింది నేను కుడ ఎందుకు రాయకూడదు అని.కాని ప్రతిసారి ఆ గూగుల్ ట్రాన్స్ లేటర్ వాడలేను కాని నాకు ఎందుకొచ్చిన తిప్పలు అని ఉరుకొన్నాను.కాని ఈ పొస్ట్ చూసాక ఒకసరి ప్రయత్నిస్తే పొలా అనిపించింది.పర్లెదండి,బాగానే కుదిరింది.తొలి ప్రయోగం మీ మీదె. అలవాటు పడ్డాక బ్లాగ్గింగ్ Bhanunoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-33196654375112296532011-07-25T15:41:54.071-05:002011-07-25T15:41:54.071-05:00@ అజ్ఞాత
సర్లెండి. సినిమా బ్లాగులూ, బూతు బ్లాగులూ ...@ అజ్ఞాత
సర్లెండి. సినిమా బ్లాగులూ, బూతు బ్లాగులూ లాంటివి ఎక్కడున్నా హిట్స్ బాగానే వుంటాయి.

@ వీవెన్
మీ పేరు సవరించాను :)

ఇన్ స్క్రిప్ట్ గురించి ఎంత చదివినా నాకు కొరుకుడు పడటం లేదు. ఇంకా దాని గురించి ఏం వ్రాస్తాను. ఈ పుస్తకం వ్రాసే లోపుగా మరోసారి చదివేసి ప్రయత్నిస్తాను. అప్పటికీ అర్ధం కాకపోతే మిమ్మల్ని సంప్రదిస్తాను.

@ యరమన
సంకలినుల నిర్వాహకులుశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-53295245537712236072011-07-23T06:10:51.437-05:002011-07-23T06:10:51.437-05:00హబ్బా..., బోర్ కొడుతోంది, అప్పుడప్పుడూ మీ అసలు రూట...హబ్బా..., బోర్ కొడుతోంది, అప్పుడప్పుడూ మీ అసలు రూట్లోకి వచ్చి పోస్టులు రాయండి.mirchbajjihttps://www.blogger.com/profile/07891954628263951225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-49684130801731766472011-07-22T22:39:35.393-05:002011-07-22T22:39:35.393-05:00శరత్ గారు, మన తెలుగు బ్లాగర్స్ demographic profil...శరత్ గారు, మన తెలుగు బ్లాగర్స్ demographic profile ఏమన్నా పబ్లిష్ చెయ్యగలరా? వీలు కాకపోవచ్చేమో. నేననుకోవటం తెలుగు బ్లాగర్స్ లో మెజారిటీ కంప్యూటర్ కుర్రాళ్ళది. కొద్దిమంది ప్రవాసాంధ్ర గ్రుహిణులు. దాదాపుగా అందరూ మధ్యతరగతివారు. అందువల్ల ఎక్కువ బ్లాగుల రంగు, రుచి, వాసన ఒక్కటే ( ఈ వాక్యం నే చదువుకున్న రసాయనశాస్త్రం లోనిది లేండి ).
కొడవటిగంటి కుటుంబరావుగారు తన ఐశ్వర్యం ( y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-12477879133979765612011-07-22T17:59:44.986-05:002011-07-22T17:59:44.986-05:00నా పేరులో నారాయణ లేదండీ బాబు!
ఈ శృంఖల బాగుంది. మీ...నా పేరులో నారాయణ లేదండీ బాబు!

ఈ శృంఖల బాగుంది. మీ బ్లాగు పుస్తకంలో ఇన్&zwnjj;స్క్రిప్టుకి కూడా ఒక అధ్యాయాన్ని కేటాయించండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-80767550266536444732011-07-22T17:18:59.322-05:002011-07-22T17:18:59.322-05:00>>మీరు చిన్నప్పుడే ఓనమాలు దిద్దేసేమనుకొని బ్...>>మీరు చిన్నప్పుడే ఓనమాలు దిద్దేసేమనుకొని బ్లాగుల్లో సరాసరి తెలుగును ఇంగ్లీషులో వ్రాసేస్తే అది తెంగ్లిష్ అయిపోయి చదువరులకు చికాకు తెప్పిస్తుంది.<<

thats not true sir

అగ్రిగేటర్స్ లేకుండా మీ బ్లాగు కంటే వీటికి ఫాలోయర్స్ ఎక్కువ

http://tollywoodinfo.com/discus/
http://chalanachithram.com/discus/
http://ashok-raju.blogspot.com
http://Anonymousnoreply@blogger.com